Raajh Shekhar
Daily Money Dose By Money Guru Raajh Shekhar
Daily bytes to consume and contemplate about MONEY
Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com
Auteur
Raajh Shekhar
Categorie
Website van de podcast
Nieuwste aflevering
29 feb. 2024
Waar luisteren?
Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaarPodcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts
Afleveringen
సలహా ఎవరిని అడుగుతున్నారు? 01.10.2020 5:36
సలహా ఎవరిని అడుగుతున్నారు? వారికి ఆ అర్హత ఉందా? వారు మీరు చూడగలిగేది చూడగలరా? అది మన బాధ్యతే
సమస్య మీకు ఎలా కనిపిస్తోంది? 30.09.2020 3:24
సమస్య మీకు ఎలా కనిపిస్తోంది? పరిస్థితిని మార్చలేము కానీ మన స్పందన మార్చవచ్చు. అలా మార్చడం ఒక అద్భుతమయిన టాలెంట్.
మనసున ఉన్నది, చెప్పాలనున్నది. 29.09.2020 3:14
మనసున ఉన్నది, చెప్పాలనున్నది. డబ్బు విషయంలో మనం ఎంత స్పష్టంగా భావ వ్యక్తీకరణ చేస్తామో అంత అపార్ధాలనుంచి, డబ్బు నష్టపోవడం నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.
ఇవ్వాలనుకుంటున్నది మన దగ్గర ఉందా? 28.09.2020 3:02
ఇవ్వాలనుకుంటున్నది మన దగ్గర ఉందా? ఇవ్వాలనే ఆరాటంలో మన దగ్గర ఉందా లేదా అనేది కూడా చూసుకోము. ఆరాటం కన్నా ముందు అర్హత, సమర్ధత ఒక సారి సరి చూసుకోవడం బెటర్ కదా.
మీరు మంచి వాళ్ళా?డబ్బున్న వాళ్ళా? 27.09.2020 3:26
మీరు మంచి వాళ్ళా?డబ్బున్న వాళ్ళా? రెండిటిలో ఒకటి మాత్రమే సాధ్యం. నిర్ణయించుకోండి.
మనం డబ్బు పోగొట్టుకున్నపుడు, అంతకంటే ముఖ్యమైనది కోల్పోతాము 26.09.2020 2:10
ధైర్యం డబ్బుతో పాటు పోతుంది కానీ, డబ్బు తిరిగి రావాలంటే మటుకు ముందుగా ధైర్యం తెచ్చుకోవలసి ఉంటుంది.
డబ్బు సమస్యలు ఉన్నాయా? 25.09.2020 3:20
డబ్బు సమస్యలు ఉన్నాయా? డబ్బు సమస్యలు వాటంతట అవి రావు. వాటంతట అవి పోవు. మనం ఏమి చేస్తే వస్తాయో, ఏమి చేస్తే పోతాయో విందాం.
ఎందుకు నిద్ర లేస్తున్నారు? 24.09.2020 2:45
ఏ కారణం నిన్ను ఉదయాన్నే నిద్ర లేపుతుందో, అదే నీ ఆర్ధిక ప్రగతికి కూడా కారణం
First message on podcast 23.09.2020 4:14
Decided to be active on audio messages too. planning to post regularly.
Vergelijkbare podcasts
Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds