Raajh Shekhar
Daily Money Dose By Money Guru Raajh Shekhar
Daily bytes to consume and contemplate about MONEY
Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: podcasters.spotify.com
Δημιουργός
Raajh Shekhar
Κατηγορία
Ιστοσελίδα του podcast
Τελευταίο επεισόδιο
29 Φεβ 2024
Πού να ακούσεις;
Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομαΤα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast
Επεισόδια
తప్పెవరిది? 08.03.2021 4:53
స్పష్టత లేకుండా శ్రమపడి, తరవాత అవతలి వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడటం కన్నా, ముందే విషయాలని క్లియర్ గా ఉంచుకోవడం ద్వారా, మన సమయం,శ్రమ డబ్బు ఎంతయినా మిగిల్చుకోవచ్చు
మీరు కూడా అదే తప్పు చేస్తున్నారా? 07.03.2021 5:49
వారు చేసిన పొరపాటు వల్ల నా జీవితం ఇలా అయ్యింది అని బాధ పడే మనం, మన వల్ల మన పొరపాటు వల్ల మన పిల్లల జీవితం సరిగానే ఉందా అని చూస్తున్నామా?
వదల వలసినది వదులుతున్నారా? 06.03.2021 2:59
వదల వలసినది వదలకుండా రావాలి అనుకున్నది రావాలి అనుకోవడం మూర్ఖత్వం. వదల వలసినది వదిలితేనే రావలసినది వస్తుంది
మీకు ఎంత మంది భార్యలు? 05.03.2021 5:23
రెండు విరుద్ద భావాలలో త్వరగా నిర్ణయం తీసుకోకుండా, రెండిటినీ సమానంగా ఇష్టపడుతూ, రెండిటి నుంచి మనకు కావలసిన లాభాలు పొందాలనే దురాశాపరులు చివరికి ఏమీ దక్కకుండా అయిపోతారు
ఈ కరెన్సీ తెలుసా? 04.03.2021 3:41
మార్చుకోగలగాలే గాని ఏదైనా మార్చుకోవచ్చు. ఆలోచించగలగాలి గాని ఏదైనా ఆలోచించ వచ్చు
మీది ఏ వర్గం? 03.03.2021 4:55
పదిమంది అన్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు. పదిమంది నమ్మినంత మాత్రాన నిజం అబద్దం అయిపోదు. మీరు ఏ వర్గం?
మార్పుకి రెడీనా? 02.03.2021 3:12
మీరు మారతారా లేక ప్రకృతి మార్చేదాకా వేచి ఉంటారా? మార్పుని ఎంత ఆనందంగా స్వీకరిస్తే మార్పు అంత తక్కువ బాధాకరంగా ఉంటుంది.
ఏమి నేర్పుతున్నాము? 01.03.2021 4:14
చిన్న చిన్న మొత్తాలకు కూడా మన నిజాయితీని తాకట్టు పెట్టి, డబ్బు కోసం ఎంతకైనా దిగజారవచ్చు అన్న పాఠం నేర్పిన తరవాత, అదే పాఠం మనకి పిల్లలు ప్రాక్టికల్ గా చెప్పినపుడు తట్టుకోలేక పోవడం రైటేనా?
మీరు ఏ స్థాయి ధనికులు? 28.02.2021 3:59
డబ్బు ఉన్న పేదవారా లేక డబ్బు లేని ధనికులా?
అసలు నష్టం లేనిది అడగడం 27.02.2021 4:48
ఇచ్చేవారు ఇవ్వడానికి సిధ్ధంగా ఉన్నా, అడిగే వారు లేనపుడు ఇవ్వలేరు. ఇవ్వడానికి సిధ్ధంగా ఉన్నారన్న విషయం మనం అడిగేదాకా తెలియదు.
అడగండి అడగండి అడగండి 26.02.2021 1:41
అడగందే అమ్మైనా అన్నం పెట్టదు దేవుడైనా వరం ఇవ్వడు అడగటం అతి గొప్ప టాలెంట్
కృతజ్ఞత ఎలా తెలుపుతున్నారు? 25.02.2021 4:12
మన జీవితంలో ఇవ్వబడిన ప్రతిదానికి కృతజ్ఞత తెలియచేయాలని అందరూ అంటూ ఉంటారు. కృతజ్ఞత తెలియచేయడంలో ఉత్తమ మార్గం తెలుసుకోండి.
అభివృద్ధికై కేటాయించిన గంటలు 24.02.2021 3:47
నిన్నటి విషయం స్పష్టంగా లేదు అనడంతో ఈరోజు ఎపిసోడ్ నిన్నటి విషయానికి వివరణ
ఎన్ని గంటలయింది? 23.02.2021 4:58
వృత్తిపరమయిన మరియు ఆర్ధికపరమైన అభివృధ్ధి సాధించాలంటే మనం పెట్టుబడిగా పెట్టవలసినన్ని గంటలు పెట్టుబడి పెట్టారా?
పెట్టుబడికి సిధ్ధంగా ఉన్నారా? 22.02.2021 3:43
మెడపై భాగానికి ఎంత పెట్టుబడి పెడతామనే దానిపై, మెడ కింది భాగం దర్జా,సుఖం ఆధారపడుతుంది.
పోటీ ప్రపంచంలో పోటీ లేకుండా నెగ్గడం సాధ్యమే 21.02.2021 3:34
మిమ్మల్ని మీరు అందుబాటులో ఉన్నారని నిరూపించగలిగితే చాలు, ప్రకృతి మిమ్మల్ని పూర్తిగా ఉపయోగించుకుంటుంది
మీరు ఏమి చేస్తున్నారు? 20.02.2021 5:11
జీవితంలో వచ్చే ఆర్ధిక సమస్యలకు పరిష్కారం తెలిసినా పాటించకుండా, ఆ సమస్యలని అలాగే కంటిన్యూ చేసే కోవలో మీరుంటే వెంటనే అందులో నుండి బయటికి రండి
మీ ఆలోచనల స్థాయి ఎంత? 18.02.2021 3:33
మన ఆలోచనల స్థాయిని బట్టే, మన జీవిత ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మన మనసు మన ప్రశ్నను బట్టే, జవాబు ఇస్తుంది
Available or eligible? 16.02.2021 3:44
అవైలబుల్ అయితే ఎలిజిబుల్ చేయడానికి యూనివర్స్ ఎప్పుడూ రెడీ
మీ సమస్యలకు పరిష్కారం నిజంగా లేదా? 13.02.2021 2:57
పరిష్కారం తెలిసినా దానిని పాటించకుండా, ఆ సమస్యని అలాగే ఉంచి దాని గురించి పది మందికి చెప్పుకుంటూ అదో రకమయిన మానసిక సంతృప్తిని పొందుతూ ఉంటారు. మీరు కూడానా?
కథల పవర్ 11.02.2021 2:29
మనం కథలు ని చాలా చాలా ఈజీగా తీసుకుంటాం. అయితే ఆ కథలు అన్నిటికీ మూలం ఏదో ఒక జీవన సూత్రం. అది కనిపెట్టగలిగే తే మనం వినే కథలు మన జీవితాలని మార్చేయగలుగుతాయి.
ఫ్రీ ఫ్రీ ఫ్రీ 09.02.2021 2:02
ఫ్రీ అనేది కనపడటానికి ఫ్రీ కానీ, నిజంగా మనం ధర చెల్లించక తప్పదు. మిగతావాటికి ముందు చెల్లిస్తే, వీటికి వెనకగా చెల్లిస్తాము అది కూడా మరో రూపంలో.
మనీ చక్రవ్యూహంలో ఇరుక్కు పోయారా? 08.02.2021 2:46
బయటికి రావాలనుకోకపోతే ఓకే. రావాలనుకుంటే మటుకు వ్యూహాత్మకంగా బయటికి రావలసి ఉంటుంది
నీ గంట ధర ఎంత? 07.02.2021 4:11
ఈ లక్షణమే ధనికులను ఇతరుల నుంచి వేరు చేస్తుంది. ఈ విషయంలో ఫొకస్ చేసి ఎవరయితే కృషి చేస్తారో వారికి అభివృధ్ధి నిరంతర ప్రక్రియ గా మారుతుంది
మీరు ఏమి ఆకర్షిస్తున్నారు? 06.02.2021 3:14
సంపాదనా, ఖర్చులా, అప్పులా, ఆస్తులా?
Παρόμοια podcast
Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS