Raajh Shekhar
Daily Money Dose By Money Guru Raajh Shekhar
Daily bytes to consume and contemplate about MONEY
Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com
Auteur
Raajh Shekhar
Categorie
Website van de podcast
Nieuwste aflevering
29 feb. 2024
Waar luisteren?
Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaarPodcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts
Afleveringen
మీకు ఎందుకు బాకీ? 16.12.2020 3:05
మీరు చేసిన సహాయం మళ్లీ మీకు తిరిగి రావాలని కోరుకోవడం అసలు మనం ఆ స్థితిలో ఉండాలని కోరుకోవడం హాస్యాస్పదం
మీకు గ్రహణం పట్టిందా? 15.12.2020 1:51
జీవితంలో ఏ సమస్య జీవితం కన్నా పెద్దది కాదు. సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు. దాన్నిబట్టి జీవితం ఆధారపడి ఉంటుంది.
డబ్బు ఇచ్చే విజయం 14.12.2020 2:01
ఆర్ధిక స్వాతంత్ర్యం మనకు సమయ స్వాతంత్ర్యం ఇస్తుంది
నీ డబ్బు ఎవరికి మురిపెం? 13.12.2020 2:24
మన డబ్బు మనకు తప్ప ఎవరికి పట్టదు. వస్తువులు చూసి బాగుంది అనుకుంటారే కానీ ఎవరికి చెందింది అని పట్టించుకోరు.
డబ్బు రాకుండా చేసేది. 12.12.2020 3:56
మన తీర్మానాలే మన డబ్బు ప్రవాహానికి అడ్డంకులు
డబ్బు పోగొట్టుకోవడానికి సులువైన మార్గం 11.12.2020 1:22
మీరు కొనే వస్తువు గాని చేసే ఖర్చు గాని ఇచ్చే బహుమతులు గాని మీ వద్ద ఉన్న డబ్బుని ఇతరులకు జాబు సరిగా చూపించే ప్రయత్నం చేసినట్లు అయితే అదే సులువైన మార్గం మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకోవడానికి
డబ్బు విషయంలో అతి పెద్ద నేరం 10.12.2020 2:13
శ్రమను నమ్మి పనిచేయకుండా అదృష్టాన్ని నమ్మి పెట్టుబడి పెట్టడమే అతి పెద్ద ఆర్ధిక నేరం. అది చట్టం దృష్టిలో కాకపోవచ్చు కానీ శిక్ష నీ కుటుంబం మొత్తం అనుభవిస్తుంది.
ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? 09.12.2020 2:23
ఈ ప్రశ్నకు సమాధానం లేకుండానో లేదా ఉన్న సమాధానం సంతృప్తికరంగా లేకుండానో మీరు పని చేస్తున్నారంటే, సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్లే.
డబ్బు ఎందుకు కావాలి? 08.12.2020 3:27
డబ్బు ఎందుకు కావాలో తెలియనంత వరకు మనస్సు శరీరం శరీరము దాని దిశగా పనిచేయవు ఎందుకు కావాలో తెలిసినప్పుడు ఆపిన ఆగదు
మీ డబ్బు సరిహద్దు ఎంత? 06.12.2020 1:44
మీ హద్దు మీరు తెలుసుకుని దానిని అధిగమించ నంతవరకు మన ఏమి చేసినా అంతకు మించి సాధించలేము
డబ్బు Vs సంతోషం 05.12.2020 1:54
"డబ్బు కంటే సంతోషం ముఖ్యం" అనే వాళ్ళు డబ్బు లేనపుడు సంతోషం ఎలా ఉంటుందో ట్రై చేసారా?
మీది ఏ గ్రూప్? డబ్బు ఉన్న గ్రూపా? డబ్బు లేని గ్రూపా? 04.12.2020 2:32
మీరు ఆ గ్రూపులో ఉండడానికి కారణం తెలుసా? నేడు ప్రపంచంలో 98% మనుషులు డబ్బు గురించి బహిరంగంగా చర్చించడానికే భయపడతారు.మిగిలిన 2% దగ్గరే ప్రపంచంలో డబ్బు అంతా చేరడంలో ఆశ్చర్యం ఏముంది?
మీ స్కోర్ ఎంత? 03.12.2020 2:33
జీవితం ఒక ఆట ఐతే, సంపాదించే డబ్బు మన స్కోర్
నీది ఏ మతం? 02.12.2020 2:15
డబ్బు విషయంలో మన అందరిదీ ఒకటే మతం
ఎవరిని నమ్మవచ్చు? 01.12.2020 2:26
నేడు నన్ను సేవ్ చెయ్యి:రేపు నిన్ను సేవ్ చేస్తా - డబ్బు
ఎలా ఏడవడానికి మీరు రెడీ? 30.11.2020 2:15
డబ్బు సంతోషాన్ని ఇవ్వదు నిజమే , ఒకవేళ ఏడవటం తప్పనిసరైతే నేను బస్టాండ్ లో కంటే బెంజ్ కారులో కూర్చుని ఏడవడానికే ఇష్టపడతాను.
జీవితంలో మార్పు కావాలా? 29.11.2020 3:15
ప్రతి అభివృధ్ధి మార్పే కానీ ప్రతి మార్పు అభివృధ్ధి కాదు. మార్పు కావాలనుకునే మనం నిజంగా ఎంత మార్పు కి సిధ్ధంగా ఉన్నాం.
మోసపోకపోవడానికి మంచితనం క్వాలిఫికేషన్ కాదు 28.11.2020 3:30
మోసపోకపోవడానికి మంచితనం క్వాలిఫికేషన్ కాదు మంచితనం మీ లక్షణం. డబ్బు నిర్వహణ, సంపాదన మీ నైపుణ్యం. రెండూ వేరు వేరు. కలపకండి.
మీరు ఏ రకం? 27.11.2020 2:12
ధనవంతులు ఎప్పుడూ నేర్చుకుంటూ ఎదుగుతారు,మిగతా వారు "మాకు అంతా తెలుసు" అనుకుంటూ అలాగే ఉండిపోతారు.
ఆదాయం పెరగాలంటే? 25.11.2020 2:37
మనం ఉన్న స్థాయిని స్ట్రెచ్ చేస్తేనే సంపాదన పెరుగుతుంది. ఎందుకంటే సంపాదనకు కావలసినది మోటివేషన్ కాదు, ఒకే ఒక్క కారణం కావాలి. అది కనుక సరిగ్గా వెతుక్కోగలిగితే చాలు.
మారిన సంపాదన కావాలా? 24.11.2020 2:05
దానికి మీరు ఎంత మారడానికి సిధ్ధంగా ఉన్నారు? మన దగ్గర ఉన్న నైపుణ్యాలతో ఎంత సంపాదించగలమో అంత ఆల్రెడీ సంపాదిస్తూ ఉంటాము. మరి సంపాదన పెరగాలంటే నైపుణ్యాలు పెరగవలసిన అవసరం ఉంది.దానికి మీరు ఏమి చేస్తున్నారు?
మీ నేటి ఖర్చులే రేపటి సంపాదనని తెస్తాయి 23.11.2020 4:35
మీ నేటి ఖర్చులే రేపటి సంపాదనని తెస్తాయి కనీస అవసరాల తరవాత మీరు పెట్టే ఖర్చు భవిష్యత్తులో సంపాదనని పెంచే విధంగా ఉందా అనేది చూసుకుని ఖర్చు చేయగలిగితే భవిష్యత్తు బంగారు మయమవుతుంది.
డబ్బు సంపాదించడానికి కావలసింది మోటివేషన్ కాదు: సరైన కారణం 22.11.2020 4:22
అటువంటి కారణం ఏర్పడాలంటే మనకు అటువంటి మానసిక స్థితిని పొందవలసి ఉంటుంది. అలాంటి మానసిక స్థితిని పెంచేదే మా కార్యక్రమం
డబ్బుమనల్ని ఇబ్బందికి గురి చేస్తుందంటే అర్ధం: దాని పట్ల మనకి పూర్తి అవగాహన రాలేదని 21.11.2020 3:27
ఏదైనా విషయం మనల్ని ఇబ్బందికి గురి చేస్తుందంటే అర్ధం: దాని పట్ల మనకి పూర్తి అవగాహన రాలేదని. అది డబ్బు అయినా మరేదయినా మరి అలాంటి డబ్బు గురించి అవగాహన కావాలంటే?
ఐశ్వర్యవంతులయ్యే మార్గంలో అడుక్కునే వాడిలా ప్రవర్తించకూడదు 20.11.2020 4:05
కొన్ని కోట్లు కావాలనుకుంటే కనీసం కొన్ని వేలయినా మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవడానికి సిధ్ధపడాలి. అలా సిధ్ధ పడలేక పోతున్నామంటే మనం ఐశ్వర్యవంతులయ్యే అవకాశాలని మనమే పోగొట్టుకుంటున్నామని లెక్క.
Vergelijkbare podcasts
Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds