Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily bytes to consume and contemplate about MONEY

Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com

Auteur

Raajh Shekhar

Categorie

Education

Website van de podcast

podcasters.spotify.com

Nieuwste aflevering

29 feb. 2024

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android bijna 10 mln downloads · beoordeling 4,8 iOS binnenkort

Afleveringen

విజయంతో వచ్చే కష్టాలు 02.04.2021

విజయంతో వచ్చే కష్టాలను తెచ్చుకోవడం ఇష్టం లేని వారు దాని కోసం విజయాన్నైనా వదులుకోవడానికి రెడీ అవుతారు కానీ కష్టాలను ఎదుర్కోరు. మీరు ఆ టైపా?

కష్టాల సుఖం 01.04.2021

కష్టాలలో సుఖం వెతుక్కోగలిగిన వ్యక్తి, ఆ కష్టం తొలగించుకోవడం గురించి మాట్లాడతాడే కానీ, నిజంగా దాని పట్ల అవసరమయిన చర్యలు తీసుకోడు. కారణం తెలియాలంటే వినండి

గురువు లేని విద్య గుడ్డి విద్య 31.03.2021

మనం చేసే సాధన మనం మాత్రమే చేస్తే, వేగం,ఫలితం,మార్గం,విధానం సరి అయినదేనా అని మనకి మనం నిర్ణయించుకోగలిగే జ్ణానం మనకి ఉండదు. దానితో మనకి శ్రమ, సమయం, డబ్బు వృధా అవుతాయి

మీ ఫోకస్ ఎక్కడ ఉంది 29.03.2021

మీరు ఎక్కడ చూస్తున్నారు మీ దృష్టి దేని మీద ఉందో అదే మీ జీవితంలో హెచ్చింపబడును

పై స్థాయి కావాలా? 28.03.2021

పై స్థాయి కావాలంటే, ఉన్న స్థాయి బాధ్యతలని సరిగా నిర్వహించి, పై స్థాయికి అర్హులమని నిరూపించుకోవలసి ఉంటుంది.

మీ పాషన్(passion) ఏమిటి 27.03.2021

Passionతో పని చేస్తే నిజంగా విజయం, ఆర్ధిక అభివృధ్ధి సాధించవచ్చా అనేది నాకు అనుమానమే. మీ సంగతి ఏమిటి?

ఇతరులను కాపీ చేస్తే 26.03.2021

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, ఇతరులను చూసి వారిలా మనం కూడా విజయం సాధించాలనుకునే ముందు, వారికి మనకి ఉన్న సమానతలే కాకుండ, వారికి మనకి ఉన్న తేడాలు కూడా లెక్క లోకి తీసుకోవాలి

రోజుకి కిక్ స్టార్ట్ 25.03.2021

రోజులో మొదటి 20నిమిషాలు చాలా ముఖ్యమయినవి. ఏ మూడ్ లో ఆ 20 నిమిషాలు ఉంటారో, అదే ఆ రోజు మీ జీవితాన్ని ఎలా ఉండాలో ఉంటుందో నిర్ణయిస్తుంది.

మీ కారణం ఏమిటి? 24.03.2021

కార్య దక్షత కన్నా కథల దక్షత ఎక్కువ అయినప్పుడు మన జీవితంలో కథలు మాత్రమే మిగులుతాయి

మీది ఎంత పెద్ద కష్టం? 23.03.2021

అవతలివాడి టన్ను కష్టం కూడా మనకి ఉన్న గ్రాము కష్టం కన్నా తేలికైనదే. వాడి టన్ను కష్టం తేలికగా భరించవచ్చు, కానీ మన గ్రాము కష్టం మోసిన వాడికే తెలుస్తుంది అదెంత భారమో. అర్ధం చేసుకోరూ!

కోరికలు తీరాలా? 22.03.2021

విజువలైజేషన్,అఫర్మేషన్,లా ఆఫ్ అట్రాక్షన్ లాంటివన్నీ మీకు పర్ఫెక్ట్ గా పని చేయాలంటే మీరేమి చేయాలో తెలుసా?

మీది ఎలాంటి ఆదివారం? 21.03.2021

ఈ ఆదివారం రోజుని మీరు ఎలా గడుపుతారో,అదే మిగిలిన ఆరు రోజులు జీవితంలో మీరు ఏ స్థాయిలో ఉంటారనేది నిర్ణయిస్తుంది. ఈ ఆదివారం మీరు రిలాక్స్ అవ్వాలని కోరుకుంటున్నారంటే, మీ వృత్తిని మీరు ఒత్తిడిగా భావిస్తున్నారన్నమాట. చెక్ చేసుకోండి.

అభివృద్ధికి అతి పెద్ద అడ్డంకి 20.03.2021

సమస్యలు, రాత బాగోలేక పోవడం, అనారోగ్యం, పరిస్థితుల ప్రభావం, గ్రహస్థితులు ప్రభావం, నక్షత్రాల ప్రభావం, కష్టాలు ఇవన్నీ కాదు. అభివృద్ధికి పెద్ద అడ్డంకి ఏమిటో వినండి

మిస్టర్ నో 19.03.2021

నెగటివ్ దిశలో మొదలుపెట్టిన ఆలోచనని పాజిటివ్ గా మార్చడం అనేది మొదటే పాజిటివ్ గా ఆలోచించడం కన్నా కొన్ని వేల రెట్లు కష్టం. మీలో ఆ ప్యాటర్న్ ఉందా చెక్ చేసుకోండి

క్లారిటీ మిస్ అయితే 18.03.2021

ఏమికావాలో తెలిసిఉండటం అనేది నిజంగా సింపుల్ గా కనిపించే క్లిష్టమయిన ప్రక్రియ. నమ్మకపోతే ట్రై చేసి చూడండి

దుఃఖమా? లక్ష్యమా? 17.03.2021

ఏమి వద్దో తెలిస్తే దుఃఖం, ఏమి కావాలో తెలిస్తే లక్ష్యం. మీకు ఏమి తెలుసు అనే దాన్ని బట్టి మీ జీవితం.

వనరులు మురిపిస్తున్నాయా? 16.03.2021

వనరులు ఉన్నాయని మురిసిపోవడం సరే, వాటిని వాడకపోతే అవి వ్యర్ధమే. నేను ఉన్నాననే ధైర్యం మంచిదే కానీ, మీరు నా దగ్గరికి వచ్చి, నా సర్వీస్ తీసుకోకపోతే నేను ఉన్నా మీకు వ్యర్ధమే. ఆలోచన కాదు ఆచరణ వల్ల మాత్రమే జీవితంలో మార్పు అభివృధ్ధి సాధ్యం

మీ ఫోకస్ ఏది? 15.03.2021

సమయం ఖర్చు చేసి డబ్బు మిగులుస్తారా? లేక డబ్బు ఖర్చు చేసి సమయం శ్రమ మిగిలుస్తారా? 

మీ ఫ్రీక్వెన్సీ ఎంత? 14.03.2021

మీరు మీ ఎనర్జీ ఇస్తున్నారా? తీసుకుంటున్నారా? సరి అయిన వారి నుంచే మీరు మీ ఎనర్జీ పొందుతున్నారా?

పిల్లలని నిజంగా ప్రేమిస్తున్నారా?మాటల వరకేనా?చర్య లేని ఫలితం ఆశిస్తున్నామా? 12.03.2021

వట్టి మాటలేనా? మా జీవితం మా పిల్లలకే అంకితం. నాకు వారి భవిష్యత్తు కన్నా మరింకేదీ ముఖ్యం కాదు అనే తల్లితండ్రులు నిజంగా అవసరమయితే, డబ్బు లెక్క చూస్తారా? అవసరమయిన చర్య తీసుకుంటారా? దయచేసి మనల్ని మనం మోసం చేసుకోవడం మానేద్దాం.

వదిలితే మీదే 12.03.2021

ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడే మనం డీల్ చేయాలి. అప్పుడు డీల్ మన కంట్రోల్ లో ఉంటుంది

ఫోన్ లో బేరమాడటం 11.03.2021

ఔట్ గోయింగ్ కాల్ చార్జీలు మిగులుద్దామనుకుని అవతలి వారు కాల్ చేసినపుడు మాట్లాడటం అంత పొరపాటు మరి ఒకటి ఉండదు. మీరు ప్రిపేర్ అయినపుడు మాత్రమే కాల్ చేసి మాట్లాడండి.

మీరు బేరమాడతారా? 10.03.2021

బేరమాడటంలో సమయం చాలా ముఖ్యమైనది. అవతలి వారికి ఎంత ఆలోచించే టైం ఇస్తే అంత మన చేతిలోనుంచి వ్యవహారం వెళ్ళీపోతుంది. జాగ్రత్త

Passion Vs Hobby 09.03.2021

రాత్రి పగలు నిద్ర ఆహారం మరిచిపోయి passion తో పని చేయగలిగితే క్రియేటివిటీ బ్రహ్మాండంగా రావచ్చేమో గానీ ఆర్ధికంగా గానీ,వృత్తి పరంగా గానీ విజయం రావడానికి ఆ క్రియేషన్ ని డబ్బు రూపంలోకి మార్చుకోగలిగిన నేర్పు ఉండాలి. లేకపోతే అది హాబీ స్థాయిలోనే ఉంటుంది తప్ప విజయాన్నివ్వదు.

తప్పెవరిది? 08.03.2021

స్పష్టత లేకుండా శ్రమపడి, తరవాత అవతలి వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడటం కన్నా, ముందే విషయాలని క్లియర్ గా ఉంచుకోవడం ద్వారా, మన సమయం,శ్రమ డబ్బు ఎంతయినా మిగిల్చుకోవచ్చు

Luister naar de podcast Daily Money Dose By Money Guru Raajh Shekhar in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds