SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ Επεισόδια: 1180

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: www.sbs.com.au

Δημιουργός

SBS

Κατηγορία

News

Ιστοσελίδα του podcast

www.sbs.com.au

Τελευταίο επεισόδιο

14 Οκτ 2026

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

NTR’s 75 Years of Cinema... ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు.. 09.07.2025

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సందర్భంగా… ఆస్ట్రేలియాలో కూడా ఈ వేడుకలు ఇటీవల అంగరంగ వైభవంగా జరిగాయి.

ఎవరి కోసం ఈ అందమైన బిల్లు? 09.07.2025

అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కల, చిరకాల వాంఛ ఒక అందమైన చట్టం రూపం దాల్చింది.

News Update: "ఆశీర్వాదం" అంటూ ఆస్తుల దోపిడీ.. ఆసియా మహిళలను లక్ష్యంగా.. 'spiritual blessing' స్కాములు.. 08.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 8వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

India Update: నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ... 08.07.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

Highest paid jobs.. ఆస్ట్రేలియాలో ఎక్కువ జీతం సంపాదిస్తున్న టాప్ 10 ఉద్యోగాలు ఇవే.. 08.07.2025

2022–23 సంవత్సరానికి సంబంధించి ఆస్ట్రేలియన్ టాక్సేషన్ ఆఫీస్ (ATO) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం — మిలియన్ల మంది ఆస్ట్రేలియన్ల టాక్స్ రిటర్న్‌లను ఆధారంగా, అత్యధిక వేతనాలు ఉన్న టాప్ 10 ఉద్యోగాలు జాబితాను వెల్లడించింది.

News Update: 'Mushroom Murder Trial'లో ఎరిన్ పాటర్సన్‌ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం.. 07.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 7వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

సన్ స్క్రీమ్స్ లో కొరవడిన SPF ప్రమాణాలు.. 07.07.2025

ఛాయిస్ గ్రూపు ఇటీవల జరిపిన అధ్యయనంలో 20 పాప్యులర్ సన్ స్క్రీన్ బ్రాండ్లలో 16 బ్రాండ్లు ప్రమాణాలకనుగుణంగా లేవని తెలిపింది. కేవలం 4 బ్రాండ్లు మాత్రమే ప్రకటించిన విధంగా SPF 50 లేదా అంతకంటే ఎక్కువ ప్రమాణాలను కలిగి ఉన్నాయని తేల్చింది.

How home and contents insurance works in Australia - Home Insurance: మీరు ఇంట్లో లేనపుడు నష్టం జరిగితే... భీమా వర్తిస్తుందా? 07.07.2025

Home and contents insurance is a safety net many households expect to rely on during difficult times. But it’s also a financial product that even experts can find challenging to navigate. Whether you own or rent your home, understanding your level of cover, knowing what fine print to look out for, and learning how to manage rising premiums can help you make more informed choices as a consumer. - ఆ...

'ఉప్పు కప్పురంబు ' నుండి 'ఇరవై మూడు' వరకు .. ఈ వారం థియేటర్లలో మరియు OTTలో చూడదగ్గ చిత్రాలు.. 03.07.2025

ఈ వారం మీరు చూడాల్సిన సినిమాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.

పిల్లలకే కాదు… పెద్దల్లోనూ పెరుగుతున్న ADHD కేసులు.. 03.07.2025

ఒకే పని మీద దృష్టి పెట్టలేకపోతున్నారా? అది ADHD అయి ఉండొచ్చు. ఈరోజు పోడ్కాస్ట్‌లో పెద్దల్లో కనిపించే Attention Deficit Hyperactivity Disorder గురించి తెలుసుకుందాం.

News Update: చైల్డ్‌కేర్‌లో భద్రత లేకపోతే నిధులు రద్దు చేస్తాం – ప్రభుత్వం హెచ్చరిక.. 02.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 2వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

B6 విటమిన్ విక్రయంపై నియంత్రణ ప్రతిపాదించిన TGA.. 02.07.2025

ఒంట్లో కొంచెం నలతగా అన్పిస్తే చాలు ఏదో ఒక మందు వేసుకోవడం చాలామందికి అలవాటు.

News Update: తూర్పు తీరాన్ని తాకనున్న ‘బాంబ్’ తుఫాను… భారీ వర్షాలకు హెచ్చరిక.. 01.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 1వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

India Update: మొబైల్ యాప్ ల ద్వారా ఈ-ఓటింగ్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా బీహార్.. 01.07.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

స్పీడ్ లిమిట్ దాటినా, మొబైల్ వాడినా గరిష్టంగా $1648 జరిమానా – జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నియమాలు.. 01.07.2025

జూలై 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారబోతున్నాయి.

News Update: హౌసింగ్ రంగంలో ట్రేడీలను ఆకర్షించేందుకు – ప్రభుత్వం అందిస్తున్న $10,000 మద్దతు.. 30.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 30వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

చైనాలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, గూగుల్ మ్యాప్స్ – ఏమీ పనిచేయవు! వెళ్లాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి.. 30.06.2025

ఆస్ట్రేలియా నుండి చైనాకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 30 రోజుల వీసా-ఫ్రీ పాలసీతో పాటు తక్కువ ఖర్చుతో టూర్ ప్యాకేజీలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అయితే ఈ ప్రయాణాల్లో షాపింగ్ స్టాప్‌లు, టిప్స్ వంటి అదనపు ఖర్చులు ఉండే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

'కన్నప్ప' నుండి 'హుషారు' వరకు .. ఈ వారం థియేటర్లలో మరియు OTTలో చూడదగ్గ చిత్రాలు.. 27.06.2025

ఈ వారం మీరు చూడాల్సిన సినిమాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.

Weekly Wrap: యూనివర్సిటీపై కోపంతో హ్యాకింగ్ చేసిన విద్యార్థిని…జూలై 1 నుంచి లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం.. 26.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 27వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

News Update: తక్కువ ధరలకే కిరాణా సరుకులు అందిస్తున్న ALDI – ఛాయిస్ నివేదిక.. 26.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 26వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

'తిరస్కరణను పురస్కారంగా తీసుకున్నాం .. తెలుగు భాష గుర్తింపుకు పాటుపడ్డాం' - రావు కొంచాడ గారు.. 26.06.2025

SBS 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు రెండు ప్రత్యేక శీర్షికలను విడుదల చేశాం.తాజాగా, చివరి భాగంగా రావు కొంచాడ గారితో ప్రత్యేక ముఖాముఖి – ఇందులో ఆస్ట్రేలియాలో 60 ఏళ్ల తెలుగు చరిత్ర, సంఘాల అభివృద్ధి, భాషా ఉద్యమం వంటి కీలక విషయాలపై ఆయన అనుభవాలను తెలియజేశారు.

News Update: ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ చెల్లించాలంటూ.. భీమా సంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి .. 25.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 25వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

ప్రాధాన్యత కోల్పోతున్న పత్రికారంగం.. 25.06.2025

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం నుంచి అనేక రంగాలు ఒత్తిడులకు గురవుతున్నాయి. వీటిలో ప్రధానంగా సాంప్రదాయ పత్రికారంగంలో అనేక పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పత్రికలు, రేడియో, టెలివిజన్ మరియు సమాచార వెబ్ సైట్లు ఇవన్నీ క్రమంగా తమ ప్రాథాన్యతను కోల్పోతున్నాయి.

News Update: ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 24.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 24వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

WA Budget 2025: విమర్శలు, వాగ్ధానాలు.. 24.06.2025

వరుసగా ఏడోవసారి పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టింది.

Άκου το podcast SBS Telugu - SBS తెలుగు στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS