Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodes

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Author

Nalinimohankumar Kalva

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 12, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

"మాయాబజార్ - సినిమా పై పరిశోధనాంశాలు!" సేకర్త: కె.వి.ఆర్.వి.కె. మీ కానమోకు కథావచనం లోవినండి!. 30.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఆనాటి మేటి సినిమా, " మాయాబజార్ - సినిమా పై పరిశోధనాంశాలు!" - సేకర్త :కె.వి.ఆర్.వి.కె . ఆ సినీ విజ్ఞాన విషయాలను మీ కానమోకు స్వరం లో వినండి !.

" సారీ చెప్పాలని ....!"- కథ. రచన : అనన్య. "సమకాలీన కథా సుగంధం" గా ఈ కథను మీ కానమోకు కథావచనం లోవినండి 30.01.2022

కానమోకు కథావచనం!. "సమకాలీన కథా సుగంధం " శీర్షికగా , అనన్య వ్రాసిన ఈ కధ పేరు, " సారీ చెప్పాలని.....!" . ఈ కథ ద్వారా రచయిత నేటి యువ దంపతులకు సందేశాత్మకంగా భార్యాభర్త అనుబంధం లోని చిక్కదనాన్ని కళ్ళకు కట్టేట్లు వివారిస్తున్నతీరు ను మీ కానమోకు స్వరంలో శ్రోతలు గా వినిపెట్టండి !.

" మహాత్ముడి 'మరణ స్మరణ' !"- రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యంగా "మహాత్ముడి 'మరణ స్మరణ' !"- గురించిన అంశాన్ని ఆయన 74 వ వర్ధంతి నివాళిగా మీ కానమోకు స్వరంలో వినండి!.

" అవినీతి - ఇది సామాజిక విలువల సమస్య !"- ఎన్. వేణు. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 29.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఎన్. వేణు , 11 సం. ల క్రితం వ్రాసిన వ్యాసం ,అయినా నేటికి సమకాలీనత, సార్వజనీనత, కలిగిన అంశమే కాబట్టి " అవినీతి - ఇది సామాజిక విలువల సమస్య !" అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.

"పంజాబ్ కేసరి 'లాలా లజపతి రాయ్ !"- రా.వి.కే. సౌజన్యంగా మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యంగా "పంజాబ్ కేసరి ' లాలా లజపతి రాయ్'!" . 157 వ జయంతి స్మృతిలో నివాళిగా ఆయన చారిత్రక జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

"డిజిటల్ పేమెంట్ ఇండియా ఫస్ట్ !" - ప్రసాద్. విరచిత సమాచారం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ప్రసాద్ విరచిత డిజిటల్ టెక్నాలజీ " డిజిటల్ పేమెంట్ ఇండియా ఫస్ట్ !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఎయిర్ ఇండియా మహారాజ దర్పం !" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.01.2022

కానమోకు కథావచనం!. మెహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,ఈనాడు సౌజన్య సమాచారం గా " ఎయిర్ ఇండియా మహారాజ దర్పం !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.

" జేమ్స్ వెబ్ టెలిస్కోప్- విశ్వ రహస్యాన్వేషణ!" ఎం.అక్షర , విరచితాంశం . మీ కానమోకు కథావచనం లోవినండి! 28.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఎం.అక్షర ,విరచిత విశ్వవిజ్ఞాన సమాచారం గా "జేమ్స్ వెబ్ టెలిస్కోప్- విశ్వ రహస్యాన్వేషణ!" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" సదా కృతజ్ఞత లను ' నెవిల్ విన్సెంట్' 'దొరాబ్జి టాటా' లకే !"- రా.వి.కే .మీ కానమోకు కథావచనం లోవినండి! 28.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "సదా కృతజ్ఞత లను' నెవిల్ విన్సెంట్', 'దొరాబ్జి టాటా' లకే !" అనే కృతజ్ఞతా పూరక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఎర్ర చందనం - అక్రమ రవాణా !" - రఘురామ్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రఘురామ్ విరచిత , " ఎర్ర చందనం - అక్రమ రవాణా!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

" కళారూపాల పరిరక్షణ అందరి బాధ్యత !"- హేమామలిని ,గారి విశ్లేషణను మీ కానమోకు కథావచనం లోవినండి!. 27.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , హేమామలిని ,విరచిత " కళారూపాల పరిరక్షణ అందరి బాధ్యత!". అనే సాహితీ కళారూప సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" సి.ఎఫ్.ఎస్. ఆండ్రుస్ - 'భారత దీన బంధు' !". రా.వి.కే. సౌజన్యం గా , మీ కానమోకు కథా వచనం లో వినండి ! 27.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం, చారిత్రక సమాచార సౌజన్యం గా " సి.ఎఫ్.ఎస్.ఆండ్రుస్ - 'భారత దీన బంధు' !" అనే చారిత్రక జీవిత గాధ ను నేటి తరానికి తెలిసేట్లు మీ కానమోకు స్వరం లో వినండి !.

" ప్రమాదంలో రాజ్యాంగ ప్రమాణాలు !" - డా.చెన్నుపాటి దివాకర్ బాబు. మీ కానమోకు కథావచనం లో వినండి!. 26.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డా.చెన్నుపాటి దివాకర్ బాబు ,విరచిత "ప్రమాదంలో రాజ్యాంగ ప్రమాణాలు !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" 73 వ గణ తంత్ర దినోత్సవం !" - డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లో వినండి ! 26.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.దేవరాజు మహారాజు విరచిత " 73 వ గణతంత్ర దినోత్సవం!" అనే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు? అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" సంపూర్ణ ప్రజాతంత్ర (స్వరాజ్య) దినోత్సవం - జనవరి26. !" - రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లోవినండి!. 26.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర ,చారిత్రక సమాచార సౌజన్యంగా "సంపూర్ణ ప్రజాతంత్ర ( స్వరాజ్య) దినోత్సవం - జనవరి 26. !" -అనే చారిత్రక అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

" కృత్రిమ మేధో విజ్ఞానం తో ఆరోగ్య విప్లవం!"- కైజర్ అడపా .మీ కానమోకు కథావచనం లో వినండి !. 25.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , కైజర్ అడపా , విరచిత " కృత్రిమ మేధో విజ్ఞానం తో ఆరోగ్య విప్లవం !" అనే వైజ్ఞానిక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"48 ఏళ్లే జీవించి 125 వ జయంతి ని ప్రజల హృదయాల్లో జరుపుకుంటున్న'నేతాజీ'!"- మీ కానమోకు కథావచనం లో .... 25.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్రం, చారిత్రక సమాచార సౌజన్యం గా " 48 ఏళ్లే జీవించి 125 వ జయంతి ని ప్రజల హృదయాల్లో జరుపుకుంటున్న ' నేతాజీ' !" కి ఘన నివాళులతో ఆయన జీవిత ఘట్టాలను మీ కానమోకు స్వరంలో స్మరిస్తూ వినిపిస్తున్నాను !.

" రాణీ అవంతీ బాయి ' గెరిల్లా' పోరాట యోధురాలు!" -రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 24.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " రాణీ అవంతీ బాయి ' గెరిల్లా' పోరాట యోధురాలు !" - చరిత్ర పుటలకెక్కని జీవిత చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఎర్ర చందనం ... ఎందుకంత 'ప్రియం' !?" - ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్య సమాచారం గా " ఎర్ర చందనం .... ఎందుకంత 'ప్రియం' !?" అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

" ప్రొడక్షన్ డిజైనర్ 'సాబు సిరిల్' ! " - జీవిత స్వగతం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.01.2022

కానమోకు కథావచనం! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆస్ఫూర్తి తోనే , " జీవిత స్వగతాలు" ను ఈనాడు సౌజన్యంతో , " ప్రొడక్షన్ డిజైనర్ 'సాబు సిరిల్' !" జీవిత ప్రస్థానాన్ని మీ కానమోకు పర (స్వర )కాయ ప్రవేశాన్ని వినండి !.

" కను విప్పు !" కథ . రచన : యశోదా కైలాస్ పులుగుర్త . మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.01.2022

కానమోకు కథావచనం! " సమకాలీన కథా సుగంధం" శీర్షిక కింద , యశోదా కైలాస్ పులుగుర్త , వ్రాసిన ఈ కథ పేరు " కనువిప్పు!". ఈ కథ ద్వారా రచయిత నేటి తరం అత్తలకు , "కోడళ్ళను ప్రేమగా తమ ఇంటి ఆడ పిల్లగా చూసుకున్నపుడు వాళ్ళు అత్తలను ఎంతో ఆదరంతో గౌరవిస్తారు !" అనే కనువిప్పు కలిగించే రీతిలో కథనం నేరపగా మీ కానమోకు స్వరం లో ఆ వాస్తవికతను వినండి !.

" ఇంటి పేర్లు !" - అనే ఈ ఆసక్తి కర రచన ను దుడ్డు సీతారామయ్య చేస్తే మీ కానమోకు కథా వచనం లోవినండి!. 22.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , దుడ్డు సీతారామయ్య ,ఆసక్తి కర రచన గా " ఇంటి పేర్లు!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" వృద్దాప్యం అత్యుత్తమ స్థాయి నే !" - న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్. మీ కానమోకు కథావచనం లో..... 22.01.2022

కానమోకు కధావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ సమాచారమైన "వృద్దాప్యం అత్యుత్తమ స్థాయి నే!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" హిందూ పురాణాలు బుద్ధుడి తర్వాత కల్పించుకున్న వే!"- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లోవినండి 22.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.దేవరాజు మహారాజు విరచిత " హిందూ పురాణాలు బుద్ధుడి తర్వాత కల్పించు కున్నవే!" అనే విశ్లేషణ ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" అలహాబాద్ నర హంతకుడు - జె.జె.నీల్!"- రా.వి.కే. మీ కానమోకు కథావచనం లో వినండి !. 22.01.2022

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం, చారిత్రక సమాచార సౌజన్యంగా " అలహాబాద్ నర హంతకుడు - జె.జె.నీల్ !" చేసిన నరమేధ చరిత్ర గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.

Listen to the KaNaMoKu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.