Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Author
Nalinimohankumar Kalva
Category
Podcast website
Latest episode
Jul 12, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
" బ్రిటీష్ ఖజానా నింపే కాసుల గంపలు!"- రా.వి. కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 21.04.2022 5:03
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా, "బ్రిటీష్ ఖజానా నింపే కాసుల గంపలు!" - అనే చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
"శ్రీలంక లో 'తెలుగు రాజ్యం'!"- డి.పి. అనురాధ. విరచిత చరిత్ర ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 19.04.2022 12:47
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డి.పి.అనురాధ విరచిత చారిత్రక కథనం " శ్రీలంక లో ' తెలుగు రాజ్యం'!" ను మీ కానమోకు స్వరంలో వినండి!.
"ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ !.- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 19.04.2022 8:43
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంగా " ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ !" - గురించిన విద్యా విషయక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" బ్రిటీష్ బిచ్చ గాళ్ళు!"- రా.వి.కే. చా.స.సౌ .ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.04.2022 6:37
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " బ్రిటీష్ బిచ్చ గాళ్ళు!" -అనే చారిత్రక వాస్త వాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
"తెలిసి మసులుకో మానవా !"- జీవిత సత్యాలు మీ కానమోకు కథావచనం లో వినండి!. 18.04.2022 6:43
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. అస్ఫూర్తితోనే కొన్ని జీవిత సత్యాలు "తెలిసి మసులుకో మానవా !" అనేవి మీ కానమోకు స్వరంలో వినండి!.
"బ్రిటీష్ వారి భారత దోపిడీ ఎట్టి దనిన!?"- రా.వి కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 18.04.2022 6:51
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " బ్రిటీష్ వారి భారత దోపిడీ ఎట్టి దనిన!?"- అనే చారిత్రక నిజాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
" లౌక్యం తెలియని మనిషి !"- కథ. రచన: జీవీ రమేష్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 17.04.2022 15:09
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా సందేశం!" శీర్షిక లో , జీవీ రమేష్ వ్రాసిన కథ, పేరు " లౌక్యం తెలియని మనిషి!". దీన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
"వేదారణ్యం(ఉప్పు) సత్యాగ్రహం!"- రా.వి.కే .చ. స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 17.04.2022 7:17
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచారం గా , " వేదారణ్యం(ఉప్పు) సత్యాగ్రహం!" నేపధ్య చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.
"మహోన్నత మానవత కు ప్రతీక ' చాప్లిన్' !"- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథా వచనం లోవినండి!. 16.04.2022 14:55
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , చార్లీ చాప్లిన్ 133 వ జయంతి సందర్భంగా, డా. దేవరాజు మహారాజు, విరచిత " మహోన్నత మానవత కు ప్రతీక 'చాప్లిన్' !"- అనే మహా నివాళిని మీ కానమోకు స్వరంలో వినండి!.
" గాంధీ ప్రసంగ 'సంచలనం'!"- రా.వి.కే. చా.స. సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.04.2022 6:44
కానమోకు కథావచనం!. మోహనవచనం- పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా ," గాంధీ ప్రసంగ 'సంచలనం'!" ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" కార్యశూరుడు ' వీరేశలింగం'!"- డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 15.04.2022 16:33
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , కందుకూరి వీరేశలింగం గారి 174 వ జయంతి నివాళిగా , డా.దేవరాజు మహారాజు విరచిత హేతుతత్వ రచన ను "కార్యశూరుడు 'వీరేశలింగం' ! అనే జ్ఞాన సందేశం ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" 'క్రిసెంట్' పత్రిక స్థాపకుడు - లక్ష్మి నరసు శెట్టి !" - రా.వి.కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథా వచనం 15.04.2022 8:35
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " 'క్రిసెంట్' పత్రిక స్థాపకుడు - లక్ష్మి నరసు శెట్టి!" - ది. గ్రేట్ ఏనిషియంట్ ఇండి యన్ పిటీషనర్ ,మాత్రమే గా కుండా కారల్ మార్క్స్ కన్నా ముందే పుట్టిన భారతీయ ప్రజాపక్షవాది గా చెప్పుకోదగిన అతడి జీవిత విశేషాలను మీ కానమోకు స్వరం లో విందాం!.
"అంబేద్కర్ ఆలోచన - వర్తమాన విశ్లేషణ !"- అనిసెట్టి సాయికుమార్. మీ కానమోకు కథా వచనంలో వినండి!. 14.04.2022 34:39
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే అంబెడ్కర్ 131 వ జయంతి సందర్భంగా , అనిసెట్టి సాయికుమార్ , విరచిత " అంబేద్కర్ ఆలోచన - వర్తమాన విశ్లేషణ!" ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" 'రాజ్యం' రాజ్యాంగ బద్ధమే!"- డా.ఎస్.అనంత్. ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.04.2022 11:37
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. అస్ఫూర్తితోనే , డా.ఎస్.అనంత్ ,విరచిత " 'రాజ్యం' రాజ్యాంగ బద్ధమే!" అనే అంబేద్కర్ నిజ స్ఫూర్తి ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" సామాజిక శాస్త్రజ్ఞానవేత్త - అంబేద్కర్!"- రా.వి కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 14.04.2022 8:29
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " సామాజిక శాస్త్రజ్ఞానవేత్త - అంబేద్కర్!". అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
"103 ఏండ్లనాటి నరమేధ ,నరహంతకుడు, 'డయ్యర్'!"- రా.వి.కే. మీ కానమోకు కథావచనం లోవినండి!. 13.04.2022 7:41
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " 103ఏండ్ల నాటి నరమేధ, నరహంతకుడు'డయ్యర్'!"- పైశాచికానంద విశేషాలు ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" షాoఘై లో ప్రజాగ్రహం !"- పి.రఘురామ్ . విరచిత నేటి దుస్థితి ని మీ కానమోకు కథా వచనం లో వినండి!. 12.04.2022 6:58
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , పి.రఘురామ్ , విరచిత " షాoఘయి లో ప్రజాగ్రహం!" అనే నేటి దుస్థితి గురించిన విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
"భారత రైతుల , చేతి వృత్తుల ,వారి 'విప్లవ స్వభావం'!"- రా.వి.కే. చా.సౌ.మీ కానమోకు కథా వచనం లోవినండి!. 12.04.2022 6:12
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " భారత రైతుల, చేతివృత్తుల, వారి ' విప్లవ స్వభావం'!" గురించిన చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" గదర్(విప్లవ)పార్టీ వ్యవస్థాపక వీరుడు'దరిశి చెంచయ్య'!"- బి.ప్రసాదరావు. మీ కానమోకు కథావచనం లోవినండి 11.04.2022 7:25
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, బింగి ప్రసాదరావు , సేకరణలో , చారిత్రక జీవిత విశేషాలు గా" గదర్ (విప్లవ) పార్టీ వ్యవస్థాపక వీరుడు ' దరిశి చెంచయ్య'!" గురించిన అంశాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
"అభిమానాలు - ఆప్యాయతలు!"- కథ. రచన: యశోదా కైలాస్ పులుగుర్త. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 10.04.2022 25:22
కానమోకు కథావచనం! "సమకాలీన కథా సందేశం!" శీర్షికగా, నేడు ఏప్రిల్ 10 , ప్రపంచ "తోబుట్టువుల దినోత్సవం " సందర్భంగా , యశోదా కైలాస్ పులుగుర్త , వ్రాసిన ఈ కధ ,పేరు " అభిమానాలు - ఆప్యాయతలు !" అనేది వినిపించడం చాలా సమంజసంగా ఉంటుందని భావించి మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
" కట్టు దిట్టం ' కర్కోటకుడు' - థామస్ మన్రో !"- రా.వి.కే. చా.స.సౌ. ను మీ కానమోకు స్వరంలో వినండి !. 10.04.2022 5:56
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " కట్టు దిట్టం 'కర్కోటకుడు' - థామస్ మన్రో !" - అనే చారిత్రక స్పృహఅంశం ,ను మీ కానమోకు స్వరం లో వినండి !.
"విశా(ల)ఖ ఆత్మ ఆవర్తనము !"- రామచంద్ర రావు( జర్నలిస్ట్) . మీ కానమోకు కథావచనం లో వినండి!. 09.04.2022 25:08
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి తోనే జర్నలిస్ట్ రామచంద్ర రావు విరచిత " విశా( ల)ఖ ఆత్మ ఆవర్తనము!" నకు మీ కానమోకు స్వరావిష్కరణ !.
"యుగాంతర్ (విప్లవ) పార్టి !"- రా.వి.కే.చా.స.సౌ మీ కానమోకు కథావచనం లో వినండి!. 09.04.2022 7:16
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " యుగాంతర్ (విప్లవ) పార్టి!" భారత స్వాతంత్ర సమరంలో ఆ విప్లవ పార్టి పాత్రను నేటి తరానికి తెలియచేయడానికి , మీ కానమోకు స్వరం పూనుకుంది!.
" శంకరంబాడి సుందరాచారి 45 వ వర్ధంతి 'నివాళి'!"- ,మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.04.2022 12:30
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్పూర్తితో , " శంకరంబాడి సుందరా చారి 45 వ వర్ధంతి ' నివాళి'!" ని ,మీ కానమోకు స్వరంలో వినండి!.
"79 ఏండ్ల 'కవిరాజాశ్రమం' -నాగండ్ల !"- మే. స. నివేదిక . మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.04.2022 12:38
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , మేడూరి సత్యనారాయణ , నివేదిక అయిన " 79 ఏండ్ల 'కవిరాజాశ్రమం' -నాగండ్ల !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి!.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.