Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodi

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Nalinimohankumar Kalva

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

12 lug 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

" తన దాకా వస్తే కానీ....!". కథ.రచన: ఈదర శ్రీనివాసరెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి!. 12.06.2022

కానమోకు కథావచనం!. " సమకాలీన కథాసందే శం!" శీర్షికన , ఈదర శ్రీనివాసరెడ్డి రచించిన కథ "తన దాకా వస్తేకానీ.....!" అనే దానిని మీ కాన మోకు స్వరం లో వినండి!.

" ఎర్ర తివాచీ !"- చారిత్రక పుట్టుక ను ఈనాడు సౌజన్యంతో, మీ కానమోకు కథావచనం లో వినండి!. 12.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఈనాడు సౌజన్య చారిత్రక సమాచారం గా " ఎర్ర తివాచీ!"- అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" క్రికెటర్ పల్వాంకర్ బాలు - స్వాతంత్ర యోధు డు ను!"- రా.వి.కే.చా.స.సౌ ను మీ కానమోకు కథావచనం లోవినండి 12.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా" క్రికెటర్ పాల్వా మ్కర్ - స్వాతంత్ర యోధుడు ను!"- అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఎందుకు హిందువుగా జీవిస్తూ గర్వించాలి!?" - దుర్గం చంద్రశేఖర్, నిలతీత ను మీ కానమోకు కథావచనం లోవినండి 11.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే దుర్గం చంద్రశేఖర్ నిలతీత అంశం " ఎందుకు హిందువుగా జీవిo చి గర్వించాలి!?." అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఆనాటి బొద్దారామాలే నేటి శైవ క్షేత్రాలు!"- దేవ రాజు మహారాజు ,ను మీ కానమోకు కథా వచనం లోవినండి!. 11.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, డా.దేవరాజు మహారాజు విరచిత చారిత్రక వైజ్ఞానిక నిజాన్ని " ఆనాటి బౌ ద్దారామాలే నేటి శైవ క్షేత్రాలు !"అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" భారత రాష్ట్రపతుల ఎన్నిక చరిత్ర !"- ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 11.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఈనాడు సౌజన్య సమాచారం గా " భారత రాష్ట్రపతుల ఎన్నిక చరిత్ర!" ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" అమర వీరుడు ' రాజ్ గురు '!"' రా.వి.కే.చా.స సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " అమర వీరు డు ' రాజ్ గురు ' !"- గురించిన విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" ప్లాస్టిక్ కాసారాల కాలుష్యం!"- కామేష్ పువ్వా డ . ను మీ కానమోకు కదావచనం లో వినండి!. 10.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే కామేష్ పువ్వాడ హెచ్చరికాయుత రచన గా " ప్లాస్టిక్ కాసారాల కాలుష్యం!"- గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఉద్యోగమా!? గి(గ్) ద్యోగమా!?"- డా.హిమా చలం దాసర్రాజు. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 10.06.2022

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, డా.హిమాచలం దాసర్రజు విరచిత " ఉద్యోగమా !? గి(గ్) ద్యోగమా!?" అనే ఆధునిక ఉద్యోగ వ్యవస్థ గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.

" విప్లవ సేనాపతి ' పి.ఆర్.ఎం.బాపట్ '!"' రా.వి. కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 10.06.2022

కానామోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " విప్లవ సైనా పతి ' పి.ఆర్.ఎం.బాపట్ '!"' గురించిన విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి !.

" అంతరిక్షం లో ఆధిపత్య పోరు!". కైజర్ అడపా మీ కానమోకు కథావచనం లోవినండి !. 09.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, కైజర్ అడపా ,విరచిత అంతరిక్ష విజ్ఞాన రచన " అంతరిక్షంలో ఆధిపత్య పోరు!" అనే జ్ఞాన సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" బ్రిటీష్ కాలపు దక్షిణాది క్రికెట్ పితామహుడు - ఎం.వి.ఎం !"- రావి.కే.చా.స.సౌ. ను మీ కానమో కు కథావచనం 09.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "బ్రిటీష్ కాలపు దక్షిణాది క్రికెట్ పితామహుడు - ఎం.విం.ఎం !" గురించిన విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" పీడితజనవిముక్తే తన విలాసం అన్న ' సి.ఆర్' '!" - తాడి ప్రకాష్ .విరచితం ను మీ కానమోకు కథావచనం గా .... 08.06.2022

కానామోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే ,తాడి ప్రకాష్ సంకలనం " పీడిత జనవిముక్తే తనవిలాసం అన్న 'సి.ఆర్ '!"' జీవిత విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" శాకాహారం - మాంసాహారం!"- బాబు గోగినేని. విశ్లేషణ ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, బాబు గోగినేని , విశ్లేషణ " శాకాహారం - మాంసాహారం!" ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" వైకోమ్ ఉద్యమం - నారాయణ గురు !"- రా.వి కే.చా.స.సౌ ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.06.2022

కానామోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా" వైకోమ్ ఉద్య మం - నారాయణ గురు!"- గురించిన విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" చిన్న నాటి పిండిమర ప్రహసనం!"- వాట్సప్ గ్రూపులోని షేర్ జ్ఞాపిక ను మీ కానమోకు కథా వచనం లో వినండి!. 07.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , మన వాట్సప్ గ్రూపులో షేర్ చేయబడిన ఒక చిన్న బాల్య జ్ఞాపిక " చిన్న నాటి పిండిమర ప్రహసనం!"- ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి!.

" స్పార్టకస్ - పుస్తక పరిచయం!" - రచన గౌరవ్. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 07.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, గౌరవ్,విరచిత "స్పార్ట కస్ - పుస్తక పరిచయం!" ను మీ కానమోకు స్వరం లోవినండి!.

"భీమాకోరేగాం అక్రమ నిర్భంధ శిక్ష !"- ఎన్.వేణు ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 07.06.2022

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఎన్.వేణుగోపాల్ సమీక్షా వీక్షణం గా " భీమాకోరేగాం అక్రమ నిర్భంధ శిక్ష !" ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" స్వాతంత్ర పోరాటంలో'పెదనందిపాడు' ఉద్య మం!"- రా.వి.కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లోవినండి!. 07.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " స్వాతంత్ర పోరాటం లో ' పెదనందిపాడు ' ఉద్యమం !" గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" మృదు ఫలం ' లీచీ '!"' ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 06.06.2022

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే ఈనాడు సౌజన్య సమాచారం గా ," మృదు ఫలం ' లీచీ '!"' అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఆస్ట్రేలియా గణతంత్ర మార్గం!"- రచన : శ్రీయా న్ . ను మీ కానామోకు కథావచనం లోవినండి!. 06.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, శ్రీయాన్ వ్రాసిన "ఆస్ట్రేలియా గణతంత్ర మార్గం!" అనే దానిని మీ కానమోకు స్వరం లోవినండి !.

" భారతావని ' తోబుట్టువు ' మార్గరెట్ కజిన్స్!" రా.వి.కే.చా.స.సౌ ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 06.06.2022

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా" భారతావని 'తోబుట్టువు ' మార్గరెట్ కజిన్స్!" గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" ' పనిమారా ' గ్రామం - బ్రిటీష్ వారికి హడల్!" రా.వి.కే.చా.స.సౌ. గా మీ కానమోకు కథావచన ము లో వినండి!. 05.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " ' పనిమారా గ్రామం ' - బ్రిటీష్ వారికి హడల్!"- అనే చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" సంపద!"- అనే కథ. రచన: కరీమ్.జి.ఎస్. కె. "కథా యదార్థం" శీర్షిక న మీ కానమోకు కథా వచనం లో వినండి!. 04.06.2022

కానమోకు కథావచనం!. " కథా యదార్థం" శీర్షిక న,కరీమ్ .జి.ఎస్.కె. వ్రాసిన కథ ,పేరు "సంపద!" దీన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" అమరావతి ని అధోగతి పాల్జేసిన..?!"- ఈనా డు సమాచార సౌజన్యం ను మీ కానమోకు కథా వచనం లో వినండి!. 04.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హిత బాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే ఈనాడు సౌజన్య సమాచారం గా " అమరావతి ని అధోగతి పాల్జేసిన...?!" అనే హృదయ విదారకాంశం ను మీ కానమోకు స్వరం లో వినండి!.

Ascolta il podcast KaNaMoKu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici