Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodi

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Autore

Nalinimohankumar Kalva

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

12 lug 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

"శ్రీశ్రీ పై రావిశాస్త్రి కున్న 'మక్కువ'!" - ప్రొ.వెలమ ల సిమ్మన్న , విరచితాన్ని మీ కానమోకు స్వరం లో 20.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ప్రొ.వెలమల సిమ్మన్న పరిశోధనా రచన ను మీ కానమోకు స్వరం లో వినండి!.

"ధరణికోట నుండి ఎర్ర కోట వరకు జైత్ర యాత్ర!" ఈనాడు సౌజన్య సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!. 18.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే ,ఈనాడు సమాచార సౌ జన్యం గా " ధరణికోట నుండి ఎర్ర కోట వరకు జైత్ర యాత్ర!" - విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" కంచు యుగ సింధూ నాగరికత!"- ఈనాడు సౌ జన్యం ను మీ కానమోకు కథావచనం లోవినండి! 18.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం గా " కంచు యుగ సింధూ నాగరికత!" - అనే అం శాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" జస్టిస్ చిన్నపరెడ్డి - శత జయంతి !"- ఆచార్య సి.హెచ్. డి.బాబు , నివాళి రచనను మీ కానమో కు స్వరం లో... 18.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఆచార్య సి.హెచ్. డి. బా బు ,విరచిత నివాళి రచన " జస్టిస్ చిన్నపరెడ్డి - శత జయంతి!" - ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" అదృష్టవంతులు!" - కథ. రచన: ఎస్.వి.సురేష్ "కానమోకు కథావచనం -సమకాలీన కథానుబం ధం " శీర్షికగా మీ.... 18.12.2022

"కానమోకు కథావచనం - సమకాలీన కథాను బంధం " శీర్షికన ఎస్.వి.సురేష్ వ్రాసిన కథ "అదృష్ట వంతులు!"- అనే దానిని మీ కాన మోకు స్వరం లో వినండి!.

"మార్క్సిజం జ్ఞానవెలుగు లో మీ రంగనాయ కమ్మ !"- అనే స్వీయ పరిశీలన ను మీ కానమో కు కథావచనం లోవినండి!. 16.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రంగనాయకమ్మ గారి స్వీయపరిశీలన " మార్క్సిజం జ్ఞాన వెలుగు లో మీ రంగనాయకమ్మ!"- అనే దానిని మీ కానమో కు స్వరం లో వినండి!.

" ఎలక్ట్రిక్ వెహికల్స్ - అవగాహన!"- ప్రదీప్ కర టూరి , విరచితాన్ని మీ కానమోకు కథావచనం లో వినండి!. 16.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ప్రదీప్ కరటూరి విరచితాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

"వచన కవితాకుదురు 'కుందుర్తి' శతజయంతి!" - డి.భారతీదేవి. విరచితాన్ని మీ కానమోకు కథా వచనం లో వినండి!. 16.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డి.భారతీదేవి , అందచే స్తున్న శతజయంతి ప్రముఖుల జీవిత విశేషాల మాలిక లో భాగంగా " వచనకవితాకుదురు 'కుందుర్తి' శత జయంతి!" - కి నివాళి ని మీ కాన మోకు స్వరం లో వినండి!.

"రానా ఆయ్యూబ్ - ' ఉపన్యాసం '!"- తెనుగు సేత: ఎన్.వేణు. అంశానికి స్వరం మీ కానమోకు. 15.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే, ఎన్.వేణు గోపాల్ తెనిగించిన " రానా ఆయ్యూబ్ - 'ఉపన్యాసం' " అనేదానికి స్వరం మీ కానమోకు.

"కొంచెం నిప్పు కొంచెం నీరు - 'అరణ్య కృష్ణ'! " - ప్రొ.జి.హర గోపాల్ ,ముందుమాట కు మీ కాన మోకు స్వరం.... 15.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ప్రొ.జి.హరగోపాల్ గారి 'ముందు మాట' ను " కొంచెం నిప్పు కొంచెం నీరు - ' అరణ్య కృష్ణ ' !" అనే పుస్తకానికి వ్రాసిన దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.

"శకునాలు, జోస్యాలు - మూఢ నమ్మకాలే!"- ఎన్.రహంతుల్లా. విరచితాన్ని మీ కానమోకు కథావచనం లోవినండి!. 14.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఎన్.రహంతుల్లా విరచిత " శకునాలు , జోస్యాలు - మూఢ నమ్మకాలే!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" శ్రీకృష్ణుడు చెప్పాకనే ఆపరేషన్...!!"- ఎ. రజా హుస్సేన్ , విరచితాన్ని మీ కానమోకు కథావచ నం లో వినండి! 14.12.2022

కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఎ. రజా హుస్సేన్ విరచి త ఆవేదన" శ్రీకృష్ణుడు చెప్పాకనే ఆపరేషన్ ...!" అనే నేటి మానవ సంబంధాల తీరును మీ కాన మోకు స్వరంలో వినండి!.

"సైబరాసురులు పై సమరం !"- ఈనాడు సౌజ న్య సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 14.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యం " సైబరాసురులు పై సమరం!"- అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

"నకిలీమందుల భయోత్పాతం!"- డా.ఎన్.కలీల్ విరచితమైన దానిని మీ కానమోకు కథావచనం లో వినండి!. 13.12.2022

కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, డా. ఎన్.కలీల్ విరచిత విషయం " నకిలీమందుల భయోత్పాతం!" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.

" మిస్టరీ!"- అనే కథ. రచన : విజయార్కే." కాన మోకు కథావచనం - నేటి కథాగమనం !" అనే శీర్షిక గా వినండి!. 04.12.2022

" కానమోకు కథావచనం - నేటి కథాగమనం!" శీర్షిక గా విజయార్కే వ్రాసిన " మిస్టరీ !" అనే కథ ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" # మసిగుడ్డ - # అమ్మ !"- సేకరణ: చెలిమెల రాజేశ్వర్. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 04.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,చెలిమెల రాజేశ్వర్ సేకరించిన అంశం "# అమ్మ - # మసిగుడ్డ!" ను మీ. కానమోకు స్వరం లో వినండి!.

"ఘంటసాల'కంఠం'వీనుల సమ్మోహనమంత్రం!" - వై.శ్రీలక్ష్మి అనే వచనాన్ని మీ కానమోకు కథావ చనం లో వినండి!. 04.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, నేడు డిసెంబర్ 4, ఘంట సాల గారి "శతజయంతి" నివాళి జేజేలు గా, వై. శ్రీలక్ష్మి విరచిత "ఘంటసాల'కంఠం' వీనుల సమ్మోహనా మంత్రం!" - అనే అంశాన్ని మీ కా స్వరాన అర్చన గా వినండి!.

"వెంటాడుతున్న 'అద్దె ఇంటి' చావు భయం!"- మల్లేపల్లి లక్ష్మయ్య. ను మీ కానమోకు కథావచ నం లో వినండి!. 03.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,మల్లేపల్లి లక్ష్మయ్య విర చిత "వెంటాడుతున్న'అద్దె ఇంటి'చావు భయం!" గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.

"మధు మాలతి - సంతాన సాఫల్యత !"- డా.ఎస్ వి.కామేశ్వరి ,పుస్తక సమీక్ష ను కె. జె.రామారావు మీ కానమోకు .. 03.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, డా.ఎస్.వి.కామేశ్వరి విర చిత పుస్తకం"మధుమాలతి-సంతాన సాఫల్యం!" పై సమీక్ష కె. జె.రామారావు చేయగా దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.

" మళ్ళీ కవి గానే పుడతా .... తెలుగుదేశం లో మాత్రంకాదు!"- తనికెళ్ళ భరణి ఆవేదన ను మీ కానమోకు స్వరంలో... 01.12.2022

కానమోకు కథావచనం! - మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, తనికెళ్ళ భరణి తెలుగు మనోవేదన " మళ్ళీ కవిగానే పుడతా.... తెలుగు దేశం లోమాత్రం కాదు!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

"శబరిమల 'ఆదివాసీ'దైవం !"- అనిశెట్టి శాయి కుమార్ తెనుగు నివేదిక ను మీ కానమోకు కథా వచనం లోవినండి!. 01.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే , అనిశెట్టి శాయికుమార్ తెనిగించిన నివేదిక " శబరిమల ' ఆదివాసీ ' దైవం !"- అనే దాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

"సాహితీ'వన్నెల'సంతకం - సిరివెన్నెల 'సీరా' శాస్త్రి !"- వాట్సప్ గ్రూప్ షేర్డ్ మేటర్ ను మీ కాన మోకు 01.12.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, వాట్సప్ గ్రూప్ షేర్డ్ మేట ర్,"సాహితీ 'వన్నెల'సంతకం - సిరివెన్నెల'సీరా' శాస్త్రి!". అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

"వేశ్యాసంస్కరణ ఉద్యమం!"- పార్ట్3.- చిత్తజల్లు వరహాలరావు( సి.వి). ని మీ కానమోకు కథావచ నం లో వినండి!. 29.11.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, సామాజిక విప్లవరచయి త చిత్తజల్లు వరహాలరావు విరచిత గ్రంధం "ఆంధ్రాలో సాంఘిక తిరుగుబాటు ఉద్యమాలు!" అనే గ్రంధంలో వ్రాసిన "వేశ్యాసంస్కరణ ఉద్యమ ము!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో మొత్తం 3 పార్ట్స్ గా వినిపించాను!.

"వేశ్యా సంస్కరణ ఉద్యమం!" పార్ట్ 2- చిత్తజల్లు వరహాలరావు, ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 29.11.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే సామాజిక విప్లవ రచయి త చిత్తజల్లు వరహాలరావు ( సి.వి) వ్రాసిన "ఆంధ్రా లో సాంఘిక తిరుగుబాటు ఉద్యమాలు" గ్రంధంలోని " వేశ్యా సంస్కరణ ఉద్యమం!" అనే దానిని మీ కానమోకు స్వరంలో పార్ట్2 గా వినండి!.

వేశ్యా సంస్కరణఉద్యమం!"-( పార్ట్1) చిత్తజల్లు వరహాలరావు( సి.వి).ని మీ కానమోకు కథావచ నం లో వినండి!. 29.11.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే ,సామాజిక విప్లవ రచయి త , చిత్తజల్లు వరహాలరావు ( సి.వి.) విరచిత చరిత్రాత్మక గ్రంధం " ఆంధ్రాలో సాంఘిక తిరుగు బాటు ఉద్యమాలు" అనే దానిలో 45 పేజీల సుదీర్ఘ వ్యాసం గా ప్రచురితం గాబడిన " వేశ్యా సంస్కరణ ఉద్యమం!" అనే విషయం పార్ట్1. ను మీ కానమోకు స్వరం లో వినండి!.

Ascolta il podcast KaNaMoKu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici