Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily bytes to consume and contemplate about MONEY

Szerző

Raajh Shekhar

Kategória

Education

A podcast weboldala

podcasters.spotify.com

Legutóbbi epizód

2024. febr. 29.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

5. డబ్బు కంటే ప్రేమ గొప్పది అంటారు.నేను మా ఇంటి ఓనరుకి అద్దె బదులు ప్రేమ ఇస్తాను అంటే ఒప్పుకోవట్లేదు.ఎందుకంటారు? 28.05.2022

డబ్బు కంటే ప్రేమ గొప్పది అంటారు.నేను మా ఇంటి ఓనరుకి అద్దె బదులు ప్రేమ ఇస్తాను అంటే ఒప్పుకోవట్లేదు.ఎందుకంటారు?

4. ఏదైనా మంచి రెస్టారెంట్ లో మెనూ కార్డ్ ఎడమ పక్కన మాత్రమే చూసి ఆర్డర్ ఇవ్వగలగడమే ధనవంతులవడమంటే. 27.05.2022

ఏదైనా మంచి రెస్టారెంట్ లో మెనూ కార్డ్ ఎడమ పక్కన మాత్రమే చూసి ఆర్డర్ ఇవ్వగలగడమే ధనవంతులవడమంటే.

3. అప్పు చేయడం అంటే : రేపటి సంపాదన నేడే ఖర్చు చేయడం 26.05.2022

3. అప్పు చేయడం అంటే : రేపటి సంపాదన నేడే ఖర్చు చేయడం

2"నాకు డబ్బు పై ఆసక్తి లేదు." ఇది జీవితంలో మనకు మనం కాని, ఇతరులకు కాని చెప్పే అతి పెద్ద అబద్దం. 25.05.2022

1. "నాకు డబ్బు పై ఆసక్తి లేదు." ఇది జీవితంలో మనకు మనం కాని, ఇతరులకు కాని చెప్పే అతి పెద్ద అబద్దం.

1 "అన్ని అనర్ధాలకు డబ్బే మూలం". నిజమా? మరి మనిషి తప్పు ఏమీ లేదా? 24.05.2022

1. "అన్ని అనర్ధాలకు డబ్బే మూలం". నిజమా? మరి మనిషి తప్పు ఏమీ లేదా?

భగవద్గీత లో జీవన సూత్రాలు 4 06.04.2022

ఏ విషయం పైనా ఆసక్తి లేని వారు ఉండరు. మీకు ఎలాంటి ఆసక్తి ఉంటె అలాంటి జీవితమే ఉంటుంది

భగవద్గీత లో జీవన సూత్రాలు 3 05.04.2022

లేని దానికి ఉనికి లేదు: ఉన్న దానికి లేమి లేదు

భగవద్గీత లో జీవన సూత్రాలు 2 04.04.2022

జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు.

భగవద్గీత లో జీవన సూత్రాలు 1 03.04.2022

నీకు కావలసిన దాని కోసం పోరాడనపుడు,దక్కని దాని కోసం  బాధపడే హక్కు లేదు

dhana ugadi 02.04.2022

A new begening.also to this podcast telecasting. stay tuned for regular pod casts 

పెద్ద కలకి మొదలు ఎక్కడ? 02.07.2021

పెద్ద కలలు కంటాము సరే, దాని దిశగా కృషి చేయాలి అది కూడా సరే, మరి కార్యాచరణ ఎక్కడ మొదలు పెట్టాలి?

మీది ఎలాంటి ఒకటో తారీఖు? 01.07.2021

అమ్మో ఒకటో తారీఖా? వావ్! ఒకటో తారీఖా?

విజయానికి సూచనలు: స్థానం మారడానికి సంసిధ్దత 30.06.2021

మనం ఉన్న ప్రదేశం నుంచి అవసరమయితే ఎంత దూరమయినా వెళ్ళడానికి సిధ్ధంగా ఉన్నామంటే మనం విజయానికి అతి చేరువలో ఉన్నట్లు గుర్తు.

విజయానికి సూచనలు: పాజిటివ్ సెల్ఫ్ టాక్ 29.06.2021

మనలో మనం మాట్లాడుకునేటప్పుడు, ఎందుకు అనే ప్రశ్న కన్నా, ఎలా అనే ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం వెతికే సంభాషణ ఎక్కువగా జరుగుతుంటే, ఎంత ఎక్కువ అయితే అంత విజయానికి దగ్గరలో మనం ఉన్నామని గుర్తు.

విజయానికి సూచనలు: స్వీయ గౌరవం 28.06.2021

అద్దంలో మనల్ని మనం చూసుకున్నపుడు, ఇంతకు ముందెన్నడూ లేని గౌరవం ప్రేమ కలుగుతున్నాయన్నా, అద్దంలో దువ్వుకుంటున్నపుడు మీకు మీ జుట్టు తో పాటు ముఖాన్ని కూడా చూడగలిగే ధైర్యం కలిగిందన్నా మీరు విజయపధంలో ఉన్నట్లే.

విజయానికి సూచనలు: కొత్త సమస్యలు,కొత్త సవాళ్ళు 27.06.2021

ఇంతవరకు ఎదురుపడని సమస్యలు సవాళ్ళు ఇపుడు కొత్తగా ఎదురవుతున్నాయంటే, మనం కొత్త దారిలో అదీ విజయపధంలో ప్రయాణిస్తున్నామన్నమాట.

విజయానికి సూచనలు: మనుష్యుల గురించి జ్ఞానం 26.06.2021

ఎవరు మనకు మేలు చేస్తారు ఎవరు మనకు హాని చేస్తారు ఎవరు ఎటువంటి సమయంలో మనలను మోసం చేస్తారు మొదలయిన విషయాలు తెలుస్తున్నాయంటే మనం విజయమార్గంలో ఉన్నట్లే. 

విజయానికి సూచనలు : నిద్ర లేవడానికి కారణం 25.06.2021

మీరు ఎందుకు నిద్ర లేవాలో , లేచి ఏమి చేయాలో, ఆ పని వల్ల మీరు ఎంత ఆనందం పొందుతారో, ఎన్ని జీవితాలలో మీ పని వల్ల సంతోషం కలుగుతుందో తెలిసి, పక్క మీది నుంచి స్ప్రింగ్ లా లేచి మీ దినసరి చర్యలు మొదలుపెడుతూ ఉంటే, మీరు విజయమార్గంలో గ్యారంటీగా ఉన్నట్లే.

విజయానికి సూచనలు 24.06.2021

ఈ ఆరిటిలో ఏదయినా, లేక అన్నీ అయినా కనబడుతూ ఉండి, వాటి తీవ్రత పెరుగుతుందంటే, మీరు మీ విజయమార్గంలో ఉండటమే కాకుండా, విజయానికి దగ్గరవుతున్నారని గుర్తు. మీకు ఎన్ని లక్షణాలు కనపడుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. 

పేదరికం - జ్ఞానం లేకపోవడం 23.06.2021

నాకు తెలియదు, నాకు అంతగా నాలెడ్జ్ లేదు, నాకు చేతకాదు అనే మాటలు మనం పేదరికంలో ఉండిపోవడానికి అర్హతలు కావు. పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో ఏడవది.

పేదరికం - బాధని ఆస్వాదించడం 22.06.2021

బాధలు పడడం అనేది బాఆఆఆఆఆఆఆఆఆగాఆఆఆఆఆఆఆఆఆ అలవాటు అయిపోయి, అందులో నుంచి బయటికి రావాలనుకోకపోవడం. పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో ఆరవది.

పేదరికం - స్వయంకృతం 21.06.2021

అతి తెలివితో కూర్చున్న కొమ్మ నరుక్కోవడం, మంచి చెప్పే వాడిని తిట్టి దూరం చేసుకోవడం, తమకు మేలు చేసే విషయాలకు దూరంగా, హాని చేసే వాటికి దగ్గరగా వెళడం వీరి నైజం. పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో అయిదవది

పేదరికం - సెట్ పాయింట్ 20.06.2021

తమకు తెలియకుండానే ఒక పాయింట్ కి సెట్ అయిపోయి, ఎంత తన్నుకులాడినా ఆ రేంజ్ దాటి రాలేరు. పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో నాలుగవది.

పేదరికం -నిరాశావాదం 19.06.2021

తమకు బయటికి వచ్చే ఆలోచన రాదు.ఎదుటివారు అవకాశం ఇచ్చినా దానిని అనుమానిస్తారు. పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో మూడవది.

పేదరికం -కంఫర్ట్ జోన్ 18.06.2021

నా ఉద్దేశ్యంలో కంఫర్ట్ పట్ల కోరిక మానవాళి అభివృద్ది కి కారణం. అటువంటి కంఫర్ట్ పట్ల కోరిక ఎలా మన అభివృద్దిని  ఆపుతోంది? పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో రెండవది

Hallgasd a(z) Daily Money Dose By Money Guru Raajh Shekhar podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.