Harshaneeyam

Harshaneeyam

Arts EN ↓ 534 episodes

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast. You can contact us at harshaneeyam@gmail.com This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Author

Harshaneeyam

Category

Arts

Podcast website

www.harshaneeyam.com

Latest episode

Jul 11, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

Sri.Ritesh Kumar on wetlands - 3 (వనవాసి ధారావాహికలో భాగంగా ) 30.10.2021

Dr Ritesh Kumar heads Wetlands International South Asia. Over the last two decades, Dr Kumar has led integrated management planning for several wetlands in South Asia region, and coordinated multidisciplinary projects on wetlands assessment, ecosystem services evaluation, water management, sustainable livelihoods, disaster risk reduction and climate change adaptation. Additonal information - https...

Sri.Ritesh Kumar on wetlands - 2 (వనవాసి ధారావాహికలో భాగంగా ) 30.10.2021

Dr Ritesh Kumar heads Wetlands International South Asia. Over the last two decades, Dr Kumar has led integrated management planning for several wetlands in South Asia region, and coordinated multidisciplinary projects on wetlands assessment, ecosystem services evaluation, water management, sustainable livelihoods, disaster risk reduction and climate change adaptation. Additonal information - https...

Sri.Ritesh Kumar on wetlands - 1 (వనవాసి ధారావాహికలో భాగంగా ) 30.10.2021

Dr Ritesh Kumar heads Wetlands International South Asia. Over the last two decades, Dr Kumar has led integrated management planning for several wetlands in South Asia region, and coordinated multidisciplinary projects on wetlands assessment, ecosystem services evaluation, water management, sustainable livelihoods, disaster risk reduction and climate change adaptation. Additonal information - https...

Sri.D.V.Girish on Forests - 2 (వనవాసి ధారావాహికలో భాగంగా ) 30.10.2021

A resident of Chikmagalur, Sri. D.V. Girish has been a staunch wildlife conservationist for over two decades. His most significant contribution to conservation was the catalytic role he played in facilitating the government sponsored voluntary relocation of more than 450 families from Bhadra in 2001-2002. Significantly, he continues to maintain an excellent rapport with the resettled families and...

Sri.D.V.Girish on forest - 1 (వనవాసి ధారావాహికలో భాగంగా ) 30.10.2021

A resident of Chikmagalur, Sri. D.V. Girish has been a staunch wildlife conservationist for over two decades. His most significant contribution to conservation was the catalytic role he played in facilitating the government sponsored voluntary relocation of more than 450 families from Bhadra in 2001-2002. Significantly, he continues to maintain an excellent rapport with the resettled families and...

Himalayan Ecology - Ms.Manshi Asher - 3 (English) 14.10.2021

వనవాసి ధారావాహికలో భాగంగా , ఈ ఎపిసోడ్ లో హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms. Manshi Asher) మనతో సంభాషిస్తారు. For more information : https://www.indiawaterportal.org/articles/dams-and-distress-himalayas Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podca...

Himalayan Ecology - Ms.Manshi Asher - 2 (English) 14.10.2021

వనవాసి ధారావాహికలో భాగంగా , ఈ ఎపిసోడ్ లో హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms. Manshi Asher) మనతో సంభాషిస్తారు. For more information : https://www.indiawaterportal.org/articles/dams-and-distress-himalayas Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podca...

Himalayan Ecology - Ms.Manshi Asher - 1 (English) 14.10.2021

వనవాసి ధారావాహికలో భాగంగా , ఈ ఎపిసోడ్ లో హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms. Manshi Asher) మనతో సంభాషిస్తారు. For more information : https://www.indiawaterportal.org/articles/dams-and-distress-himalayas Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podca...

Teesta Hydro Power Project - Indigenous Lepcha Tribe : Activist Mayalmit Lepcha 14.10.2021

వనవాసి ధారావాహికలో భాగంగా ఈ ఎపిసోడ్లో సిక్కింలో అనాదిగా నివసిస్తున్న ‘లేప్చా’ తెగ కు చెందిన ప్రజల కు తీస్తా నదితో వున్న సంబంధం , తీస్తా హైడ్రో డాం నిర్మాణం వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి మయాల్మిత్ లేప్చా గారు (Ms. Mayalmit Lepche) మనతో సంభాషిస్తారు. Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Intervie...

'వనవాసి' శబ్దరూపకం - సమీక్ష 14.10.2021

వనవాసి ఆడియో ధారావాహిక ఇప్పటికి 15 భాగాలు ప్రసారం చెయ్యడం జరిగింది. ఇంకొక 45 భాగాలు పూర్తి చెయ్యవలసి వుంది. దాదాపు వందేళ్ల క్రితం ప్రచురింపబడ్డ ' వనవాసి' నవల, మానవుడికి ప్రకృతికి మధ్య , మారుతున్న సంబంధం గురించి, ఒక రచయిత స్పందన. ఇందులో భాగంగా, దేశ వ్యాప్తంగా , పర్యావరణ సంరక్షణ కై కృషి చేస్తున్న కార్యకర్తలు , సామాజిక సంస్థల ప్రతినిధులు, వివిధ పర్యావరణ వ్యవస్థలపై పని చేస్తున్న నిపుణులు, ఇలా అనేకమంది...

Protecting our Rivers - Tarun Bharat Sangh Moulik Sisodia part II 09.10.2021

వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది. శ్రీ. మౌలిక్ సిసోదియా గారు ఈ ఎపిసోడ్లో పర్యావరణంలో వస్తున్న మార్పులు , నీటి కొరతను ఎదుర్కొనడం గురించి వివరించడం జరిగింది. https://tarunbharatsangh.in/contact-us/ This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privac...

Protecting our Rivers - Tarun Bharat Sangh's Moulik Sisodia Part I 09.10.2021

వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది. శ్రీ. మౌలిక్ సిసోదియా గారు ఈ ఎపిసోడ్లో రాజస్థాన్ తూర్పు ప్రాంత గ్రామాలలో నీటి కొరత తీర్చడానికి, శ్రీ రాజేంద్ర సింగ్ గారు (The water Man of India )స్థాపించిన 'తరుణ్ భారత్ సంఘ్' గురించి , సరిస్కా టైగర్ రిసర్వ్ లో మైనింగ్ నిలిపివేయడానికి చేసిన కృషి గురించి వివరించారు. నదీజలాల ప...

పర్యావరణ వేత్త , కవి , శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ - వనవాసి నవలపై -2 వ భాగం 09.10.2021

ఈ ఎపిసోడ్ లో అతిధి, ముప్ఫయి ఏళ్ల పైబడి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలకు పర్యావరణ విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ. జి.సత్య శ్రీనివాస్ గారు. వనవాసి నవలను సామాజిక, చారిత్రక, సాహిత్య, పర్యావరణ కోణాల్లో విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు. పర్యావరణ కవిత్వం , చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, పుస్తక పఠనం ఆయన ఇతర అభిరుచులు. శ్రీనివాస్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోం...

పర్యావరణ వేత్త , కవి , శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ - వనవాసి నవలపై -1 వ భాగం 08.10.2021

ఈ ఎపిసోడ్ లో అతిధి, ముప్ఫయి ఏళ్ల పైబడి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలకు పర్యావరణ విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ. జి.సత్య శ్రీనివాస్ గారు. వనవాసి నవలను సామాజిక, చారిత్రక, సాహిత్య, పర్యావరణ కోణాల్లో విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు. పర్యావరణ కవిత్వం , చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, పుస్తక పఠనం ఆయన ఇతర అభిరుచులు. శ్రీనివాస్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోం...

Janabhigyan Alok Shukla on Hasdeo Deforestation and Coal Mining 06.09.2021

వనవాసి ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకై, వివిధ రకాల సమస్యలపై కృషి చేస్తున్న వ్యక్తులను 25 మందిని ఇంటర్వ్యూ చేసి , తెలుగులోకి అనువదించి ప్రసారం చెయ్యాలని హర్షణీయం సంకల్పించింది. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్త్రం లోని హస్దేవ్ అరణ్యం పరిరక్షణ కై , జనాభిగ్యాన్ అనే సంస్థను స్థాపించి, పోరాడుతున్న శ్రీ.ఆలోక్ శుక్లా ని ఇంటర్వ్యూ చెయ్యడం జరిగింది. అరణ్యంపై ఆధారపడిన గోండు ఆదివాసీ జీవన...

ఛాయా రిసోర్సెస్ సెంటర్ - రచయితల , మిత్రుల సమావేశం. 04.09.2021

రండి ఛాయ కుటుంబంతో కాసేపు మాట్లాడదాం. నచ్చిన పుస్తకాలు కొనుక్కుందాం. Venue : 11th September from 3PM to 8PM at Ravindra Bharathi This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

'ఎండమావుల్లో తిమింగలాల వేట' 27.08.2021

కె.సభా  ( జూలై 1 ,  1923  –  నవంబరు 4 ,  1980 ) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా , నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా,...

'మనిషి లోపలి విధ్వంసం' - అల్లం రాజయ్య గారు 21.08.2021

గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోపలి విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు. ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి.  https://bit.ly/3scvsxP గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అ...

త్రిపుర గారి 'పాము' 21.08.2021

‘త్రిపుర’ పేరు తో కథలు కవిత్వం రాసిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు గారు, తన విలక్షణమైన కథా శైలి తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకోవటమే గాకుండా, అనేక మంది రచయితలకు ఆదర్శంగా నిలిచారు.  కథను మీకు పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన త్రిపుర గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు.  కథను అనల్ప పబ్లిషర్స్ ప్రచురించిన ‘త్రిపుర కథలు ‘ నించి తీసుకోవటం జరిగింది.  పుస్తకం కొనాలంటే –  https://bit.ly/3...

'సమాంతరాలు' - పతంజలి శాస్త్రి గారి కొత్త కథా సంపుటం 18.08.2021

ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో . ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో . పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. ( https://bit.ly/samanth...

'షరా' - గోపీచంద్ గారి రచన 14.08.2021

‘షరా’ గోపీచంద్ గారు రాసిన కథ . కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. గోపీచంద్ గారి కథలను మీకు అందించడానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు. ఈ కథ ‘గోపీచంద్ రచనా సర్వస్వం – కథలు – 2 ‘ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి.  https://...

అర్నాద్ గారి 'రిక్షా ప్రయాణం' 14.08.2021

ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన ‘రిక్షా ప్రయాణం’. 1981 వ సంవత్సరంలో ఆంద్రజ్యోతి సంక్రాంతి కథల పోటీలో ప్రధమ బహుమతి పురస్కారం అందుకున్న కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అర్నాద్ గారికి కృతజ్ఞతలు. “అమ్మా రిక్షా కావాలా” తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు, కోల ముఖంలో చురుకైన కళ్లు, సూది ముక్కు, బండ పెద వులు, మెడలో మురికి పట్టిన తాడు, దానికి వేళాడుతూ ఏడు కొండలవాడి ప్లాస్టిక్ బిళ్ళ, చిన్నచిన్న బొక్కల బనీన...

'పేపర్ టైగర్' - ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచన 01.08.2021

ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు. ముందుగా ఈ కథ గురించి ‘ కథా’ నవీన్ గారు మాట్లాడతారు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి...

ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన 23.07.2021

ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన  ఎన్ ఎస్  ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో  అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి&...

హర్షణీయంలో స వెం రమేష్ గారి ఇంటర్వ్యూ నించి కొన్ని భాగాలు 16.07.2021

స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు. ఈ వారాంతం హర్షణీయం ద్వారా ప్రసారం అవబోయే ఆయన ఇంటర్వ్యూ నించి కొన్ని భాగాలను ఇప్పుడు మనం వినొచ్చు. This podcast uses the following third-party services for analysis: Podtr...

Listen to the Harshaneeyam podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.