Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodes

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Author

Nalinimohankumar Kalva

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 12, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android almost 10M downloads · 4.8 rating iOS soon

Episodes

" తండ్రి ఎవరు ? " -అనే గల్పిక , ఆలోచన ,హేతు తత్వం కోసం , కానమోకు కధా వచనం !. 01.06.2020

నది పుట్టుక, మహర్షులు, మహనీయుల పుట్టుకలను గురించి తరచి చూస్తే అవి అంత గొప్పగా ఉండవనే ,నానుడి ఆధారంగా రామాయణం లోని ఒక గల్పిక ఆధారంగా హేతువాద ఆలోచన కలిగించేందుకు మీకు దీన్ని వినిపిస్తూ....

" గత్తర్ల , కత్తెర్ల కాలంలో చెదరని సాహసి - వీ.వీ " కానమోకు కధా వచనం !. 31.05.2020

ఏ .కృష్ణారావు ( కృష్ణుడు) అనే సాహితీ విమర్శకుడు , 'సారంగ ' కోసం , వరవరరావు గారి గురించి తన స్వీయ అనుభ వానుభూతి ని " గత్తర్ల , కత్తెర్ల కాలంలో చెదరని సాహసి వీవీ ! " అని వ్రాసిన వ్యాసాన్ని మీ కానమోకు వినిపిస్తూ.....

" చరిత్ర మరుగున మిగిలిన ఆనాటి కణ కణ లాడే విప్లవ కవి కణం కాజీ నజ్రుల్ ఇస్లాం" - కానమోకు కధా వచనం 30.05.2020

చరిత్ర మరుగున పడిన కవులను వెలికి తీసి తెలుగువారికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకత లో భాగంగా " కాజీ నజ్రుల్ ఇస్లాం " గురించి మీ కానమోకు కధా వచనం శ్రోతలకు వినిపిస్తూ.....

" ప్రాణ తరువులు -ఆయురారోగ్యాలకు నెలవు" -కానమోకు కథావచనం!. 27.05.2020

మనం చిన్న నాట , " నేచురల్ సైన్స్ " అనే సబ్ జెక్టు ,ను చదువుకుని ఉంటాం. దాన్లో " వృక్ష జంతు బేధాలు" అనే అధ్యయనం చదివే ఉంటాము. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ " ప్రాణ తరువులు - ఆయురారోగ్యాలకు నెలవు" అనే ఈ అంశాలను డా. ఆయాచితం నటేశ్వర శర్మ, మరియ ఆచార్య నందిపాటి సుబ్బారావు గార్ల ,రచనల ఆధారంగా , పరిజ్ఞా న హితబాండం కోసం మీ కానమోకు వీనుల విందు చేస్తాను!.

" చిత్రమైన వియత్నాం దేశం " - కానమోకు కధా వచనం !. 25.05.2020

భారతదేశానికి తూర్పున ఉన్న అతి చిన్న దేశం వియత్నాం . నిజంగా చూడ చక్కనైన చిన్న కమ్యూనిస్టు దేశం అది. జల రవాణా , సేంద్రియ వ్యవసాయం తో ఆరోగ్యకర పండ్ల తోటలతో తొణి కిసలాడే ప్రకృతి , అమెరికాతో గెరిల్లా యుద్ధ సమయంలో మలచిన గుహలు మహా అద్భుతంగా ఉంటాయి!. పొరుగున ఉన్న వియత్నాం ను చూచి రావాలనే తహతహ గొలిపే విశేషాలను విందాం!.

" తొందర పాటు " , అనే ఈ కధ ను వలివేటి నాగ చంద్రావతి ,వ్రాయగా కానమోకు కధా వచనం లో వినిపిస్తూ.... 24.05.2020

తొందరపాటు , అపార్ధం , అనే భావోద్వేగాలతో మనుషులు మధ్యన ఎంత అగాధాలు ఏర్పరచుకుంటా రో !, ఏదో ఒకరోజున పశ్చాత్తాపం తో విలవిల లాడిపోయి , ఆ బంధాన్ని తిరిగి పెంపొందించుకోడానికి ఎంత హృదయాలు తల్లడిల్లి పోతాయో , " తొందర పాటు " అనే కథలో వి.ఎన్. చంద్రావతి వర్ణించగా మీ కానమోకు కధా వచనం ,స్వరంతో ఆలకించండి!.

" Ram Mohan Roy : The Man Who Lookedup " - కానమోకు కధా వచనం 23.05.2020

248 సం ల క్రితం జన్మించిన , 187 సం. క్రితం మరణించిన , 61 సం .జీవించిన భారతీయ తొలి సంస్కర్త , రాజా రామ్మోహన్ రాయ్ ,ను నేటి తరం ఆయన గురించి తెలుసుకోవడం కోసం ,ఆయన కు చెందిన ఒక Memorial Write up ,ను మీ కాన మోకు , ఇంగ్లీష్ లో వినిపిస్తూ...

" ఇంకా తెలవారలేదు!" - కానమోకు కథావచనం 22.05.2020

ఎల్.ఎస్.ఆర్.ప్రసాద్ గారి కవి సమయం " ఇంకా తెలవారలేదు" - ఈ కవి సమయం ఆనాటి చెరబండ రాజు ను గుర్తు చేస్తున్నట్లు ఉన్నది. వినండి!.

"జీవ వైవిధ్యం " - మోహన వచనం పరిజ్ఞా న హిత బాండం !. కానమోకు కథావచనం. 22.05.2020

మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం, కానమోకు కధా వచనం ,లక్ష్యం " If You have knowledge let others lit their candles by it " . కనుక "జీవ వైవిధ్యం", గురించి " మనిషి కి కృషి " అనేది పర్యాయ పదం అనే అంశాల పై అవగాహన కల్పన లో మీ కానమోకు కథావచనం ,వినిపిస్తూ....

" వర్క్ ప్రం హోమ్ నేటి ,మేటి ,రేపటి విధానం" కానమోకు కథావచనం!. 19.05.2020

వేళ్లూనుకుంటున్న ఇంటి నుంచే పని . ఉభయ తారక విధానం . పెరగనున్న ఆదరణ . ప్రపంచ ఉత్పత్తి విధానంలో నూతన అవలంభన . ప్రార్ధించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న!. ఈ అంశాలను వినిపిస్తూ మీ కానమోకు కధా వచనం ....

" వెసుధైక కుటుంబకం స్ఫూర్తి వెల్లి విరియాలి !" -కానమోకు కథావచనం . 18.05.2020

సందీప్ పాండే గారి భావ విన్యాసాన్ని, ముఖ్యంగా కరోనా , ఒక సత్యాన్ని ప్రపంచ మానవుడికి జ్ఞానోదయం కలిగించిందని , వినాశకర జీవన పంథాను సరిదిద్దుకో వడానికి అవకాశం కల్పించిందని ,వివరించిన దానిని ,మీ కానమోకు వినిపిస్తూ....

" సీతక్క జీవన రేఖ " - కానమోకు కధా వచనం. 16.05.2020

ఆదివాసీల నిండు ప్రేమ ను గెలుచుకున్న గిరి పుత్రిక సీతక్క , జీవిత విశేషాలను కానమోకు కధా వచనం శ్రోతలకు పరిచయం చేయడానికి స్వరమిస్తూ.....

" కార్మిక వర్గం - సమాజం- అవగాహన 1 వ భాగం" కానమోకు కధా వచనం.! 15.05.2020

పి.ప్రసాద్ , గారి వ్యాస పరంపర "కార్మిక వర్గం విప్లవ భవిష్యత్ " - ఈ అవగాహన కొరకు కానమోకు కధా వచనం వినిపిస్తున్న దారావాహిని..

" చవక బారు ఎత్తు గడలు చాలు చాలిక !" - కానమోకు కథావచనం . 13.05.2020

మనం వినాలి నిజంగా ప్రజా హితం గోరే రచనా విశేషాలు !. ఆ పరంపరలో ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ విరచిత " చవక బారు ఎత్తుగడలు చాలిక !" అనే జ్ఞాన ప్రభోదాంశం ను కానమోకు కధా వచనంలో వినిపిస్తూ....

" కరోనా తో సహజీవనం ! - గిరీశం ది గ్రేట్ లెక్చర్ " కానమోకు కధా వచనం !. 13.05.2020

గురజాడ వారి గిరీశం ను పోలిన వై. శ్రీలక్ష్మి గారి గిరీశం ది గ్రేట్ లెక్చర్ ఆన్ " కరోనా తో సహజీవనం" , ను సరదాగా కానమోకు కధా వచనం శ్రోతలకు వినిపిస్తూ.....

" The Necessity Of Atheism " - A Pamphlet written by the great poet P.B.Shelley. 11.05.2020

P.B.Shelly ( 1792- 1822) . One of the greatest lyric poets English language has ever seen. For writing and distributing the excellent pamphlet , " " "The Necessity Of Atheism" , Shelly was expelled from Eton College and Oxford University ,at the age of 19.

" మరో మహా జాడ్యం ఈ పెరుగు తున్న నిరాకరణ వాదం " - కానమోకు కధా వచనం !. 10.05.2020

మోహన వచనం పరి జ్ఞాన హిత బాండం ద్వారా , పెరుగుతున్న నిరాకరణ వాదం లోని అ శాస్త్రీయత , వియత్నం విజయం, మసూచీ అంతం తదితర పరిజ్ఞా న హిత విషయాలను కానమోకు కధా వచనం ద్వారా ఆలకిద్దాం !.

" కొండ అద్ద మందు..." అనే కధ ను డేగల అనితా సూరి , వ్రాయగా కానమోకు కధా వచనం లో... 10.05.2020

నేటి సమకాలీన విషయ ప్రతిబింబం " కొండ అద్దమందు " అనే చిన్న కధ ను డేగల అనితా సూరి వ్రాయగా మన కానమోకు కధా వచనం లో వినిపిస్తూ అదే విధంగా " అబ్బ నీ తీయ్యనీ 'దబ్బ' " అనే పరిజ్ఞా న హిత బాండం కోసం దబ్బ విశిష్టత ను తెలుపుతూ మీ కానమోకు .....

" తాతాజీ తాపీ ధర్మారావు - జీవిత సంగ్రహం 3వ భాగం " - కానమోకు కదా వచనం!. 09.05.2020

తాతాజీ తాపీ ధర్మారావు నాస్తిక ఋషి !. స్ఫురద్రూపం , వారి సాహితీసేవ , సంఘ సంస్కరణ ఆచరణ , ప్రతితరానికి స్ఫూర్తి దాయకమే , ఆయన 47 వ వర్ధంతి నిన్న మే 8, 2020 , సందర్భంగా, నేటి తరానికి ఆయన జీవితాన్ని పరిచయం చేయడానికి, కానమోకు కథావచనం ,వేదికగా మీ కానమోకు వినిపిస్తూ.....

" తాతా జీ తాపీ ధర్మారావు - జీవిత సంగ్రహం , 2వ భాగం " - కానమోకు కధా వచనం ! 09.05.2020

తెలుగునాట తొలి అభ్యుదయ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడు తాపీ ధర్మారావు గారి జీవితం , తెలుగులో వ్యావహారిక భాష లో పత్రికలను నడిపిన తొలి పత్రికా సంపాదకుడు తాపీ వారే!. నార్ల వెంకటేశ్వర రావు, బోయి భీమన్న, లకు గురు తుల్యుడు ఈ తాతాజీ నే!.

" తాతా జీ తాపీ ధర్మా రావు - జీవిత సంగ్రహం - మొదటి భాగం ." -కానమోకు కథావచనం 08.05.2020

కందుకూరి, గురజాడ , గిడుగు, త్రయాన్ని ముప్పేటగా సంస్కరణ లక్షణాన్ని పెనవేసి ప్రగతి పధ గామిగా , మూఢనమ్మ కాల వ్యతిరేకిగా ,నాస్తికుడిగా , కమ్యూను ఇష్టుగా , పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, దేవాలయాల మీద బూతు బొమ్మలెేందుకు? అని తెలుగు వారిని ఆలోచింప చేసిన తొలి అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షుడి గా తాపీ ధర్మారావు గారి జీవిత సంగ్రహాన్ని వినిపిస్తున్న మీ కానమోకు కథావచనం...

" వైరస్ లీకులు సాధ్యమైతే ... పరిస్థితి ఏమిటి!?" - కానమోకు కధా వచనం !. 05.05.2020

కరోనా వైరస్ వూహాన్ ప్రయోగ శాల నుంచే వ్యాపించింది అనే ఆరోపణలు ఎంతవరకు నిజం?. ఈ వైరస్ లీకుల చరిత్ర ను తవ్వి చూద్దాం. అని మీ కానమోకు కథా వచనం ప్రయత్నం విందాం !.

" పడమటి ఉషస్సు " కధా రచయిత కస్తూరి రాజశేఖర్ , కానమోకు కథావచనం !. 03.05.2020

" మనం పొందిన దానితో కలిగేది జీవనం . మనం పంచిన దానితో వెలిగేది జీవితం " అనే సందేశంతో వినిపించిన కధ " పడమటి ఉషస్సు " , కానమోకు కధా వచనం శ్రోతలకు , రచయిత కస్తూరి రాజశేఖర్ .

" నేటి తరానికి ' గోరా ' గారి జీవిత పరిచయం -3 వ భాగం " - కానమోకు కధా వచనం ! 01.05.2020

ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత ,అస్పృశ్యతా నిర్మూలనకై , కుల, మత, భేద భావాలను పారద్రోలి సమసమాజ నిర్మాణానికి , ఆచరరించి, మార్గదర్శిగా ,చివరి నిముషంవరకు పాటు పడిన మహోన్నత విశ్వ మానవుడు " గోరా" గారి గురించి నేటి తరానికి తెలియ చేసే ప్రయత్నమే ఇది ... మీ కానమోకు .

" నేటి తరానికి గోరా గారి జీవిత పరిచయం - రెండవ భాగం " - కాన మోకు కధా వచనం !. 30.04.2020

గోరా గారు అంటే నాస్తికత్వానికి పర్యాయ పదం తెలుగు భాష లో అన్నంతగా ఆయన ఆచరణ వాది !.

Listen to the KaNaMoKu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.