Vijaya Kandala

మితభాషి

మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో.విజయ కందాళ.

Mindenképp látogasd meg a podcast oldalát, és támogasd a készítőjét: teluguaudionovels.com

Szerző

Vijaya Kandala

Kategória

Education

A podcast weboldala

teluguaudionovels.com

Legutóbbi epizód

2026. okt. 2.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

వాన ప్రస్థం 21.07.2024

నేను ఒప్పుకోను వరలక్ష్మి దెబ్బతిన్న పక్షి లా విలవిలలాడుతూ రంగారావు వంక చూస్తూ అంది.

లాడ్జిరూమ్ 14.07.2024

వాడి కమీషన్ మన స్థోమతకు మించింది కాదు కదా!

గంట ఎందుకు మోగలేదు 07.07.2024

ఆ కారణాలు ఏమిటో కాస్త చెప్పగలరా?అన్నాడు మహారాజు

Poetry in Stone 02.07.2024

దాంతో ఆయనకు కోపం వచ్చి నల్లగా అయిపొమ్మని శపించాడట.

పిచ్చుక నేర్పిన పాఠం 30.06.2024

ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనాతిహీనం

షష్టి పూర్తి 26.06.2024

ఈలోగా పిల్లవాని పెళ్ళి వగైరాలు జరిగిపోతాయి.తరువాత తీరిగ్గా చావొచ్చును,అనుకున్నాడు శేషయ్య.

పట్టు సెల్లా 23.06.2024

పార్వతీ !ఏమి ఈ మార్పు ఎప్పటినుండి ఈ దయ యని తొందరగా నడిగెను.

అదృష్టము 20.06.2024

ఇది శ్రావణ మాసము.గోదావరికి వరద పెట్టింది.పదండి అన్నది సోమిదేవమ్మ.

ఏబది వేల బేరము 16.06.2024

దొరసాని గారితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను అన్నది దాసి.

అసమర్థుడి కథ 09.06.2024

ఎలక్షన్ లో లక్ష చెప్తారు కానీ చెప్పినవన్నీ చెయ్యడం తెలివితక్కువ తనం.

లాజరస్ 02.06.2024

అంటరాని వారి దయనీయ జీవితాలకు సంబంధించిన కథ ఇది. వందేళ్ళ కథ ఇది.వ్యథ ఇది.

ముక్తి నాథ్ యాత్ర పార్ట్ 02 29.05.2024

పెరుమాళ్ళ దయ, ప్రకృతి సహకారం, పిడికెడు ప్రయత్నం,చిటికెడు అదృష్టం=ముక్తి నాథ్ యాత్ర

ఆనందహేల పార్ట్ 02 24.05.2024

మంగళకరము ,లోకక్షేమమును ఎల్లప్పుడూ కోరెడి సనాతన సంస్కృతి మాత్రమే లోకానికి మేలు కూర్చును .

ఆనందహేల పార్ట్ 01 19.05.2024

దివ్యమైన మందిరం ప్రత్యక్షంగా మనముందున్న ది.రామాలయం పుష్పక విమానము ను పోలి యున్నది.రాముని నమ్మిన వారందరికీ అందులో చోటున్నది.

బీ.పీ.కి సరికొత్త చిట్కా 04.03.2024

వెరీ సింపుల్! రేపటి నుంచే ప్రారంభించు అన్నాడు వెంకటపతి .

అట్టుకల్ పొంగలా 23.02.2024

ఆ అగ్నితోని మిగతా అన్ని పొయ్యి లను వెలిగిస్తారు...వేరే నిప్పును వాడరు.

ఎండమావులు 19.02.2024

నిజమే మీరు చెప్పింది అక్షరాలా నిజం.నాకేం కావాలో నాకే తెలీలేదు అంది పార్వతి.

అలుపెరుగని బాటసారి 10.02.2024

తిరుమలలో ఆ రోజు స్వామి ఏడు వాహనాలపై ఊరేగి కనువిందు చేస్తాడు.

తన దాకా వస్తే ... 04.02.2024

ఇల్లు తాకట్టు పెట్టడమా బేలగా అంది ప్రమీల.

ఓ మహాత్మా ఓ మహర్షీ 28.01.2024

ఒకవేళ మనం బ్రతికామంటే ఈ సమయమంతా వృథా చేసినట్లే కదా అన్నారు.

విజేత 26.01.2024

ఆ రాత్రి ఆ ఇంట్లో ఏకాకి గా మిగిలాడు.ఎందుకంటే....

స్ఫూర్తి ప్రదాత 17.01.2024

ఎవరినైతే దిక్కనుకొని అందరిని ,అన్నింటిని వదులుకుందో....అతడే దిక్కు లేని దాన్ని చేసాడు.

అంబరాన్నంటే సంబరాలు 15.01.2024

ఇలా బొమ్మలు పెట్టడానికీ ఓ కథ ఉంది తెలుసా?

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 11.01.2024

వాతాపి కి సంబంధించిన ఆసక్తి కరమైన కథ.

హాబీలెందుకు. ? 07.01.2024

మీరేం చేస్తుంటారు అనేది నా ప్రశ్న

Hallgasd a(z) మితభాషి podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.