Vijaya Ranganatham

వీరవల్లి

Arts TE ↓ 80 episodes

నా జీవిత ఒడిదుడుకుల గమనాల పరంపర పుస్తక రూపం “జ్ఞాపకాలు” . దాని ఆడియో రూపాంతరం “నా నోట నా జ్ఞాపకాలు”

Author

Vijaya Ranganatham

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

2025. nov. 4.

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Letöltés a Google Play-ről Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

నా నోట నా జ్ఞాపకాలు-25 వివి చెర ఖాన్ విడుదల ఉజ్వల జననం 18.05.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో ఉజ్వల జననం వివి చెర ఖాన్ విడుదల గురించిన విశేషాలు.

నా నోట నా జ్ఞాపకాలు-24 చెర వివి ఖాన్ అరెస్ట్ 15.05.2024

నా పుస్తకం జ్ఞాపకాలు ఆడియో రూపాంతరంలో 24 వ ఎపిసోడ్ లో ఉదయిని పుట్టటం, చెర,వివి,ఖాన్ గార్ల అరెస్ట్ గురించిన విశేషాలు

నా నోట నా జ్ఞాపకాలు-23 కుట్టి కేసు, వికారాబాద్ 11.05.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో కుట్టి కేసు వికారాబాద్ ప్రయాణం గురించిన విశేషాలు

నా నోట నా జ్ఞాపకాలు-22 కుట్టి పెళ్ళి 08.05.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో కుట్టి పెళ్ళి విశేషాలు

నా నోట నా జ్ఞాపకాలు-20,21 ముల్కి, పిలుపు 04.05.2024

జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో ముల్కి, పిలుపు పత్రిక విశేషాలు

నా నోట నా జ్ఞాపకాలు-18-19 కొత్తకాపురం 01.05.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నా పెళ్ళి తరువాతి విశేషాలు

నా నోట నా జ్ఞాపకాలు-16,17 మా పెళ్ళిళ్ళు 27.04.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరం లో నా పెళ్ళి తరువాత రాముడు రుక్కి పెళ్ళిళ్ళ విశేషాలు

నా నోట నా జ్ఞాపకాలు-14,15 పెళ్ళి గోల 24.04.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నా పెళ్ళి గోల

నా నోట నా జ్ఞాపకాలు-13 అన్నయ్య విడుదల 20.04.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో అన్నయ్య విడుదల నా పెళ్ళి గోల గురించిన విశేషాలు

నా నోట నా జ్ఞాపకాలు-12 కెకెసి పెళ్ళి 17.04.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో పన్నెండవ ఎపిసోడ్ కెకెసి పెళ్ళి, బిఎ లో చేరటం, అన్నయ్య అరెస్టు గురించిన విశేషాలు

నా నోట నా జ్ఞాపకాలు-11 బిటిసి పెళ్ళి 14.04.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలోని పదకొండవ ఎపిసోడ్ లో నా టైప్, పియుసి పరీక్ష, బిటిసి పెళ్ళి

నా నోట నా జ్ఞాపకాలు-10 ఊర్మిళ పెళ్ళి 11.04.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో పదవ ఎపిసోడ్ కందాళ రంగనాథాచార్యులు ఊర్మిళ, శ్రీనివాసా చారి లక్ష్మి ల దండల పెళ్ళిల్లు నా పియుసి కాలేజ్ గురించిన కథనం

నా నోట నా జ్ఞాపకాలు-9 స్కూల్ ఫైనల్ 06.04.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో తొమ్మిదవ ఎపిసోడ్ నా స్కూల్ ఫైనల్ పరీక్షలు రిజల్ట్స్ .

నానోట నాజ్ఞాపకాలు-8 రేడియో స్టేషన్ 03.04.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో ఎనిమిదవ ఎపిసోడ్ లో అన్నయ్య బాధలు, నా రేడియో స్టేషన్ కార్యక్రమాలు వివరణ

నా నోట నా జ్ఞాపకాలు-7 నాయన మరణం 30.03.2024

జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో 7 వ ఎపిసోడ్ లో రెండవ భాగం నాయన మరణం

నా నోట నా జ్ఞాపకాలు -7 నల్లానాయన 27.03.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరం లో ఏడవ భాగం నల్లానాయన గురించి

నా నోట నా జ్ఞాపకాలు-6 కామారెడ్డి 23.03.2024

నా నోట నా జ్ఞాపకాలు ఆడియో రూపాంతరంలో ఆరవ ఎపిసోడ్ చివరి భాగం

నా నోట నా జ్ఞాపకాలు- 6 స్కూలు 20.03.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరం లో ఆరవ ఎపిసోడ్ నా స్కూలు అనుభవాలు

నా నోట నా జ్ఞాపకాలు- అన్నయ్య అసోసేషన్ 17.03.2024

జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో రత్నమ్మమ్మమ్మ, అన్నయ్య అసోసేషన్ గురించి

నా నోట నా జ్ఞాపకాలు-4 రెండో భాగం పండుగలు 15.03.2024

జ్ఞాపకాలు నా పుస్తకం ఆడియో రూపాంతరంలో నాలుగవ ఎపిసోడ్ రెండవ భాగం

నా నోట నా జ్ఞాపకాలు -4 15.03.2024

జ్ఞాపకాలు నాపుస్తకం ఆడియో రూపాంతరంలో నాలుగవ ఎపిసోడ్ మా రాముడి గురించి

నానోట నాజ్ఞాపకాలు -వదిన 2 భాగం 09.03.2024

నా జ్ఞాపకాలు పుస్తకానికి ఆడియో రూపాంతరంలో మూడవ ఎపిసోడ్ వదిన గురించిన బాల్య జ్ఞాపకాలు.

నానోట నా జ్ఞాపకాలు-బాల్యం వదిన 03.03.2024

జ్ఞాపకాల పుస్తకం నా నోట ధారావాహికంగా ఆడియో రూపంలో మీ ముందుకు

నా నోట నా జ్ఞాపకాలు - అమ్మ అన్నయ్య 2 24.02.2024

జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో అమ్మ అన్నయ్య ల గురించి

నా నోట నా జ్ఞాపకాలు - అమ్మ అన్నయ్య 1 17.02.2024

జ్ఞాపకాలు పుస్తకం ధారావాహిక లో మూడో భాగం అమ్మ అన్నయ్య గురించిన విషయాలు

Listen to the వీరవల్లి podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up

Letöltés a Google Play-ről

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.