Raajh Shekhar
Daily Money Dose By Money Guru Raajh Shekhar
Daily bytes to consume and contemplate about MONEY
Forfatter
Raajh Shekhar
Kategori
Podcastens hjemmeside
Seneste episode
29. feb. 2024
Hvor kan du lytte?
Podcasts i appen Replaio Radio Kommer snartPodcasts kommer snart til appen. Installer nu, og vær den første til at se en helt ny tilgang til podcasts
Episoder
ఓర్పుతో ఏదయినా పొందవచ్చు 27.04.2021 7:12
ఓర్పు అనే కళ ఏమిటంటే, ఊరికే ఎదురుచూడటం కాదు, అలా ఎదురుచూస్తూ ఊరికే ఉన్నపుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది మన విజయాన్ని నిర్ణయిస్తుంది.
పరిసరాలలో సమయపాలన ప్రభావం 26.04.2021 5:21
200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు సమయపాలన ప్రభావం గురించి
పరిసరాలలో వ్యక్తుల ప్రభావం 25.04.2021 3:56
200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు వ్యక్తుల ప్రభావం గురించి
పరిసరాలలో అలవాట్లు ప్రభావం 24.04.2021 3:18
200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు అలవాట్లు ప్రభావం గురించి
పరిసరాలలో సంస్థాగత వ్యవస్థ ప్రభావం 23.04.2021 3:14
200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు సంస్థాగత వ్యవస్థ ప్రభావం గురించి
పరిసరాలలో మనం పని చేసే స్థలం ప్రభావం 22.04.2021 3:38
200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు మనం పని చేసే స్థలం ప్రభావం గురించి
పరిసరాలలో పని (ఉద్యోగం) ప్రభావం 21.04.2021 4:02
200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు పని (ఉద్యోగం) ప్రభావం గురించి
పరిసరాలలో ఇల్లు ప్రభావం 20.04.2021 5:14
200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు ఇల్లు ప్రభావం గురించి.
భౌగోళిక ప్రదేశం ప్రభావం. 19.04.2021 5:16
200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు భౌగోళిక ప్రదేశం ప్రభావం గురించి
పరిసరాలు ఎప్పుడూ గెలుస్తాయి 18.04.2021 5:47
వాటికి ఎదురు ఈదడం అనేది శ్రమతో కూడుకున్న, ఫలితం లేని చర్య.పరిసరాలకు ఎదురు ఈదడం కాకుండా వాటిని మనకు అనుకూలంగా మార్చుకోగలిగితే అదే అతి పెద్ద బలం.
ఎవరు బాధ్యులు? 17.04.2021 3:21
నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వారు, అందుకోసం ఏ పని చేయడానికైనా వెనుకాడరు. మీరు అలా వెనుకాడే రకమా?
మనీ ఫార్ములా 16.04.2021 3:45
ఒక్క రూపాయికయినా కోటి రూపాయలకయినా ఫార్ములా ఒకటే. గుణకాలు మాత్రమే మారతాయి
అప్ డేటెడా ఔట్ డేటెడా? 15.04.2021 6:13
ఈ రోజు మనిషి జీవితంలో అభివృధ్ధికి అత్యంత అవసరమయినది, దాదాపుగా అందరూ నిర్లక్ష్యం చేసేదీ ఇదే
వ్యాపారానికి స్వయం ఉపాధికి తేడా తెలుసా? 14.04.2021 3:29
వ్యాపారం పేరుతో స్వయం ఉపాధి చేస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి.
ఉగాది ప్రత్యేకత 13.04.2021 2:32
ఉగాది రోజున తినే ఉగాది పచ్చడి కి ఉన్న శాస్త్రీయ సైంటిఫిక్ కారణాలు
నమ్మకమా? నిజమా? 13.04.2021 2:37
మనం నమ్మిన ప్రతిదీ నిజం కాదు. నిజానికి నమ్మకంతో పని లేదు
సమస్యా? ప్రతిబింబమా? 12.04.2021 2:47
సమస్య మూలాలలోకి వెళ్ళి కనుక పరిష్కరిస్తే మనకి 10-15% శ్రమతో మనం సమస్యని పూర్తిగా పరిష్కరించవచ్చు.
మీ టైం పాస్ ఎలా? 11.04.2021 2:25
ఖాళీ సమయంలో ఏమి చేస్తావో అదే నీ జీవితంలో నీ ఉన్నతిని నిర్ణయిస్తుంది.
ఒక ఇంట్లో చావు మరో ఇంటిలో విందుకి కారణం 09.04.2021 5:06
డబ్బు ప్రపంచంలో అవసరానికి అవకాశానికి ఎప్పుడూ లంకె ఉంటుంది. ఇందులో న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు గురించిన చింత పనికి రాదు.అవకాశం పొందడం ఒక వైపు అయితే అవతలి వారి అవసరం తీరడం కూడా ముఖ్యమే కదా?
అనుకోని అదృష్టం 08.04.2021 5:12
డబ్బుతో రెడీగా ఉన్నవాడు, వ్యవహారం కన్నా ముందే లాభం పొందగల అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కొంత రిజర్వు ఫండ్ తో రెడీగా ఉండాలి.
దేవుని పట్ల భక్తా? భయమా? 07.04.2021 4:12
ప్రేమతో అవసరం లేకపోయినా చేసేది భక్తి. తప్పదు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో చేసేది భయం. మీదేమిటి?
అనుకుంటున్నారా? 06.04.2021 2:49
అనుకోవడంతో పాటు మనం స్పందించడం అనేది వాస్తవాన్ని గ్రహించనివ్వకుండా చేస్తుంది. అలాంటపుడు మన చర్యలన్నీ తప్పుడు ఫలితాలనే ఇస్తాయి.
కళ్ళు తెరిచినపుడే తెల్లారినట్లు 05.04.2021 4:25
వృధా అయిన కాలం గురించి బాధపడటం కంటే, ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తే మన జీవితం బాగుంటుంది.
చిన్న తప్పుని పెద్దదిగా మార్చే కళ 04.04.2021 5:26
చిన్నదిగా ఉన్న తప్పుని ఎదుర్కొని దానికి తగ్గ శిక్ష(తప్పకుండా చిన్నదే) నుండి తప్పుకునే ప్రక్రియలో మనం మరింత పెద్ద తప్పుకి దారి తీసి, దానిని సరి దిద్దుకోలేనటువంటి స్థితిని తెచ్చుకుని జీవితంలో విలువైన వాటిని కోల్పోతుంటాం.
హాయిగా ఖాళీగా జీవించడం 03.04.2021 4:36
గవర్నమెంట్ జాబ్ వస్తే, కోట్లు సంపాదిస్తే, కొడుకు ప్రయోజకుడయితే మనం హాయిగా ఖాళీగా ఉండవచ్చు అనేది ఎంత వరకు కరెక్ట్?
Lignende podcasts
Replaio er ikke podcastudgiver; programmernes navne, coverbilleder og lyd tilhører deres ophavsmænd og distribueres via offentlige RSS-feeds.