Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

Education TE ↓ Επεισόδια: 334

Daily bytes to consume and contemplate about MONEY

Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: podcasters.spotify.com

Δημιουργός

Raajh Shekhar

Κατηγορία

Education

Ιστοσελίδα του podcast

podcasters.spotify.com

Τελευταίο επεισόδιο

29 Φεβ 2024

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

పొజిషనింగ్ 19.11.2020

టాలెంట్ కలిగి ఉండటం కన్నా ఆ టాలెంట్ ని ఎక్కడ ప్రదర్శించగలుగుతున్నాము అనే దాన్ని బట్టి మన సంపాదన ఆధారపడి ఉంటుంది.

శరీరంలో రక్తం, జీవితంలో డబ్బు సరిగా ప్రసరించడం ఒకేలా అవసరం 18.11.2020

శరీరంలో రక్తం, జీవితంలో డబ్బు సరిగా ప్రసరించడం ఒకేలా అవసరం శరీరంలో రక్తం ముఖ్యం కాకపోతే, జీవితంలో డబ్బు కూడా ముఖ్యం కానట్లే

డబ్బు ప్రపంచంలో ఏ పెట్టుబడి లేకుండా లాభాలు ఆశించడం , విత్తనం నాటకుండా కాయ ఆశించడం లాంటిదే 17.11.2020

ఉచితంగా ఆశించే వారు ఎప్పటికీ ఉన్నత స్థితికి చేరలేరు.  మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ధనవంతులు ఎప్పుడు ఉచితంగా స్వీకరించకపోగా అవసరమయితే ఎక్కువ అయినా ఇవ్వడానికి సిధ్ధపడతారు. మిగతా వారికి మూర్ఖులలాగా కనిపిస్తారు కానీ వారికి అలా ఉండటం వల్ల ఉపయోగం తెలియడం వల్లనే అలా ఉంటారు. డబ్బు ప్రపంచంలో  ఏ పెట్టుబడి లేకుండా లాభాలు ఆశించడం , విత్తనం నాటకుండా కాయ ఆశించడం లాంటిదే 

డబ్బు డ్రైవ్ చేయదు 15.11.2020

డబ్బు మనలని కావలసిన చోటికి చేరుస్తుంది కానీ మన బదులు డ్రైవింగ్ మటుకు చేయదు. డ్రైవ్ చేయవలసినది మనమే.

డబ్బు సంతోషాన్నిస్తుందా? 14.11.2020

డబ్బుతో సంతోషం కొనలేము నిజమే, పేదరికంతో అసలు ఏమీ కొనలేము కదా?ఆలోచిస్తే పేదరికం కన్నా డబ్బు కలిగి ఉండటమే బెటర్ కదూ?

మీరు వేసే లేబుల్ ఏది? 13.11.2020

లేబుల్ వేయకుండా విషయాలను మనం స్వీకరించడం మొదలు పెట్టినపుడు మనం మన ఆర్ధిక స్థితిలో అద్భుతమయిన మార్పుని చూస్తాము.

మీ ప్రశ్న ఏది? 12.11.2020

మీ ప్రశ్న ఏది? మీరు అడిగే ప్రశ్న మిమ్మల్ని మరింత సమస్యలలోనికి నెడుతుందా లేక సమస్య నుంచి బయటికి తెస్తుందా?

డబ్బుకి విడాకులు? 11.11.2020

నిజమే. మీ ప్రవర్తన డబ్బుతో విడాకులకు దారి తీసేలా ఉందా? లేక నిండు నూరేళ్ళూ మీతో చివరిదాకా ఉండేలా ఉందా?

డబ్బుని ఆకర్షించాలంటే 10.11.2020

డబ్బుని ఆకర్షించాలంటే చేయవలసినవి చేయకూడనివి

జీవితం పూర్తిగా మార్చగలిగేది 09.11.2020

జీవితం పూర్తిగా మార్చగలిగేది మన ప్రాధాన్యతా క్రమం. మన జీవితంలో మనం ఎలాంటి ప్రాధాన్యతలు కలిగి ఉన్నామో అలాంటి అభివృధ్ధి మాత్రమే లభిస్తుంది. 

ధనవంతులని చేసేది సంపాదన కాదు. 08.11.2020

ధనవంతులని చేసేది సంపాదన కాదు. బాగా సంపాదిస్తే బాగా ధనవంతులవవచ్చు అనే భ్రమలో మనందరం సంపాదన పెంచుకోవడంపై ఫోకస్ చేస్తాము. కాని అది మనల్ని ధనవంతులని చేయదు.

సమయానికి స్పందిస్తే? 07.11.2020

సమయానికి స్పందిస్తే? మనకు లక్ష్యాలు, కోరికలు సమయానికి తీరాలని ఉన్నా ఎందుకు ఆలస్యమవుతాయో తెలుసా? దానికి మనమే కారణం అని తెలుసా? ఎలాగో వినండి.

మన జీవితంలో బాధలకు డబ్బు కాదు కారణం 07.11.2020

మన జీవితంలో బాధలకు డబ్బు కాదు కారణం మనమే.ఎప్పుడు చర్య తీసుకోవాలో అప్పుడు తీసుకోకుండా విషయం మొత్తం చేయి దాటి పోయే దాకా చూసి అప్పుడు పరిగెడుతూ ఉంటాము

అనుభవం అనుభవమయిందా? 06.11.2020

అనుభవాన్ని అనుభవంతో అనుభవిస్తేనే అనుభవం అనుభవంలోకి వస్తుంది. అనుభవాన్ని అనుభవంతో అనుభవించకపోతే ఎప్పటికీ అనుభవంలోకి రాదు.

ఆ అర్హతలు మనలో ఉన్నాయా? 05.11.2020

డబ్బు స్త్రీ తత్వం కలిగినది. డబ్బు కూడా స్త్రీ లాగానే తనను బాగా చూసుకునే వాడికి స్వంతం అవాలని కోరుకుంటుంది. మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా?

డబ్బు కోసం తీవ్రంగా తపిస్తే రాదు 04.11.2020

డబ్బు కోసం తీవ్రంగా తపిస్తే రాదు డబ్బు మీకు ప్రాక్టికల్ గా కావాలా? లేక భావనలో కావాలా? మీరు ఎక్కడ ఇన్ పుట్ ఇస్తారో ఔట్ పుట్ కూడా అక్కడే వస్తుంది.

నువ్వు డబ్బు సంపాదించినంత కాలం అందరికీ ఆప్తుడవే 03.11.2020

నువ్వు డబ్బు సంపాదించినంత కాలం అందరికీ ఆప్తుడవే! ఒకసారి సంపాదన ఆగిపోతే నీ భార్యా బిడ్డలకు కూడా పరాయివాడివే - ఆది శంకరాచార్య

ఆర్ధిక ప్రపంచంలో నిర్ణయం ప్రభావం 02.11.2020

ఆర్ధిక ప్రపంచంలో నిర్ణయం ప్రభావం ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాం అనే దాని కన్నా ఎంత వేగంగా అమలు పరిచాము అనేది మన విజయాన్ని నిర్దేశిస్తుంది.

బలహీనత అనేది మనం చూసే కోణం లోనే ఉంటుంది 01.11.2020

బలహీనత అనేది మనం చూసే కోణం లోనే ఉంటుంది. సృష్టిలో అది అనవసరమయితే అసలు మనకు ఎందుకు ఇవ్వబడుతుంది? ఆ బలహీనతను అతి పెద్ద బలంగా మార్చుకుని, జీవితంలో విజయం సాధించాలంటే మనం ఆర్ధికంగా మనుగడ స్థాయి దాటి ఉండాలి

డబ్బు సంతోషాన్ని కొన లేదు, 31.10.2020

డబ్బు సంతోషాన్ని కొన లేదు, నిజమే! పేదరికానికి అంత కంటే అసాధ్యం కదా? ఆలోచిస్తే డబ్బుకే అవకాశాలు ఎక్కువ కదూ?

శుక్రవారం:శరత్ పూర్నిమ విశేషమైనది 30.10.2020

శుక్రవారం:శరత్ పూర్నిమ విశేషమైనది తెలిసిన వారు మనీ ప్లేటింగ్ చేయండి. మంత్ర చాంటింగ్ చేయండి. తెలియని వారు కనీసం లక్ష్మీ పూజ అయినా చేయండి.

డబ్బు ఎటునుంచి వస్తుందో తెలుసా? 29.10.2020

తన దగ్గర ఉన్న డబ్బు ఎటు వెళ్ళిందో తెలియని వాడికి, రాబోయే డబ్బు ఎటు నుంచి వస్తుందో ఎప్పటికీ తెలియదు.

డబ్బు మనుషులని మార్చదు 28.10.2020

డబ్బు మనుషులని మార్చదు. ముసుగు పొరలని మాత్రమే తొలగిస్తుంది.డబ్బు లేనపుడు మనిషి ముసుగులు వేసుకుని ప్రపంచమ్ని మోసం చేస్తాడు. డబ్బు రాగానే ముసుగు తీసివేసి అసలు రూపం చూపిస్తాడు.

మనిషి గురించి తెలియాలంటే 27.10.2020

ఒక మనిషి ప్రవర్తన గురించి తెలియాలంటే: తన దగ్గర డబ్బు లేనపుడు చూడండి. అదే మనిషి మంచితనం తెలియాలంటే: తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చూడండి.

మీరు ఎలాంటి వారు? 26.10.2020

ఎదుటి వ్యక్తిని స్థాయిని బట్టి గుర్తిస్తారా? లేక మీ వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తిస్తారా?

Άκου το podcast Daily Money Dose By Money Guru Raajh Shekhar στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS