Vijaya Kandala
మితభాషి
మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో.విజయ కందాళ.
Bezoek zeker de website van de podcast en steun de maker: teluguaudionovels.com
Auteur
Vijaya Kandala
Categorie
Website van de podcast
Nieuwste aflevering
5 okt. 2026
Waar luisteren?
Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaarPodcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts
Afleveringen
గోపాత్రుడు నవల /Gopatrudu 05.10.2026 22:40
K .S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నవల రెండవ భాగం వినండి . వినిపించండి .
తప్పు చేశానా ? / tappu chesana 04.10.2026 5:08
అంతరంగ మధనం మనిషి కి జీవిత సత్యలను వెల్లడి చేస్తుంది .
ప్రతి ఘటన 04.10.2026 4:36
తాము అడు గు దా మంటే , మూడేళ్ళ కుర్రాడు ఏకంగా కడిగేసాడు అనుకున్నాడు . ఎవరు ? , ఎందుకు ? వినండి మరి .
Pilli Shakunam /పిల్లి శకునం 02.10.2026 5:05
ఈ రోజు మీ రెవరి ముఖ్యం చూశారో కానీ అదృష్టవంతులు అన్నాడు అటెండర్ రాజు . కధ వినండి .
Gopatrudu / గోపాత్రుడు నవల 01.10.2026 26:21
శ్రీ K .S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నవల మొదటి భాగం వినండి . వినిపించండి .
Too Late /టూ లేట్ 30.09.2026 5:14
ఆలోచింపజేసే ఓ సరదా కధ . వినండి మరి .
విధి ఆడిన నాటకం 28.09.2026 4:06
మీరు నాకు పె ళ్ళేందుకు కాలేదో అనుకుంటున్నారు కదూ ? ప్రశ్న విని ఆశ్చర్య పోయాను నేను .
Kuja Doshyam /కుజ దోషమ్ 27.09.2026 3:44
బాబాయిగారు ఆ పిల్లకి కుజు డొక్కడే దోషం. నాకు అన్నీ గ్రహాలూ దోషమే అన్నాడు వేణు గోపాల్ .
లేవీ సిమెంట్ 26.09.2026 3:35
మీలాంటి చదుకున్నోళ్ళు కూడా ఇలా మోసపోవడ మేంటి మాస్టారు అంటూ మందలించారు అందరూ .
రౌండ్ ఫిగర్ 24.09.2026 3:53
అసలు సీక్రెట్ బుజ్జి బాబుకు తప్ప మరెవరికి తెలీదు . అదేంటో తెలియాలంటే ఈ కధను వినండి .
Complex / కాంప్లెక్స్ 23.09.2026 3:56
బిలో యవరే జ్ అయిన అబ్బాయినిడొనేషన్ కట్టి , స్కూల్ ఐతే చేర్పించాను . నా చింత ఒక్కటే .అబ్బాయి చదువు . .. వాడి భవిష్యత్తు .
రెండూ కావాలండీ 21.09.2026 4:39
రెండూ కావాలంటే కు ద రదం డి అన్నాడతను . ఏవిటా రెండూ? వినండి మరి .
Kallu Pachhabaddayi /కళ్ళు పచ్చబడ్డాయి 20.09.2026 4:15
అక్రమంగా కోటి రూపాయల ధనాన్ని దుబారా ఖర్చు చేసి , వర్కర్స్సంక్షేమానికి గండి కొట్టా రని కార్మికనా యకులం తా ద్వజ మెత్తా రు .
మానవత్వం చిరునామా 18.09.2026 5:30
మొహమాట పడకుండా నాతో రండి అన్నాడు చక్రవర్తి . దేనికి ?
Idi lokam /ఇదీ లోకం 16.09.2026 3:25
ఎక్కడ డబ్బుపుట్టలేదు . ఆలోచించగా చివరాఖరికి తమ రు గుర్తుకొచ్చారు అన్నాడు శంకర్ రావు .
మట్టి పువ్వు 16.09.2026 7:13
అంజలీ నాలుగు రోజులు ఉండి వెళ్ళి పోవల్సిన వాళ్ళం . ఈ భేషజాలెందుకు ? అన్నాడు అతను . నిజమేనా ?
బహుమతి 14.09.2026 5:40
ఈ బహుమతులు న్యాయం అని కొందరు ,అన్యాయం అని కొందరు వాపోయారు . మీ రేమంటారు ?
ఆత్మ సంతృప్తి /Atma Samtrupti 13.09.2026 3:57
రాత్రంతాఇంటిల్లిపాదీ ఉపవా సంతో పూజలు చేశాము . దే వుడు మీ రూపంలో ఆదుకున్నాడు .అ న్నా డు వీరయ్య .
Adi gruham /అది గృహం 09.09.2026 6:12
మ మ్మల్ని వెలితి పెట్టకుండా ఆయన వీరయ్య తో మాట్లాడినతీరు నా గుండెను మెలిపెట్టినట్లు చేసింది .
దానం /danam 06.09.2026 4:17
అదృష్టం వరించి వచ్చినా ,ఆలోచన లేని ఓ వృద్ధుడు ఎలా కస్టపడ్డాడో ఈ కథలో తెలుసుకోండి .
Amte /అంతే 06.09.2026 5:23
వదంతులు ఎంత త్వరగావ్యాపిస్తాయో తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే.
స్పూర్తి ప్రదాత 18.07.2026 8:13
వినండి . ఆనందించండి .
జీవన హేల 17.08.2024 14:33
నీ చిరునవ్వుతో జనాలను గెలుచుకుంటావు అన్నది సావిత్రి. మీరేమంటారు ?
జీవన రీతి 13.08.2024 6:35
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఓ చిరు వ్యాసం మా శ్రోతలకోసం .
వర లక్ష్మీ వ్రతం 13.08.2024 5:05
పూర్వం ఈ వ్రతాన్ని ఎవ రైనా ఆచరించారా అని పార్వతీదేవి అడిగినా ప్రశ్నకు పరమ శివుడు ఏం చెప్పాడో ఇందులో వినండి .
Vergelijkbare podcasts
Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds