Raajh Shekhar
Daily Money Dose By Money Guru Raajh Shekhar
Daily bytes to consume and contemplate about MONEY
Forfatter
Raajh Shekhar
Kategori
Podkastens nettsted
Siste episode
29. feb 2024
Hvor kan du lytte?
Podkaster i appen Replaio Radio Kommer snartPodkaster kommer snart til appen. Installer nå, og bli den første som ser en helt ny tilnærming til podkaster
Episoder
సంపాదన పెరగాలా? 05.02.2021 3:27
దానికి మీరు ఏమి చేస్తున్నారో ఒక సారి ఆలోచించండి. మనంతట మనం ఏమి చేయకుండా ఫలితాలు రావాలని ఆశించడం తప్పేకదా?
మీకు ఏ బాధ కావాలి? 04.02.2021 4:22
సరైన నిర్ణయం చాలా బాధిస్తుంది. అయితే ఆ బాధ కొన్ని గ్రాములు అయితే, తప్పుడు నిర్ణయం ఫలితం బాధ కొన్ని టన్నులు అవుతుంది. మీకు ఏ బాధ కావాలి?
ప్రేమతో ఐశ్వర్యం 03.02.2021 5:51
ఏ ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయో ఆ ఇంట్లో ఐశ్వర్యం వద్దన్నా ఉండి తీరుతుంది. అలా ఉండడానికి మీరు ఏమి చేస్తున్నారు?
డబ్బు నిర్ణయాలు ఇలాగే తీసుకుంటారా? 01.02.2021 3:35
సమస్యని అలాగే ఉంచి, దాని వల్ల వచ్చే బాధని పడటానికి రెడీ అయ్యే మనం దానిని పరిష్కరించి వచ్చేఆనందానికి రెడీ అవ్వము. ఇదో తమాషా మనస్తత్వం
స్త్రీ శక్తి పట్ల అవగాహన ఉందా? 31.01.2021 4:37
ఆవగింజ అంత సమస్యని హిమాలయాలంత, హిమాలయాల అంత సమస్యని ఆవగింజంతగా ఒక్క ఆలోచనతో మార్చగలరు. కాకపోతే ఆ విషయం వారి భాషలో తెలియాలి. ఆ భాష నేర్చుకుని ఆ భాషలో చెప్పడం ద్వారా జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోవడం ప్రతి మగవాడి అవసరం బాధ్యత కూడా.
మీ ఇల్లు ఏమిటి? 30.01.2021 3:38
మీ ఇల్లు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీకు రీచార్జ్ పాయింటా లేక మరింత డిస్చార్జ్ పాయింటా?
డబ్బు విలువ తెలియాలంటే 29.01.2021 3:53
మన దగ్గర డబ్బు లేనపుడు తెలిసేది బాధ మాత్రమే. మనకు విలువైనది ఎదురుగా ఉండి, పొందడానికి డబ్బు తక్కువ ఉండటం వల్ల అది మనకు దక్కకుండా పోతుంటే తెలిసేది విలువ
ఎందుకు ఏమిటి ఎలా? 28.01.2021 4:01
చేసే పని దాని ఉద్దేశాన్ని కోల్పోయినప్పుడు చేస్తున్న విధానంలో చేయకపోతే చేస్తున్న పని వృధా
కన్నీటి పవర్ 27.01.2021 5:41
తెలిసో తెలియకో మనలో చాలా మంది ఇలాంటి పొరపాట్లు చేసి ఇ శ్రమకు తగిన ఫలితాన్ని పొందడంలో విఫలమవుతారు
మల్టీ టాస్కింగ్ చేయగలరా? 26.01.2021 3:33
అది ఒక పెద్ద భ్రమ. చేసే ప్రయత్నంలో మనం అవసరం లేని ఒత్తిడికి గురయి, తరవాతి కాలంలో మామూలుగా కూడా సమర్ధవంతంగా పని చేయలేము. ఆలోచించండి
మీ లక్ష్యం ధర ఎంత? 25.01.2021 3:03
ధర తెలియనపుడు, చెల్లించడం సాధ్యం కాదు. ధర తెలియకుండా ఆ లక్ష్యం స్వంతం కాదు.అలాటపుడు మన లక్ష్యానికి అర్ధమే లేదు.
మీ కస్టమర్ కింగ్ ఎప్పటినుండి? 24.01.2021 3:02
తేడా మనకు స్పష్టంగా తెలియాలి. లేకపోతే అనర్హులకి కూడా సేవలు చేయడంలో మనకున్న వనరులన్నీ ఖర్చయిపోయి నిజంగా కస్టమర్ వచ్చినపుడు ఏమీ చేయలేకపోతాము
మీరు ఎలా ఆలోచిస్తారు? 23.01.2021 2:43
ఆలోచన బట్టే ఆచరణ,ఆచరణను బట్టే ఫలితం
నిజాయితీ ఎందుకు? 22.01.2021 3:39
నిజాయితీ అవసరం పూర్తిగా మన గమ్యాన్ని బట్టే ఉంటుంది. మీ గమ్యం ఎటువంటిదో ఆ స్థాయి నిజాయితీ కలిగి ఉండవలసి ఉంటుంది.
మంచితనమా అమాయకత్వమా? 21.01.2021 4:10
మంచితనం అని మనం అనుకోవచ్చు కాని అవతలి వ్యక్తి దానిని అమాయకత్వంగా భావించి మనలను వాడుకుంటుంటే అది మన చేతకానితనమే అవుతుంది. తేడా మనకే తెలియాలి
తెలిసీ తెలియని అఫర్మేషన్ 20.01.2021 4:07
డబ్బు మిగుల్చుకోగలుగుతామనే కోరికతో ఆత్మగౌరవాన్ని దారుణంగా కించపరుచుకుని, మళ్ళీ డబ్బు సంపాదించేటపుడు నానా పాట్లూ పడతారు.
ఇలా ఖర్చు పెట్టవద్దు. 19.01.2021 4:22
నగదు రూపంలో ఖర్చు పెడుతున్నపుడు ఉన్న జాగరూకత కార్డ్ రూపంలో ఖర్చు పెడుతున్నపుడు ఉండదు. ఖర్చులు నియంత్రించాలంటే, నగదు రూపంలో వ్యవహారాలు చేయండి.
సంపాదనా మార్గం సరే, స్థలం కరెక్టేనా? 18.01.2021 3:30
ఎంత గొప్ప మార్గమయినా, సరైన స్థలంలో లేకపోతే ప్రయోజనం శూన్యం.
మీరు సరి అయిన దారిలోనే ఉన్నారా? 17.01.2021 2:51
జన్మతః సమర్ధతలు, మీ వృత్తి,వ్యాపార వ్యవహారాలు ఒకే లైన్ లో ఉన్నాయా? ఉంటే విజయం గ్యారంటీ.
ఏ దారిలో ఉన్నారు? 16.01.2021 2:49
పేదరికపు దారిలో వెళుతూ ఐశ్వర్యపు గమ్యాన్ని చేరుకోవాలనుకోవడం సరి అయినదేనా?
అవసరాలా కోర్కెలా? 15.01.2021 2:23
తేడా తెలియకపోతే జీవితం తలక్రిందులవుతుంది
మీ పండగ ఇలాగే జరుపుకుంటున్నారా? 14.01.2021 4:45
ప్రతి పండగ వెనుక, ఆ రోజు సాంప్రదాయాల వెనుక ఒక అర్ధం పరమార్ధం ఉంటాయి. అవి కనుక మనం అర్ధం చేసుకుని వాటికి తగినట్లు మనం మారకపోతే పండగ రోజు ఒక మామూలు ఆదివారం సెలవులా మారుతుంది తప్ప పండగ పరమార్ధం నెరవేరదు.
విజయ సూత్రం 13.01.2021 4:30
మీరు, మీ తత్వం ఏ వృత్తి,వ్యాపార వ్యవహారాలకు సెట్ అవుతుందో చూసుకొని చేస్తే ఏ పని నయినా ఎంజాయ్ చేయగలుగుతారు.అది మిమ్మల్ని ఆ రంగంలో తిరుగులేని స్థానంలో నిలబెడుతుంది.
ఈ రోజు దేని విలువ పెంచారు? 12.01.2021 3:50
ప్రతి రోజూ కనీసం ఒక ఏరియాలో విలువని పెంచుతూ పోతే ఒకనాటికి జీవితం మొత్తం ఉన్నతస్థితిలో చూడగలుగుతాము.
మీరు ఏ బంతి? 11.01.2021 4:00
నేలకు కొట్టబడటం అనేది మన చేతిలోలేకపోవచ్చు,కానీ మీలోని యాటిట్యూడ్ మీ చేతిలోనే ఉంటుంది. అదే విజయ రహస్యం.
Lignende podkaster
Replaio er ikke podkastutgiver; programnavn, omslag og lyd tilhører opphavspersonene og distribueres via offentlige RSS-feeder.