SBS
SBS Telugu - SBS తెలుగు
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Husk å besøke podkastens nettsted og støtte skaperen: www.sbs.com.au
Hvor kan du lytte?
Podkaster i appen Replaio Radio Kommer snartPodkaster kommer snart til appen. Installer nå, og bli den første som ser en helt ny tilnærming til podkaster
Episoder
India update: విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు.. 18.11.2025 5:18
నమస్కారం.. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..
నెట్ జీరో ఉద్గారాల లక్ష్యం రద్దు; శిలాజ ఇంధనమే ప్రత్యమ్నాయం.. 18.11.2025 4:49
మేలో జరిగిన ఫెడరల్ ఎన్నికలలో ప్రధానాంశంగా నిలిచిన పర్యావరణ పరిరక్షణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రతిసారి పర్యావరణ విధానం, నెట్ జీరో లక్ష్యం విషయంపై గోడ మీద పిల్లివాటంగా ఉండే లిబరల్ పార్టీ, ఈసారి 2050నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యానికి పూర్తిగా వీడ్కోలు పలికింది.
News update: ACTలో 70 పాఠశాలలు మూసివేత… ఇతర రాష్ట్రాల్లో ‘అస్బెస్టాస్’ కలకలం.. 17.11.2025 4:59
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
How to plan for your child’s financial future in Australia - పిల్లల బంగారు భవిష్యత్తుకు… ఆర్థిక పాఠాలు నేర్పండిలా? 17.11.2025 9:38
Financial planning can feel stressful for any parent. When it comes to saving for your child’s future, knowing your options helps make informed decisions. And teaching your kid healthy money habits can be part of the process. - మనం పుట్టి పెరిగిన వాతావరణంతో పోలిస్తే… ఆస్ట్రేలియాలో ఏది చేయాలన్నా ఖర్చు ఎక్కువే. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిందే. పిల్లలు ఉన్నప్పుడు ఆ బడ్జెట్ మరింత పెరుగుతుంది....
Movie Segment: అజరామరమైన చిత్రరాజాలు....నవరసాల నర్తనశాల 14.11.2025 13:40
మహాభారతంలోని విరాటపర్వంలోని కీచకవథ ఇతివృత్తాంతం ఆధారంగా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావుగారి దర్శకత్వంలో వెలువడిన దృశ్యకావ్యం నర్తనశాల.
Weekly wrap: జీతంతో పాటుగా సూపర్ యాన్యుయేషన్ చెల్లింపు తప్పనిసరి...కొత్త బిల్లు ఆమోదం.. 14.11.2025 7:58
నమస్కారం.. ఈ వారపు ముఖ్యాంశాలు..
News update: జ్యోతిష్యం పేరుతో కోట్ల డాలర్ల కుంభకోణం... 17 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న క్రైమ్ కమిషన్.. 13.11.2025 4:56
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
e-passports నుంచి కమ్యూనిటీ కార్యక్రమాల వరకు... కాన్సులేట్ వారు అందిస్తున్న సేవల గురించి తెలుసుకోండి... 13.11.2025 12:12
కొత్తగా అందుబాటులోకి వచ్చిన epassports, VFS సమస్యలు, మరియు కాన్సులేట్ వారు అందిస్తున్న కొత్త సేవల గురించి ఈ శీర్షికలో చర్చించడం జరిగింది.
News update: దేశంలో అందరికంటే ఎక్కువ కాలం జీవించే రాష్ట్రంగా A-C-T నిలిచింది... 12.11.2025 3:46
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
18 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నాం.. అప్పట్లో.. 12.11.2025 5:40
ఇటీవల SBS తెలుగు దీపావళి కోసం ప్రత్యేకంగా కెయిర్న్స్ వెళ్లిన సంగతి తెలిసిందే.
News update: డొనాల్డ్ ట్రంప్ బీబీసీపై $1 బిలియన్ దావా ...ఆస్ట్రేలియా అంతటా రిమెంబ్రెన్స్ డే కార్యక్రమాలు .. 11.11.2025 3:42
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
India update: పల్లె రహదారుల సమాచారం ప్రజలకు తెలిసేలా… త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్.. 11.11.2025 4:58
ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు ..
స్ట్రీమింగ్ వేదికలపై ఆస్ట్రేలియా కథనాలకు ప్రాముఖ్యం.. 11.11.2025 4:10
ఆస్ట్రేలియా సంస్కృతి, దేశీయ కథనాలకు ప్రాముఖ్యానిచ్చే దిశగా ప్రభుత్వం స్ట్రీమింగ్ కంటెట్ విధానంలో మార్పులను తీసుకురానున్నది.
News update: ఐదుగురు మహిళలతో ఒకేసారి డేటింగ్… ‘రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్’ పేరుతో కోట్ల డబ్బు మోసం.. 10.11.2025 4:25
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
Dating or matchmaking: How to find a partner in Australia - ఆస్ట్రేలియాలో డేటింగ్.. సినిమాల్లో చూపించినట్టే ఉంటుందా? భాగస్వామి ఎంపికపై నిపుణుల సూచనలు.. 10.11.2025 9:58
Many newly arrived migrants in Australia seek relationships not only for romance but to regain a sense of belonging. Separation from loved ones often drives this need for connection. This episode explores how dating in Australia differs from more collectivist cultures and how newcomers can find partners. From social events and dating apps to professional matchmaking, it highlights how migrants can...
రంగస్థలం నుంచి రంగుల ప్రపంచానికి పౌరాణికాలు.. 07.11.2025 21:17
పౌరాణికాలు అనేగానే మనకు తలపుకు వచ్చేవి, ‘బావా ఎప్పుడ వచ్చితివ నీవు?’, ‘జెండాపై కపిరాజు ’, ‘ఇక నీ గీచిన గీటు దాటనని’, ‘ఎన్నో ఏండ్లు గతించిపోయినవిగానీ యీ స్మశానస్థలి’, వంటి తెలుగువారికే సొంతమైన పద్యాలు.
Weekly wrap: అదనపు పంటను దానం చేస్తే పన్ను రాయితీ ఇవ్వాలంటూ ప్రతిపాదనలు.. 06.11.2025 7:36
నమస్కారం.. ఈ వారపు ముఖ్యాంశాలు..
News update: ఒకే రోజు 7 e-scooter ప్రమాదాలు – ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ నిపుణుల డిమాండ్.. 06.11.2025 4:27
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
88 ఏళ్ల వయస్సులోనూ రేడియోపై అదే మక్కువ... తెలుగు తరంగిణి, తెలుగు లహరిలో వారానికి నాలుగుకిపైగా కార్యక్రమాలు అందిస్తున్న అయ్యల రాజు గారు.. 06.11.2025 10:16
ఆస్ట్రేలియాకు 1972లో వచ్చిన అయ్యల రాజు గారు, కెన్బెర్రా తెలుగు తరంగిణి, బ్రిస్బేన్ తెలుగు వాహిని వంటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ద్వారా పలు తెలుగు కార్యక్రమాలను అందిస్తున్నారు .
News update: ఆస్ట్రేలియాలో పెరుగుతున్న వివక్ష.. జాతీయ విచారణకు కమిషనర్ సివరామన్ మద్దతు.. 05.11.2025 4:33
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
ఆస్ట్రేలియా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఏ రంగాల్లో ఉన్నాయంటే? 05.11.2025 5:01
ఆస్ట్రేలియా గ్రామీణ ప్రాంతాల్లో జీవనం, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయా అని ఎప్పుడైనా ఆలోచించారా?
News Update: అదే వడ్డీ రేటును కొనసాగిస్తున్న RBA, కార్మికుల భద్రత కోసం చట్టాల డిమాండ్, వెపన్ ఎక్స్‌పోలో నిరసనలు.. 04.11.2025 5:11
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
India updates: ప్రయాణికులకు తెలంగాణ కండక్టర్ల ఆత్మీయ స్వాగతం..ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉక్కు పరిశ్రమకు శ్రీకారం.. 04.11.2025 4:31
నమస్కారం.. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..
కొత్త ఒరవడికి నాంది పలికిన విక్టోరియా ప్రభుత్వం.. 04.11.2025 4:51
విక్టోరియా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ఒప్పందం ద్వారా First Nation ప్రజల భావోద్వేగాలకు చట్టసభలలో తగిన ప్రాతినిథ్యం లభించేలా చర్యలు తీసుకోనుంది.
News update: ఆమోదం పొందిన ‘బేబీ ప్రియా బిల్లు’.. ప్రపంచకప్ గెలిచిన మహిళల టీమ్ ఇండియా జట్టు.. లండన్ ట్రైన్‌లో కత్తి దాడి.. 03.11.2025 3:43
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
Lignende podkaster
Replaio er ikke podkastutgiver; programnavn, omslag og lyd tilhører opphavspersonene og distribueres via offentlige RSS-feeder.