Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily bytes to consume and contemplate about MONEY

Szerző

Raajh Shekhar

Kategória

Education

A podcast weboldala

podcasters.spotify.com

Legutóbbi epizód

2024. febr. 29.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

సంపాదన పెరగాలా? 05.02.2021

దానికి మీరు ఏమి చేస్తున్నారో ఒక సారి ఆలోచించండి. మనంతట మనం ఏమి చేయకుండా ఫలితాలు రావాలని ఆశించడం తప్పేకదా?

మీకు ఏ బాధ కావాలి? 04.02.2021

సరైన నిర్ణయం చాలా బాధిస్తుంది. అయితే ఆ బాధ కొన్ని గ్రాములు అయితే, తప్పుడు నిర్ణయం ఫలితం బాధ కొన్ని టన్నులు అవుతుంది. మీకు ఏ బాధ కావాలి?

ప్రేమతో ఐశ్వర్యం 03.02.2021

ఏ ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయో ఆ ఇంట్లో ఐశ్వర్యం వద్దన్నా ఉండి తీరుతుంది. అలా ఉండడానికి మీరు ఏమి చేస్తున్నారు?

డబ్బు నిర్ణయాలు ఇలాగే తీసుకుంటారా? 01.02.2021

సమస్యని అలాగే ఉంచి, దాని వల్ల వచ్చే బాధని పడటానికి రెడీ అయ్యే మనం దానిని పరిష్కరించి వచ్చేఆనందానికి రెడీ అవ్వము. ఇదో తమాషా మనస్తత్వం

స్త్రీ శక్తి పట్ల అవగాహన ఉందా? 31.01.2021

ఆవగింజ అంత సమస్యని హిమాలయాలంత, హిమాలయాల అంత సమస్యని ఆవగింజంతగా ఒక్క ఆలోచనతో మార్చగలరు. కాకపోతే ఆ విషయం వారి భాషలో తెలియాలి. ఆ భాష నేర్చుకుని ఆ భాషలో చెప్పడం ద్వారా జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోవడం ప్రతి మగవాడి అవసరం బాధ్యత కూడా.

మీ ఇల్లు ఏమిటి? 30.01.2021

మీ ఇల్లు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీకు రీచార్జ్ పాయింటా లేక మరింత డిస్చార్జ్ పాయింటా?

డబ్బు విలువ తెలియాలంటే 29.01.2021

మన దగ్గర డబ్బు లేనపుడు తెలిసేది బాధ మాత్రమే. మనకు విలువైనది ఎదురుగా ఉండి, పొందడానికి డబ్బు తక్కువ ఉండటం వల్ల అది మనకు దక్కకుండా పోతుంటే తెలిసేది విలువ

ఎందుకు ఏమిటి ఎలా? 28.01.2021

చేసే పని దాని ఉద్దేశాన్ని కోల్పోయినప్పుడు చేస్తున్న విధానంలో చేయకపోతే చేస్తున్న పని వృధా

కన్నీటి పవర్ 27.01.2021

తెలిసో తెలియకో మనలో చాలా మంది ఇలాంటి పొరపాట్లు చేసి ఇ శ్రమకు తగిన ఫలితాన్ని పొందడంలో విఫలమవుతారు

మల్టీ టాస్కింగ్ చేయగలరా? 26.01.2021

అది ఒక పెద్ద భ్రమ. చేసే ప్రయత్నంలో మనం అవసరం లేని ఒత్తిడికి గురయి, తరవాతి కాలంలో మామూలుగా కూడా సమర్ధవంతంగా పని చేయలేము. ఆలోచించండి

మీ లక్ష్యం ధర ఎంత? 25.01.2021

ధర తెలియనపుడు, చెల్లించడం సాధ్యం కాదు. ధర తెలియకుండా ఆ లక్ష్యం స్వంతం కాదు.అలాటపుడు మన లక్ష్యానికి అర్ధమే లేదు.

మీ కస్టమర్ కింగ్ ఎప్పటినుండి? 24.01.2021

తేడా మనకు స్పష్టంగా తెలియాలి. లేకపోతే అనర్హులకి కూడా సేవలు చేయడంలో మనకున్న వనరులన్నీ ఖర్చయిపోయి నిజంగా కస్టమర్ వచ్చినపుడు ఏమీ చేయలేకపోతాము

మీరు ఎలా ఆలోచిస్తారు? 23.01.2021

ఆలోచన బట్టే ఆచరణ,ఆచరణను బట్టే ఫలితం

నిజాయితీ ఎందుకు? 22.01.2021

నిజాయితీ అవసరం పూర్తిగా మన గమ్యాన్ని బట్టే ఉంటుంది. మీ గమ్యం ఎటువంటిదో ఆ స్థాయి నిజాయితీ కలిగి ఉండవలసి ఉంటుంది.

మంచితనమా అమాయకత్వమా? 21.01.2021

మంచితనం అని మనం అనుకోవచ్చు కాని అవతలి వ్యక్తి దానిని అమాయకత్వంగా భావించి మనలను వాడుకుంటుంటే అది మన చేతకానితనమే అవుతుంది. తేడా మనకే తెలియాలి

తెలిసీ తెలియని అఫర్మేషన్ 20.01.2021

డబ్బు మిగుల్చుకోగలుగుతామనే కోరికతో ఆత్మగౌరవాన్ని దారుణంగా కించపరుచుకుని, మళ్ళీ డబ్బు సంపాదించేటపుడు నానా పాట్లూ పడతారు.

ఇలా ఖర్చు పెట్టవద్దు. 19.01.2021

నగదు రూపంలో ఖర్చు పెడుతున్నపుడు ఉన్న జాగరూకత కార్డ్ రూపంలో ఖర్చు పెడుతున్నపుడు ఉండదు. ఖర్చులు నియంత్రించాలంటే, నగదు రూపంలో వ్యవహారాలు చేయండి.

సంపాదనా మార్గం సరే, స్థలం కరెక్టేనా? 18.01.2021

ఎంత గొప్ప మార్గమయినా, సరైన స్థలంలో లేకపోతే ప్రయోజనం శూన్యం.

మీరు సరి అయిన దారిలోనే ఉన్నారా? 17.01.2021

జన్మతః సమర్ధతలు, మీ వృత్తి,వ్యాపార వ్యవహారాలు ఒకే లైన్ లో ఉన్నాయా? ఉంటే విజయం గ్యారంటీ.

ఏ దారిలో ఉన్నారు? 16.01.2021

పేదరికపు దారిలో వెళుతూ ఐశ్వర్యపు గమ్యాన్ని చేరుకోవాలనుకోవడం సరి అయినదేనా?

అవసరాలా కోర్కెలా? 15.01.2021

తేడా తెలియకపోతే జీవితం తలక్రిందులవుతుంది

మీ పండగ ఇలాగే జరుపుకుంటున్నారా? 14.01.2021

ప్రతి పండగ వెనుక, ఆ రోజు సాంప్రదాయాల వెనుక ఒక అర్ధం పరమార్ధం ఉంటాయి. అవి కనుక మనం అర్ధం చేసుకుని వాటికి తగినట్లు మనం మారకపోతే పండగ రోజు ఒక మామూలు ఆదివారం సెలవులా మారుతుంది తప్ప పండగ పరమార్ధం నెరవేరదు.

విజయ సూత్రం 13.01.2021

మీరు, మీ తత్వం ఏ వృత్తి,వ్యాపార వ్యవహారాలకు సెట్ అవుతుందో చూసుకొని  చేస్తే ఏ పని నయినా ఎంజాయ్ చేయగలుగుతారు.అది మిమ్మల్ని ఆ రంగంలో తిరుగులేని స్థానంలో నిలబెడుతుంది.

ఈ రోజు దేని విలువ పెంచారు? 12.01.2021

ప్రతి రోజూ కనీసం ఒక ఏరియాలో విలువని పెంచుతూ పోతే ఒకనాటికి   జీవితం మొత్తం ఉన్నతస్థితిలో చూడగలుగుతాము.

మీరు ఏ బంతి? 11.01.2021

నేలకు కొట్టబడటం అనేది మన చేతిలోలేకపోవచ్చు,కానీ మీలోని యాటిట్యూడ్ మీ చేతిలోనే ఉంటుంది. అదే విజయ రహస్యం.

Hallgasd a(z) Daily Money Dose By Money Guru Raajh Shekhar podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.