Raajh Shekhar
Daily Money Dose By Money Guru Raajh Shekhar
Daily bytes to consume and contemplate about MONEY
Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com
Autore
Raajh Shekhar
Categoria
Sito del podcast
Ultimo episodio
29 feb 2024
Dove ascoltare?
I podcast nell'app Replaio Radio In arrivoI podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast
Episodi
డబ్బు ఇచ్చే ప్రేమ, గుర్తింపు కావాలా? 21.05.2021 3:16
ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ ప్రేమ గుర్తింపు వస్తుందనే భ్రమలో ఇప్పుడు ఉన్న వారి ప్రేమ అభిమానాన్ని మనం గుర్తించకుండా, డబ్బుతో వచ్చే బూటకపు ప్రేమల కోసం పరిగెత్తడం మూర్ఖత్వం కదూ?
డబ్బు ఇచ్చే స్వాతంత్ర్యం కావాలా? 20.05.2021 3:14
ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ స్వాతంత్ర్యం వస్తుందనే భ్రమలో ఇప్పుడు ఉన్న డబ్బు ఇచ్చే స్వాత్రంత్ర్యం ని కూడా అనుభూతి చెందకుండా ఎప్పుడో అనుభవిస్తామనే భ్రమలో జీవిస్తాము.
పగతీర్చుకోవాలా? 19.05.2021 6:03
మనం ఏ స్థాయి సంపాదన,డబ్బు కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, మనం డబ్బు బాగా సంపాదించి అవతలి వారికి మనమేంటో నిరూపించుకునే ప్రయత్నంలో మనల్ని మనం హింసించుకుంటూ ఉంటాము.
డబ్బు పవర్ కావాలా? 18.05.2021 4:21
మనం ఏ స్థాయి సంపాదన,డబ్బు కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, మనం డబ్బు ఉంటే శక్తివంతులమవుతామనే భ్రమలో డబ్బు వెంట పరిగెడుతూ ఉంటాము.
డబ్బు ఎందుకు కావాలి? 17.05.2021 4:17
మనం ఏ స్థాయి సంపాదన కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, మనం డబ్బు ఎందుకు కావాలని కోరుకుంటున్నామో అది మనకు అందుబాటులో లేని విషయంగానూ, అది అందుకునే ప్రయత్నం పోరాటం గానూ కనిపిస్తుంది.
డబ్బు సరిపోవట్లేదా? 16.05.2021 4:57
మనం ఏ స్థాయి సంపాదన కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, ఉన్న స్థాయిలో డబ్బు నిర్వహణ సరిగా చేయగలిగినపుడే మనం మరింత డబ్బు సంపాదన పొందగలుగుతాము.
unhappy మనీ 15.05.2021 2:56
మనం స్వీకరించేటపుడు మన బాధాకరమయిన భావాలు, ఇచ్చేవారు ఇచ్చేటపుడు వారి బాధవల్ల కలిగే భావాల సమాహారమే unhappyమనీ
Happy మనీ 14.05.2021 2:42
మనం స్వీకరించేటపుడు మన సంతోషమైన భావాలు, ఇచ్చేవారు ఇచ్చేటపుడు సంతోషం కలిగే భావాల సమాహారమే Happy మనీ
మీది ఏ మనీ? 13.05.2021 2:30
మనీ లో రెండు రకాలు. Happy మనీ, Unhappy మనీ. మీ దగ్గర ఉన్నది ఏ రకం?
వ్యూహాత్మకంగా నేర్చుకోవడం 12.05.2021 5:30
మన జీవితంలో ఉన్న అతి ముఖ్యమయిన భాగాలను గుర్తించి, వాటి మధ్య సమతుల్యం పాటిస్తూ వ్యూహాత్మకంగా నేర్చుకోవడం అన్నిటికంటే ఉత్తమమయిన విధానం
ఎన్నుకుని నేర్చుకోవడం 11.05.2021 3:23
మనకు కావలసిన విషయాలు ముందుగానే గుర్తించి, వాటి లోనే పూర్తి ఏకాగ్రతతో క్రమం తప్పకుండా, డబ్బు, శ్రమ,సమయం కేటాయించి నేర్చుకుంటూ ఉండటం.
నేను ఇంకా నేర్చుకునేది లేదు. 10.05.2021 6:09
సగం పని ఏదయినా ప్రమాదకారి. గొప్ప గొప్ప వాళ్ళు ఇంకా వాళ్ళు నేర్చుకోవలసినది ఉంది అని గుర్తించి నేర్చుకుంటూ ఉంటే, మనం సగం కూడా నేర్చుకోకుండా మనకు అంతా వచ్చేసింది అనుకోవడం మహా మూర్ఖత్వం.
నేను అన్నీ నేర్చుకుంటాను 09.05.2021 3:28
నేర్చుకోవాలని మనం ప్రయాణం మొదలు పెడితే, మహా సముద్రమంత విజ్ఞానం ఉంది. మనం అంతా నేర్చుకోవడం అనేది ఎప్పటికీ సాధ్యం అయ్యే పని కాదు. అసలు మనం నేర్చుకోవడం వెనుక మన ఉద్దేశ్యం నేర్చుకున్న దానిని మన జీవితంలో మన నైపుణ్యాలలో భాగంగా చేసుకుని, మన జీవితం లో అభివృధ్ధి సాధించడం. నేర్చుకోవడంలోనే బిజీ అయిపోతే ఇక అమలు చేసేదెపుడు.
నేను నేర్చుకోను 08.05.2021 4:14
నేను నేర్చుకోను అన్నానంటే, నేను ఎదగకపోవడానికి రెడీ అయ్యానన్న మాట. నేటి పోటీ ప్రపంచంలో ఎదగట్లేదు అంటే, నేను వెనక్కి వెళుతున్నానన్నమాట.
Learning Stages 07.05.2021 3:36
నేర్చుకోవడంలో వివిధ స్థితులు. మీరు ఇందులో ఎక్కడ ఇరుక్కుని ఉన్నారు?
రెండవకరోనా కాలంలో జాగ్రత్తలు 06.05.2021 4:16
మొదటి కరోనా కంటే, రెండవ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. తీసుకోవాల్సిన కనీస ఆర్ధిక జాగ్రత్తలు.
Financial Blue Print ఎందుకు? 05.05.2021 6:58
నేటి ప్రపంచంలో ప్రతి వారూ వారి వారి కారణాల దృష్ట్యా మన కష్టార్జితాన్ని, వారి అధీనంలో లేక వారు కోరుకున్న చోట పెట్టుబడిగా పెట్టాలని వారి వారి మార్గంలో ప్రయత్నిస్తూ ఉంటారు. నేడు మార్కెట్లో ఉన్న ఏ ఒక్క మార్గం మన అన్ని ఆర్ధిక అవసరాలను, భవిష్యత్తు భద్రతను ఇవ్వలేదు. మన జీవితం మన డబ్బు కాపాడుకోవడం మన బాధ్యత.
మీ విలువ ఎలా పోతుంది? 05.05.2021 5:25
మనకు తెలియకుండా, మూడవ వ్యక్తి ముందు మనం మన వ్యక్తి ని తేలికగా మాట్లాడితే, విన్న వ్యక్తి మన మనిషిని తేలికగా చూడటంతో మొదలు పెడతాడు. చుట్టు తిరిగి మనల్ని కూడా తేలికగా చూస్తాడు. ఇతరుల ముందు మన క్లోజ్ మనుష్యుల గురించి మాట్లాడేటపుడు, మాటలు జాగ్రత్తగా వాడండి.
బౌన్స్ బ్యాక్ లో మూడవ & ముఖ్యమైన అడుగు. 04.05.2021 5:47
అంతకు ముందు ఉన్న స్థాయిని మరిచిపోయి తిరిగి మొదలు పెట్టడం మనకు, మనను చూసే వారికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. సిగ్గు, బిడియం, పరువు, మర్యాద లాంటి భావాల జోలికి పోకుండా, తిరిగి లేవడానికి ఏది అవసరమయితే అది చేయడానికి, అంతకుముందు ఉన్న స్థితిని మరిచిపోయి ఆలోచించగలగాలి. అప్పుడే మార్గం సులువవుతుంది.
బౌన్స్ బ్యాక్ లో రెండవ అడుగు 03.05.2021 3:42
నేను మళ్ళీ ఇంతకు ముందు ఉన్న స్థానానికి తిరిగి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకోవడం రెండవ అడుగు. ఇది దాటితే కానీ మనం ముందుకు పోలేము.
బౌన్స్ బ్యాక్ లో మొదటి అడుగు 02.05.2021 5:01
నేను ఓడిపోయాను అని ఒప్పుగోగలగడమే మొదటి అడుగు. ఇది దాటితే కానీ మనం ముందుకు పోలేము.
పడిపోయారా? ఓడిపోయారా? 01.05.2021 2:47
పడితే ఓడి పోయినట్లు కాదు, తిరిగి లేవడానికి సిధ్ధ పడకపోతే అప్పుడు ఓడిపోయినట్లు
ఇది మీకు తెలుసా? 30.04.2021 3:23
నిన్న రాత్రి మనతో పాటుగా నిద్ర పోయిన వారిలో దాదాపు 30 వేల మంది ఈ రోజు మనతో పాటు నిద్ర లేవలేదు. అంటె మనకు దైవం ఈ రోజుని ఏదో ఒక ప్రయోజనాన్ని (మనకైనా ఇతరులకైనా) కలిగించమని ఇచ్చినట్లు భావించగలిగితే జీవితమే సార్ధకమవుతుంది.
మీ ఆర్ధిక ఎదుగుదల ఆగిందని గమనించారా? 29.04.2021 3:04
నైపుణ్యపు ఎదుగుదల ఆగిందంటే ఆర్ధిక ఎదుగుదల ఆగిందన్నమాటే. ఆర్ధిక ఎదుగుదలను మనం నియంత్రించాలంటే, మన నైపుణ్యపు ఎదుగుదలను నియంత్రించాలి. ఇది ఎంత పెరిగితే సంపాదన అంత పెరుగుతుంది. ఇంతకీ మీరు ఎక్కడ ఆగిపోయారు?
స్వీయ విధ్వంసం 28.04.2021 3:18
ఎంతటి అద్భుతమైన సందర్భలోనైనా ఏడవడానికి ఒక కారణం వెతుక్కోగల నైపుణ్యం మీకు ఉందా? అందులో కొందరు వరల్డ్ చాంపియన్స్.
Podcast simili
Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici