Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodi

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Nalinimohankumar Kalva

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

12 lug 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

" భారత విప్లవ మాణిక్య మూర్తి - డాక్టర్ హర్ దయాళ్ !" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనంలో వినండి ! 14.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే డాక్టర్ హర్ దయాళ్ , 137 వ జయంతి సందర్భంగా, ఆయన గురించి చరిత్ర మరుగున పడిన ఒక "భారత 'విప్లవ మాణిక్య మూర్తి'- డాక్టర్ హర్ దయాళ్ !" - ఈనాడు సౌజన్యం తో , నేటి తరానికి మీ కానమోకు స్వరంలో ఒక భారత విప్లవ అభిమానిగా ఆ కామ్రేడ్ కు Red Salute చేస్తూ అతని జీవితాన్ని ఆవిష్కరించడం నా కర్తవ్యంగా తలచి వినిపిస్తున్నాను!...

" మిగులు సంపద లో నలుగుతున్న మానవ చరిత్ర !" - మాటూరి అర్ణవ్ . మీ కానమోకు కథా వచనం లో వినండి !. 13.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే , " మిగులు సంపదలో నలుగుతున్న మానవ చరిత్ర !" అంటూ మాటూరి అర్ణవ్ , 15 సం. ల బాలుడు , ఒక జర్మన్ వ్రాసిన పుస్తకం "About Economy " అనే దానిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు తెలుగు లో అనువదించి ప్రచురించిన సందర్భంలో ఆ బాలుడు పరిచయం చేసిన పుస్తక సమీక్ష సారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" మెట్టింట .... పుట్టింటి పై పోరు !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే జ్ ఆనాటి భారత స్వాతంత్రోద్యమ చరిత్ర కాలం నాటి గొప్ప చరిత్రాత్మక వ్యక్తి , బ్రిటీషర్ గా పుట్టి ,భారతీయ వ్యక్తి ని ప్రేమించి ,పెండ్లి చేసుకుని భారత్ కు వచ్చి పేరు మార్చుకుని , భారతీయ భర్త అడుగు జాడల్లో నడిచి " మెట్టింట... పుట్టింటి పై పోరు!" సల్పిన ధీరోదాత్త మహిళ ఎడిత్ ఎలెన్ గ్రే , నేలి సేన్ గుప్త గా పేరు...

"ఆర్ధిక శక్తి కి సహకార యుక్తి !" - డా .. నికొలాయ్ కామినోవ్ . మీ కానమోకు కథా వచనం లో వినండి !. 13.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. నికొలాయ్ కామినోవ్ , వీరు స్విట్జర్లాండ్ , బాసేల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వీరి విశ్లేషణాత్మక రచన " ఆర్ధిక శక్తికి సహకార యుక్తి !" అనేది ప్రణాళికా బధ్ధంగా సత్వర వృద్ధినే , అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరం లోవినండి !.

"సొంతింటి కి ' మహారాజా' !"- వర ప్రసాద్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే వరప్రసాద్ విరచిత " సొంతింటికి ' మహా రాజా ' !" .., అంటూ ఎయిరిండియా కు సర్కారు 'టాటా ' అనే నేపధ్య సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో ఆలకించండి !.

" గాంధీ సైతం ఆనాటి క్రికెట రేనండోయ్ !?." - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 12.10.2021

" కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే , ఈనాడు సౌజన్యం గా " గాంధీ సైతం ఆనాటి క్రికెట రేనండోయ్!?." అనే చరిత్రాత్మక అంశం ను ఈ స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆశ్చర్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.

" శుశృతుడు - ప్రాచీన భారత వైద్య శాస్త్రవేత్త !" లభ్య రచన . మీ కానమోకు కథావచనం లో వినండి !. 12.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఒక లభ్య రచన " శుశృతుడు - ప్రాచీన భారత వైద్య శాస్త్రవేత్త !" అనే వైద్య శాస్త్ర సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" రామ్ మనోహర్ లోహియా - ప్రజాస్వామిక వాది!." - ఎ. నిరూప్. కానమోకు కథావచనం లో వినండి !. 12.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డాక్టర్ రామ్ మనోహర్ లోహియా 54 వ వర్ధంతి సందర్భంగా , ఎ. నిరూప్ ,విరచిత సంస్మరణ రచన " రామ్ మనోహర్ లోహియా - ప్రజాస్వామిక వాది !" అధికారానికి ఆద్యంతాలు ప్రజలే ! అని విశ్వసించిన మానవతా వాది గా లోహియా విశిష్టత ను గుర్తు చేసుకుంటూ నివాళిగా అంద చేయబడిన సమాచార రచన ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"25 వ గంట ! "- కధ .రచన : ఉమా నూతక్కి. సమకాలీన కథా మందారం శీర్షికగా మీ కానమోకు కథా వచనం లో వినండి !. 11.10.2021

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షిక గా నేటి కాలపు వర్కింగ్ ఉమెన్ సాధక బాధ లను కళ్ళకు కట్టే రీతిలో ఉమా నూతక్కి , గారు వ్రాసిన కథ " 25 వ గంట ! " . మరి ఈ కథ ను మీ కానమోకు స్వరం లో తగిన న్యాయం చేశాననే మిమ్మల్ని కథ లోకి దింపుతున్నాను. ఆపై శ్రోతలుగా మీరే చెప్పాలి !.

" చరిత్రలో 'భారతీయత' !" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 10.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సంవత్సరం సందర్భంగా చారిత్రక అంశాల వెలుగులో " చరిత్రలో 'భారతీయత' ! "- అనే అంశాలు ను ఈనాడు సౌజన్యంతో 1. జంషెడ్ జీ నుసెర్ వాంజీ టాటా భారతీయ ఘనత .2. దుర్గామాత ఉత్సవాలు జాతీయోద్యమ వేదికైన రోజులు . అనే చారిత్రక ఘనత ను మీ కానమోకు స్వరంలో వినితీరాలసిందే !.

" అడవులకు 'పోడు ' దెబ్బ !" - రచన : ఎం.రామ్మోహన్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 10.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " అడవులకు ' పోడు' దెబ్బ !" అని ఎం.రామ్మోహన్ , అటవీ క్షేత్రాధికారిగా నివేదనా యుతంగా సామరస్య పరిష్కారం అత్యావశ్యకం అని వ్రాసిన సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

"ముమ్మరిస్తున్న పెను ప్రమాదం!" - ఎం.అక్షర . మీ కానమోకు కథావచనం లో వినండి !. 10.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే "ముమ్మరిస్తున్న పెను ప్రమాదం !" - అని అక్షరీ కరించిన ఎం .అక్షర సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'డ్రాగన్' కు ప్రత్యామ్నాయం గా.... !" - రచన: కొలకలూరి శ్రీధర్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 10.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " ' డ్రాగన్' కు ప్రత్యామ్నాయం గా....!"- అంటూ ఆశాజనక రచన ను చేసిన కొలకలూరి శ్రీధర్ , సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

"మారియా రెస్సా - నోబెల్ శాంతి బహుమతి గ్రహీత !" - ఈనాడుసౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండి !. 10.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " మారియా రెస్సా - నోబెల్ శాంతి బహుమతి గ్రహీత !" జీవిత విశేషాలను , ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరం లో వినండి !.

" చరిత్ర పునరావృతం అవుతుందా!?." -ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే నాటి బ్రిటిష్ హయాంలోని చరిత్ర లాగా నే నేడు కూడా పరిస్థితులు ఎదురవుతున్న సందర్భంలో , ఈ నాడు సౌజన్యం గా , " చరిత్ర పునరావృతం అవుతుందా !?." అనే చారిత్రక అంశాలను 1. పంజాబ్ రైతుకు తలొగ్గిన వైస్రాయ్ . 2. వ్యతిరేకించిన వారే అభిమానించిన వైనం . లగురించి మీ కానమోకు స్వరం లోవినండి!.

" నీల్స్ బోర్ - 136 వ జయంతి ,సంస్మరణ !" శాస్త్రవేత్త , జీవిత విశేషాలను మీ కానమోకు కథావచనం లోవినండి 08.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " నీల్స్ బోర్ - 136 వ జయంతి , సంస్మరణ !" అక్టోబర్ 7 2021 , గా ఆయన జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" మన కెందుకు లే ..... అనకండీ ఇక !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథా వచనం లో పౌర బాధ్యతగా వినండి !. 06.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ఆదర్శ పౌర బాధ్యత గా " మన కెందుకు లే అనకండీ ఇక !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.

" మహిళా చైతన్య స్ఫూర్తి - కనుపర్తి వరలక్ష్మమ్మ !"- రచన: సూర్య శ్రవణ. మీ కానమోకు కథావచనం లో వినండి ! 06.10.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , సూర్య శ్రవణ , విరచిత " మహిళా చైతన్య స్ఫూర్తి - కనుపర్తి వరలక్ష్మమ్మ !" 125 వ జయంతి నివాళి గా ఆమె జీవిత చరిత్రను పరిచయంగా మీ కానమోకు స్వరంలో వినండి !

"తెల్లవారి ' కెచ్చెలి తనం ' !" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే భారత స్వతంత్ర వజ్రోత్సవాల సంరంభ సందర్భాల్లో , ఆనాటి " తెల్లవారి ' కెచ్చెలితనం' !" నకు మచ్చుతునకలుగా 1. ఓర్వలేక ' ఓడ ' ల నిర్మాణాన్ని సమూలంగా కొల్ల గొట్టారు.2.పుర్రె చెప్పిన తెల్లవారి అమానవీయ చరిత్ర. లను మీ కానమోకు స్వరంలో వినండి !

" అపూర్వ భారత చరిత్ర !" - గ్రంధనం : మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి ! 06.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే " అపూర్వ భారత చరిత్ర !"- గ్రంధనం : మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు స్వర నిక్షిప్తం గా "కానమోకు కథావచనం" నిమిత్తం !.

" హిందూ మతం అంటే ఏమిటి ?. చరిత్ర ఏం చెబుతుంది ?." డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనంలో వినండి!. 06.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , హేతువిజ్ఞానాంశం గా డాక్టర్ దేవరాజు మహారాజు గారి " హిందూ మతం అంటే ఏమిటి?. చరిత్ర ఏం చెబుతుంది ?." అనే హేతువిజ్ఞానాంశం ను మీ కానమోకు స్వరంలో తప్పక విని మీ పరిజ్ఞాన హితబాండం ను పరిపుష్టం చేసుకొండి !.

" నేటి అవసరం ' ప్రాప్త కాలజ్ఞతే ' !"- ఈనాడు ఎడిటోరియల్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , నేటి సమకాలీన సంక్షోభిత అంశంగా " నేటి అవసరం ' ప్రాప్త కాలజ్ఞతే' !" - ( వెనక్కి తగ్గడమే మేలు ) అనే విశ్లేషణాయుత భావన ను ఈనాడు దినపత్రిక ఎడిటోరియల్ గా ప్రచురించిన దానిని సవ్యత గా తలచి మీ కానమోకు స్వరాన పలికిస్తున్నాను!.

" చరిత్ర గర్భాన ఎందరో మహనీయులు !"- ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 04.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం తో , " చరిత్ర గర్భం లో ఎందరో మహనీయులు !" అనే 1. అమరుడైన హంపన్న .2. సబ్ కా పానీ ఏక్ హై !-అని నినదించిన హాబీబ్ - ఉర్- రెహ్మాన్ , లగురించిన చారిత్రక సత్యాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" రానున్నది 'కరెంట్ వాహనాలు' యుగం !"- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 04.10.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే , ఈనాడు సౌజన్య గా " రానున్నది 'కరెంట్ వాహనాలు ' యుగం !" అనే సాంకేతిక పరిజ్ఞాన సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" మాట ఖరీదు !" . కధ .రచన : బి.నర్సన్ . మీ కానమోకు కథావచనం, "సమకాలీన కథా మందారం " శీర్షిక లో వినండి ! 03.10.2021

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షిక లో "మాట ఖరీదు !" అనే ఈ కధ ను బి.నర్సన్ , వ్రాయగా నేటి సాఫ్ట్ వేర్ న్యూక్లియస్ ఫ్యామిలీ , అనే దంపతులకు చిన్నపాటి కనువిప్పు కలిగే విధంగా ఉన్నందున మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను !.

Ascolta il podcast KaNaMoKu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici