SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ Επεισόδια: 1175

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: www.sbs.com.au

Δημιουργός

SBS

Κατηγορία

News

Ιστοσελίδα του podcast

www.sbs.com.au

Τελευταίο επεισόδιο

13 Οκτ 2026

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

News update: జనవరిలో 3.4% ద్రవ్యోల్బణం… ప్రభుత్వ వ్యయంపై విమర్శలు.. 26.02.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

More than style: How First Nations fashion is growing in Australia - దుస్తుల తయారీలోను వారి కథలు తెలిసేలా...ఆదిమ తెగల ఫ్యాషన్.. 26.02.2026

If you’ve spent any time in Australia, you’ve probably noticed how relaxed the style is. You might notice activewear, surf brands and casual clothes everywhere. But there’s another side to Australian fashion. Aboriginal and Torres Strait Islander designers have been creating clothes and accessories for thousands of years — and that work is very much alive today. You’ll see it on runways, in global...

News update: ప్రధాని నివాసంలో బాంబ్ అలర్ట్.. 25.02.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Explainer: భారంగా మారిన బరువు సమస్య.. 25.02.2026

బరువుకు సంబంధించి మనకు కొన్ని అపోహలున్నాయి. వాటిలో మొదటిది, ఎంత కడుపు కాల్చుకుంటే అంత బరువు తగ్గుతాం.

News update: ఆస్ట్రేలియాలో తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌ – సిడ్నీ నుంచి న్యూకాసిల్ కేవలం గంటలో.. 24.02.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

మానసిక రోగులకు వైద్యం చేసే నర్సులు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారు? 24.02.2026

మానసిక ఆరోగ్య నర్సులు తరచుగా రోగుల ప్రవర్తన, పని భారం వల్ల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

News update: 400 ఏళ్లలో తొలిసారి సీనియర్ రాయల్ అరెస్టు ... మాజీ ప్రిన్స్ ఆండ్రూ పై విచారణ.. 23.02.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 2: పిల్లలకు తెలుగు నేర్పేందుకు చిన్న చిట్కా! 23.02.2026

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా, SBS తెలుగు ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలను – తెలుగు బడులు, కథలు, పద్యాలు, సంగీతం, కళలతో –"తెలుగు వెలుగు” పేరుతో మీ ముందుకు తీసుకువస్తున్నారు.

Weekly wrap: రాబడి కన్నా వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. 20.02.2026

నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు..

Movie segment : గురజాడ సంధించిన అస్త్రం ‘కన్యాశుల్కం’ 19.02.2026

ధనాశతో కన్నవారే పుత్తడి బొమ్మలాంటి తమ చిన్నారులను పండుముదసలికి సైతం కట్టబెట్టే, సాంఘిక దురాచారంపై అభినవాంధ్ర సాహితీ వైతాళికుడు గురజాడ అప్పారావుగారు సంధించిన అస్త్రమే ‘కన్యాశుల్కం’ నాటకం.

News update: రంజాన్‌కు ముందే సిడ్నీ లకెంబా మసీదుకు మూడవ బెదిరింపు లేఖ.. 19.02.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 1: కెన్బెరా సంగీత వైభవం.. 19.02.2026

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. బంగ్లాదేశ్‌లో మాతృభాష కోసం ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకుని ప్రకటించిన రోజు.

News update: ఏప్రిల్ 1 నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పెంపు.. 18.02.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలలో జాత్యహంకారం... 18.02.2026

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి సమస్తం జాత్యహంకార పీడనం.

News update: సిడ్నీ, పెర్త్‌లలో మీజిల్స్ అలర్ట్… 17.02.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Public transport in Australia: breaking down the basics - ప్రభుత్వ రవాణాలో జరిమానాలను నిర్లక్ష్యం చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ సమస్యలు తలెత్తుతాయా? తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏమిటి? 17.02.2026

Like in most countries, public transport in Australia is the cheapest way to get around. It includes trams, buses, trains and ferry services. And each state or territory has its own transport network. However, navigating Australia’s public transport system with ease requires knowing the basics around how it works and what to expect. - భారతదేశంలో లానే, ఆస్ట్రేలియాలో కూడా ప్రభుత్వ రవాణా చౌకగా, సౌకర్...

News update: కఠిన వలస విధానాలు... 'ఆంగస్ టేలర్' నేతృత్వంలో లిబరల్ కొత్త నిర్ణయాలు.. 16.02.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Explainer: సమాచార హక్కు... మన ప్రైవసీని ఎలా ప్రభావితం చేస్తుంది? 16.02.2026

సమాచార హక్కుతో పాటుగా , మీ ప్రైవసీని కాపాడుకుంటూ మీ సమాచారాన్ని గోప్యంగా ఎలా ఉంచాలంటే?

Explainer: క్యాన్సర్‌, డయాబెటిస్‌ చికిత్సల్లో AI విప్లవాత్మక అభివృద్ధి.. 09.02.2026

క్యాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడే వారిలో రోగ నిరోధక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని, ఏఐ ద్వారా కొత్త మార్పులు సాధ్యమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Movie segment: తెలుగులో జానపద సినిమాలు.. 06.02.2026

మాయలు మంత్రాలు, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, నేపాళీ మాంత్రికులు, హాం ఫట్ మంత్రాలు, మునుల, దేవతల శాపాలు, అందమైన రాకుమారులు, రాజకుమార్తెలు, ఆకాశాన్ని తాకే భవనాలు, రాజు, పేదల మధ్య స్నేహం, ఇంద్రలోకభామలతో, భూలోక వీరుల ప్రేమగాధలు, గుర్రపు స్వారీలు, కత్తియుద్ధాలు, వీరోచిత పోరాటాలు, ఇలా అనేక చందమామ కథలు, కాశీమజలీ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు ఇతివృత్తాలుగా మన వెండితెరను అలంకరించినవే జానపద సినిమాలు.

Explainer: డేటా ఆధారిత సాగుకు పామ్-సైజ్ డ్రోన్ల సహాయం... 02.02.2026

నానో డ్రోన్ సాంకేతికతతో రైతులు అధిక శ్రమ లేకుండా పంటలను మెరుగ్గా పండిస్తున్నారు. ఆధునిక డ్రోన్లు సాయంతో సాగును మరింత పెంచుతున్నారు.

Explainer : హాస్య సంభాషణలు.. 30.01.2026

నవరసాల్లో ఒకటైన హాస్యం మనసుకు ఆనందం, ఉల్లాసం కల్గిస్తాయనటంలో సందేహంలేదు. సమయస్ఫూర్తితో చేసే సంభాషణల్లో వ్యంగ్యం, సుతిమెత్తని చురకలు రెండు మెండుగానే ఉంటాయి.

‘అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్’.. 26.01.2026

‘ప్రగతిపథంపై ఆస్ట్రేలియా ముందుకు సాగు’ అంటూ తరచూ గానం చేసే ‘అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్’ గీతం జాతీయ గీతంగా మారిన వైనం మీకు తెలుసా? ప్రతి అధికారిక కార్యక్రమాలలో, క్రీడా కార్యక్రమాలలో, విద్యాసంస్థలలో, పౌర కార్యక్రమాలలో మనం ఎప్పుడూ ఆలపించే జాతీయ గీతం పుట్టుపూర్వోత్తరాలు గురించిన కనీస అవగాహన కల్గి ఉండటం సమంజసం.

Explainer: నవ్వు ఎన్ని రకాలో తెలుసా?.. 23.01.2026

నవ్వడం ఒక అదృష్టమైతే, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయరోగం. హాయిగా నవ్వటం అమృత హృదయమున్నవారికే సాధ్యమని పెద్దలంటారు.

Health: కృత్రిమ గర్భంపై శాస్త్రవేత్తల పరిశోధనలు.. సంతానానికి సరికొత్త దారులు.. 19.01.2026

ప్రతి జంటకు పిల్లలు కావాలనే కోరిక ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఆశలు నెరవేరవు. ఇప్పటివరకు సరోగసి మాత్రమే ఒక పరిష్కారం ఉండేది. ఇప్పుడు, చైనాలో కృత్రిమ గర్భంతో ఇటీవల జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ కోరికలు సాకారం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ గర్భం అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.

Άκου το podcast SBS Telugu - SBS తెలుగు στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS