Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily bytes to consume and contemplate about MONEY

Forfatter

Raajh Shekhar

Kategori

Education

Podkastens nettsted

podcasters.spotify.com

Siste episode

29. feb 2024

Hvor kan du lytte?

Podkaster i appen Replaio Radio Kommer snart

Podkaster kommer snart til appen. Installer nå, og bli den første som ser en helt ny tilnærming til podkaster

Last ned på Google Play Installer gratis Android nesten 10 mill. nedlastinger · 4,8 i vurdering iOS snart

Episoder

మీకు ఎందుకు బాకీ? 16.12.2020

మీరు చేసిన సహాయం మళ్లీ మీకు తిరిగి రావాలని కోరుకోవడం అసలు మనం ఆ స్థితిలో ఉండాలని కోరుకోవడం హాస్యాస్పదం

మీకు గ్రహణం పట్టిందా? 15.12.2020

జీవితంలో ఏ సమస్య జీవితం కన్నా పెద్దది కాదు. సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు. దాన్నిబట్టి జీవితం ఆధారపడి ఉంటుంది.

డబ్బు ఇచ్చే విజయం 14.12.2020

ఆర్ధిక స్వాతంత్ర్యం మనకు సమయ స్వాతంత్ర్యం ఇస్తుంది

నీ డబ్బు ఎవరికి మురిపెం? 13.12.2020

మన డబ్బు మనకు తప్ప ఎవరికి పట్టదు. వస్తువులు చూసి బాగుంది అనుకుంటారే కానీ ఎవరికి చెందింది అని పట్టించుకోరు.

డబ్బు రాకుండా చేసేది. 12.12.2020

మన తీర్మానాలే మన డబ్బు ప్రవాహానికి అడ్డంకులు

డబ్బు పోగొట్టుకోవడానికి సులువైన మార్గం 11.12.2020

మీరు కొనే వస్తువు గాని చేసే ఖర్చు గాని ఇచ్చే బహుమతులు గాని మీ వద్ద ఉన్న డబ్బుని ఇతరులకు జాబు సరిగా చూపించే ప్రయత్నం చేసినట్లు అయితే అదే సులువైన మార్గం మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకోవడానికి

డబ్బు విషయంలో అతి పెద్ద నేరం 10.12.2020

శ్రమను నమ్మి పనిచేయకుండా అదృష్టాన్ని నమ్మి పెట్టుబడి పెట్టడమే అతి పెద్ద ఆర్ధిక నేరం. అది చట్టం దృష్టిలో కాకపోవచ్చు కానీ శిక్ష నీ కుటుంబం మొత్తం అనుభవిస్తుంది.

ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? 09.12.2020

ఈ ప్రశ్నకు సమాధానం లేకుండానో లేదా ఉన్న సమాధానం సంతృప్తికరంగా లేకుండానో మీరు పని చేస్తున్నారంటే, సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్లే.

డబ్బు ఎందుకు కావాలి? 08.12.2020

డబ్బు ఎందుకు కావాలో తెలియనంత వరకు మనస్సు శరీరం శరీరము దాని దిశగా పనిచేయవు ఎందుకు కావాలో తెలిసినప్పుడు ఆపిన ఆగదు

మీ డబ్బు సరిహద్దు ఎంత? 06.12.2020

మీ హద్దు మీరు తెలుసుకుని దానిని అధిగమించ నంతవరకు మన ఏమి చేసినా అంతకు మించి సాధించలేము

డబ్బు Vs సంతోషం 05.12.2020

"డబ్బు కంటే సంతోషం ముఖ్యం" అనే వాళ్ళు డబ్బు లేనపుడు సంతోషం ఎలా ఉంటుందో ట్రై చేసారా?

మీది ఏ గ్రూప్? డబ్బు ఉన్న గ్రూపా? డబ్బు లేని గ్రూపా? 04.12.2020

మీరు ఆ గ్రూపులో ఉండడానికి కారణం తెలుసా? నేడు ప్రపంచంలో 98% మనుషులు డబ్బు గురించి బహిరంగంగా చర్చించడానికే భయపడతారు.మిగిలిన 2% దగ్గరే ప్రపంచంలో డబ్బు అంతా చేరడంలో ఆశ్చర్యం ఏముంది? 

మీ స్కోర్ ఎంత? 03.12.2020

జీవితం ఒక ఆట ఐతే, సంపాదించే డబ్బు మన స్కోర్

నీది ఏ మతం? 02.12.2020

డబ్బు విషయంలో మన అందరిదీ ఒకటే మతం  

ఎవరిని నమ్మవచ్చు? 01.12.2020

నేడు నన్ను సేవ్ చెయ్యి:రేపు నిన్ను సేవ్ చేస్తా - డబ్బు

ఎలా ఏడవడానికి మీరు రెడీ? 30.11.2020

డబ్బు సంతోషాన్ని ఇవ్వదు నిజమే , ఒకవేళ ఏడవటం తప్పనిసరైతే  నేను బస్టాండ్ లో కంటే బెంజ్ కారులో కూర్చుని ఏడవడానికే ఇష్టపడతాను.

జీవితంలో మార్పు కావాలా? 29.11.2020

ప్రతి అభివృధ్ధి మార్పే కానీ ప్రతి మార్పు అభివృధ్ధి కాదు. మార్పు కావాలనుకునే మనం నిజంగా ఎంత మార్పు కి సిధ్ధంగా ఉన్నాం.

మోసపోకపోవడానికి మంచితనం క్వాలిఫికేషన్ కాదు 28.11.2020

మోసపోకపోవడానికి మంచితనం క్వాలిఫికేషన్ కాదు మంచితనం మీ లక్షణం. డబ్బు నిర్వహణ, సంపాదన మీ నైపుణ్యం. రెండూ వేరు వేరు. కలపకండి.

మీరు ఏ రకం? 27.11.2020

ధనవంతులు ఎప్పుడూ నేర్చుకుంటూ ఎదుగుతారు,మిగతా వారు "మాకు అంతా తెలుసు" అనుకుంటూ అలాగే ఉండిపోతారు. 

ఆదాయం పెరగాలంటే? 25.11.2020

మనం ఉన్న స్థాయిని స్ట్రెచ్ చేస్తేనే సంపాదన పెరుగుతుంది. ఎందుకంటే సంపాదనకు కావలసినది మోటివేషన్ కాదు, ఒకే ఒక్క కారణం కావాలి. అది కనుక సరిగ్గా వెతుక్కోగలిగితే చాలు.

మారిన సంపాదన కావాలా? 24.11.2020

దానికి మీరు ఎంత మారడానికి సిధ్ధంగా ఉన్నారు? మన దగ్గర ఉన్న నైపుణ్యాలతో ఎంత సంపాదించగలమో అంత ఆల్రెడీ సంపాదిస్తూ ఉంటాము. మరి సంపాదన పెరగాలంటే నైపుణ్యాలు పెరగవలసిన అవసరం ఉంది.దానికి మీరు ఏమి చేస్తున్నారు?

మీ నేటి ఖర్చులే రేపటి సంపాదనని తెస్తాయి 23.11.2020

మీ నేటి ఖర్చులే రేపటి సంపాదనని తెస్తాయి కనీస అవసరాల తరవాత మీరు పెట్టే ఖర్చు భవిష్యత్తులో సంపాదనని పెంచే విధంగా ఉందా అనేది చూసుకుని ఖర్చు చేయగలిగితే భవిష్యత్తు బంగారు మయమవుతుంది.

డబ్బు సంపాదించడానికి కావలసింది మోటివేషన్ కాదు: సరైన కారణం 22.11.2020

అటువంటి కారణం ఏర్పడాలంటే మనకు అటువంటి మానసిక స్థితిని పొందవలసి ఉంటుంది. అలాంటి మానసిక స్థితిని పెంచేదే మా కార్యక్రమం

డబ్బుమనల్ని ఇబ్బందికి గురి చేస్తుందంటే అర్ధం: దాని పట్ల మనకి పూర్తి అవగాహన రాలేదని 21.11.2020

ఏదైనా విషయం మనల్ని ఇబ్బందికి గురి చేస్తుందంటే అర్ధం: దాని పట్ల మనకి పూర్తి అవగాహన రాలేదని. అది డబ్బు అయినా మరేదయినా మరి అలాంటి డబ్బు గురించి అవగాహన కావాలంటే?

ఐశ్వర్యవంతులయ్యే మార్గంలో అడుక్కునే వాడిలా ప్రవర్తించకూడదు 20.11.2020

కొన్ని కోట్లు కావాలనుకుంటే కనీసం కొన్ని వేలయినా మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవడానికి సిధ్ధపడాలి. అలా సిధ్ధ పడలేక పోతున్నామంటే మనం ఐశ్వర్యవంతులయ్యే అవకాశాలని మనమే పోగొట్టుకుంటున్నామని లెక్క.

Hør på podkasten Daily Money Dose By Money Guru Raajh Shekhar i Replaio

Radio og podkaster i én app - gratis og uten registrering. Installer i dag, og ikke gå glipp av lanseringen

Last ned på Google Play

Replaio er ikke podkastutgiver; programnavn, omslag og lyd tilhører opphavspersonene og distribueres via offentlige RSS-feeder.