Vijaya Kandala

మితభాషి

Education TE ↓ 111 episodi

మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో.విజయ కందాళ.

Visita il sito del podcast e sostieni chi lo crea: teluguaudionovels.com

Autore

Vijaya Kandala

Categoria

Education

Sito del podcast

teluguaudionovels.com

Ultimo episodio

7 ott 2026

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

Tota maali /తోట మాలి 07.10.2026

మనిషి మనసే ఓ తోట అయితే జీవితమే ఓ పూల పందిరి .

గోపాత్రుడు నవల /Gopatrudu 05.10.2026

K .S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నవల రెండవ భాగం వినండి . వినిపించండి .

తప్పు చేశానా ? / tappu chesana 04.10.2026

అంతరంగ మధనం మనిషి కి జీవిత సత్యలను వెల్లడి చేస్తుంది .

ప్రతి ఘటన 04.10.2026

తాము అడు గు దా మంటే , మూడేళ్ళ కుర్రాడు ఏకంగా కడిగేసాడు అనుకున్నాడు . ఎవరు ? , ఎందుకు ? వినండి మరి .

Pilli Shakunam /పిల్లి శకునం 02.10.2026

ఈ రోజు మీ రెవరి ముఖ్యం చూశారో కానీ అదృష్టవంతులు అన్నాడు అటెండర్ రాజు . కధ వినండి .

Gopatrudu / గోపాత్రుడు నవల 01.10.2026

శ్రీ K .S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నవల మొదటి భాగం వినండి . వినిపించండి .

Too Late /టూ లేట్ 30.09.2026

ఆలోచింపజేసే ఓ సరదా కధ . వినండి మరి .

విధి ఆడిన నాటకం 28.09.2026

మీరు నాకు పె ళ్ళేందుకు కాలేదో అనుకుంటున్నారు కదూ ? ప్రశ్న విని ఆశ్చర్య పోయాను నేను .

Kuja Doshyam /కుజ దోషమ్ 27.09.2026

  బాబాయిగారు ఆ పిల్లకి కుజు డొక్కడే దోషం. నాకు అన్నీ గ్రహాలూ దోషమే అన్నాడు వేణు గోపాల్ .

లేవీ సిమెంట్ 26.09.2026

మీలాంటి చదుకున్నోళ్ళు కూడా ఇలా మోసపోవడ మేంటి మాస్టారు అంటూ మందలించారు అందరూ .

రౌండ్ ఫిగర్ 24.09.2026

అసలు సీక్రెట్ బుజ్జి బాబుకు తప్ప మరెవరికి తెలీదు . అదేంటో తెలియాలంటే ఈ కధను వినండి .

  Complex / కాంప్లెక్స్ 23.09.2026

బిలో యవరే జ్ అయిన అబ్బాయినిడొనేషన్ కట్టి , స్కూల్ ఐతే చేర్పించాను . నా చింత ఒక్కటే .అబ్బాయి చదువు . .. వాడి భవిష్యత్తు .

రెండూ కావాలండీ 21.09.2026

రెండూ కావాలంటే కు ద రదం డి అన్నాడతను . ఏవిటా రెండూ? వినండి మరి .

Kallu Pachhabaddayi /కళ్ళు పచ్చబడ్డాయి 20.09.2026

అక్రమంగా కోటి రూపాయల ధనాన్ని దుబారా ఖర్చు చేసి , వర్కర్స్సంక్షేమానికి గండి కొట్టా రని కార్మికనా యకులం తా ద్వజ మెత్తా రు  .

మానవత్వం చిరునామా 18.09.2026

మొహమాట పడకుండా నాతో రండి అన్నాడు చక్రవర్తి . దేనికి ?

Idi lokam /ఇదీ లోకం 16.09.2026

   ఎక్కడ డబ్బుపుట్టలేదు . ఆలోచించగా చివరాఖరికి  తమ రు గుర్తుకొచ్చారు  అన్నాడు శంకర్ రావు .

మట్టి పువ్వు 16.09.2026

అంజలీ నాలుగు రోజులు ఉండి వెళ్ళి పోవల్సిన వాళ్ళం . ఈ భేషజాలెందుకు ? అన్నాడు అతను . నిజమేనా ?

బహుమతి 14.09.2026

ఈ బహుమతులు న్యాయం అని కొందరు ,అన్యాయం అని కొందరు వాపోయారు . మీ రేమంటారు ?

ఆత్మ సంతృప్తి /Atma Samtrupti 13.09.2026

రాత్రంతాఇంటిల్లిపాదీ ఉపవా సంతో పూజలు చేశాము . దే వుడు మీ రూపంలో ఆదుకున్నాడు .అ న్నా డు వీరయ్య .

Adi gruham /అది గృహం 09.09.2026

మ మ్మల్ని వెలితి పెట్టకుండా ఆయన వీరయ్య తో మాట్లాడినతీరు నా  గుండెను  మెలిపెట్టినట్లు చేసింది .

దానం /danam 06.09.2026

అదృష్టం వరించి వచ్చినా ,ఆలోచన లేని ఓ వృద్ధుడు ఎలా కస్టపడ్డాడో ఈ కథలో తెలుసుకోండి .

Amte /అంతే 06.09.2026

వదంతులు ఎంత త్వరగావ్యాపిస్తాయో తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే.

స్పూర్తి ప్రదాత 18.07.2026

వినండి . ఆనందించండి .

జీవన హేల 17.08.2024

నీ చిరునవ్వుతో జనాలను గెలుచుకుంటావు అన్నది సావిత్రి. మీరేమంటారు ?

జీవన రీతి 13.08.2024

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఓ చిరు వ్యాసం మా శ్రోతలకోసం .

Ascolta il podcast మితభాషి su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici