avunaa
Anandalahari (ఆనంద లహరి)
telugu stories and interesting talk!
Szerző
avunaa
Kategória
A podcast weboldala
Legutóbbi epizód
2026. jan. 12.
Hol hallgathatod?
Podcastok az alkalmazásban Replaio Radio HamarosanA podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz
Epizódok
*రామాయణం...గుండ్రాయి.... (కథ) 27.08.2020 2:22
*నవ విధ భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి.* అ౦దుకు ఉదాహరణగా ఈ కథ...
బెజ్జ మహాదేవి... (కథ) 26.08.2020 3:42
అమ్మా నాన్నలు లేని ఆ శివయ్యకి ఇక నుంచి అమ్మయినా, నాన్నయినా నేనే’ అని అనుకుంది. బెజ్జ మహాదేవి
యోగి గర్వభంగం...(కథ) 20.08.2020 4:16
"జ్నేయస్సనిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి" .. అని గీత బోధిస్తున్నది. ఎవరిలోనైతె ద్వేషము, కాంక్ష వుండదో, ఎవరైతే ఫలాన్ని ఆశించకుండా కర్మను చేస్తాడో అతనే నిజమైన సన్యాసి యోగి అని భగవద్గీత వుద్ఘాటిస్తుంది.
అన్నదమ్ముల కథ... 19.08.2020 5:01
తాడిని తన్నేవాడుంటే .. తలతన్నేవాడు వేరొకడుంటాడు .. అనే దానికి ఉదాహరణే ఈ కథ...
"ఉడుతా భక్తి" కథ 18.08.2020 4:15
ఉడుతా భక్తి అనే మాట సహజంగా మనం చేసి పని ఎదుటివారికి అంత ముఖ్యమయినది కాకపోయినా మనం వారిమీద ఉన్న ప్రేమ అభిమానంతో చేసే పనిని ఎదో ఉడుతా భక్తి గా చేసాం అని చెబుతూ ఉంటారు. ఆ మాట వెనుక ఉన్నకథ....
అభిమాన్యుడుని_కృష్ణుడు_ఎందుకు_కాపాడలేకపోయాడు 12.08.2020 5:33
అభిమాన్యుడు శ్రీకృష్ణుడి మేనల్లుడే కదా ఎందుకు కాపాడలేకపోయాడు... అనే విషయం గురించి... ఇలాంటి మంచి మంచి కథల కోసం follow అవ౦డి "ఆన౦దలహరి" Podcast.. అనురాధ తీర్థాల...
దెైెవ స౦కల్ప౦... (కథ) 31.07.2020 3:06
నేను .. నాది.. అ౦తా నేనే చేశాను..చేస్తున్నాను .. అనే అహ౦ ఉ౦డకుాడదని ఈ కథా సారాంశం ..
"ప౦డిన ధనం " - కధ 24.07.2020 3:25
ఇష్టపడి కష్టపడితే అదృష్టం మనదే...
"వృత్తి - ప్రవృత్తి" - కథ 23.07.2020 10:12
ప్రతి మహిళ ఆలోచన ఇలా వుంటుందేమొ.. .తన వృత్తి తో పాటు ప్రవృత్తిని ఆలోచి౦చగలిగితే అర్ధవంతమవుతు౦ది...
నమ్మకం ... కథ 21.07.2020 3:34
నమ్మకం తో ఏదైనా సాధించవచ్చు .. అనేది ఈ కథ సారాంశం ...
కనువిప్పు... కథ 20.07.2020 16:54
అ౦తా మన వల్లనే జరిగింది అని అనుకోవడం తప్పు ... ఈ కథా సారాంశం
పరివర్తన ..... 12.07.2020 3:41
పరివర్తన - ఒక కథ.....
వేమన పద్యాలకు పారడి...కరోనా పద్యాలు 11.07.2020 1:48
ఎవరో రాశారు .. కొంత మార్పు చేసి ..inspiration n తో మరో పద్యం రాసి publish చెస్తున్నాను.. కరోనా పెై పద్యాలు ...మీకు నచ్చితే share చేయగలరు..
అంతా మన #చేతుల్లోనే #చేతల్లోనే ఉంది.. 07.07.2020 3:39
Moral Story
Anandalahari 07.07.2020 0:17
teeyani kathalu...tene paluku matalu
Hasonló podcastok
A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.