SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ Epizody: 1178

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: www.sbs.com.au

Autor

SBS

Kategorie

News

Web podcastu

www.sbs.com.au

Nejnovější epizoda

14. říj 2026

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android téměř 10 mil. stažení · hodnocení 4,8 iOS už brzy

Epizody

India Update: బాచుపల్లి-గండి మైసమ్మ రూట్‌లో ఆరు వరుసల రహదారి నిర్మాణానికి శ్రీకారం.. 23.07.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

ముగిసిన ఆల్బనీజీ చైనా పర్యటన... 23.07.2025

చైనాతో ఆర్థిక, దౌత్య సంబంధాలను మెరుగుపర్చుకుని, ఆస్ట్రేలియా తీరప్రాంతాలలో నెలకొన్న రాజకీయ ఉద్రికత్తల నిలువరించడం లక్ష్యంగా జూలై 12 నుంచి 18వ తారీఖు వరకు ఆరురోజులపాటు ప్రధాని ఆంథోనీ ఆల్బనీజీ చైనాలో పర్యటించారు.

News Update: సురక్ష ప్రమాణాలు పాటించని చైల్డ్‌కేర్ సెంటర్ల నిధులపై వేటు వేయనున్న కేంద్రం.. 21.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 21వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

'సినిమా జూదం లాంటిది… ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో రిస్క్ ఉంది'– అశ్విన్ గుర్రాల 21.07.2025

సినిమా అంటే కేవలం వినోదమే కాదు… దాని వెనుక పెద్ద కథే ఉంది..

Weekly Wrap: కనీస వేతనం లేని ఉద్యోగులు…. హక్కులపై అవగాహన కల్పించాలంటూ నిపుణుల సూచన.. 18.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 18వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

'జూనియర్' నుంచి 'కుబేర' వరకు… ఈ వారం థియేటర్, OTTలో విడుదల కానున్న చిత్రాలు.. 17.07.2025

ఈ వారం మీరు చూడాల్సిన సినిమాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.

News Update: చిన్నారులపై AI ముప్పు… నిరోధించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు 17.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 17వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

గర్భాశయ సమస్యలకు.. గర్భసంచి తొలగింపే.. సరైన పరిష్కారమా? 17.07.2025

45 సంవత్సరాలు పైబడిన మహిళలపై ‘హిస్టరెక్టమీ’ శస్త్రచికిత్సలు ఇటీవల ఎక్కువగా నిర్వహిస్తున్నారంటూ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి నిజంగా అవసరముండే చేస్తున్నారా? ప్రత్యామ్నాయాలు ఏంటన్న విషయాన్నీ ఈ శీర్షికలో తెలుసుకుందాం…

How to start your home business in Australia - Home Business: ఇంటి నుంచే వ్యాపారాన్ని ప్రారంభించడం ఎలా? 16.07.2025

Did you know that people offering taxi services from home need to register for Goods and Services Tax (GST)—regardless of how much they earn? Or that a fitness instructor needs local council approval to see clients at home? In this episode, we unpack the basic rules you need to know when setting up a home-based business in Australia. - ఇంటి నుంచే చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?

News Update: ఇళ్ల నిర్మాణ వేగం పెంచేందుకు… కేవలం $1కే హోమ్ డిజైన్ పథకం.. 16.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 16వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

ఏ గూటికి చేరిందో ఈ చిలుక? 16.07.2025

‘సినిమారంగం కూడా ఓ వ్యాపారమే. ప్రపంచంలోని ఎన్నో వ్యాపారాల్లో ఇది ఒకటి. కాని నమ్మకం...నమ్మకం...నమ్మకం కేవలం నమ్మకం, విశ్వాసం, చిత్తశుద్ది.. వీటి మీద ఆధారపడివున్న వ్యాపారం ఇదొక్కటేనని నా దృఢ విశ్వాసం. కళాకారుల మాట మీద నమ్మకం ఉంచి, ఏడాది, ఏడాదిన్నర తర్వాత డేట్లు పుచ్చుకొని, లక్షలు ఇచ్చిపోయే రంగం మరేదైనా ఉందంటారా? చెప్పండి?’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, ఎక్కడికి పోతావు చిన్నవాడ...

ఈ చలి కాలంలో.. ఇల్లు వెచ్చగా ఉంచాలంటే… 16.07.2025

బయట కంటే ఇంట్లోనే ఎక్కువగా చలిగా అనిపించిన సందర్భాలు ఉన్నాయా?

News Update: డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అదనపు చార్జీలు రద్దు.. 15.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 15వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

India Update: ధర్మవరం పట్టుచీరలకు కేంద్రం గుర్తింపు.. 15.07.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

కోతికొమ్మచ్చి, దాగుడు మూతలు, వైకుంఠపాళీ వంటి తెలుగు ఆటలతో… తెలుగుబడి 'Family Funday' సందడి.. 15.07.2025

ఎవరినైనా ఒక్కచోటకి చేర్చగలిగేది కేవలం గుడి, బడే. ముఖ్యంగా సొంతగడ్డకు దూరంగా మన మాట, ఆట భావితరాలవారికి అందించాలంటే, ఈ రెండు ప్రదేశాలే మనకు కేంద్రబిందువులుగా నిలుస్తాయి.

News Update: భూమిపై దొరికిన అతిపెద్ద మార్స్ శిలను వేలం – 60 లక్షల డాలర్లు ఉండొచ్చని అంచనా.. 14.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 14వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

'శీను..నా క్లాస్‌మేట్, బెంచ్‌మేట్, స్నేహితుడు. పోలీస్ ఉద్యోగానికి కూడా కలిసి దరఖాస్తు చేసుకున్నాం' - సాయిబాబా 14.07.2025

కోట శ్రీనివాసరావు గారు సినిమాల్లోకి వెళ్లే ముందు, ఏలూరులో BSc చదువు పూర్తి చేసిన తరువాత పోలీస్ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేశారు.

'తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డగా… చిరస్థాయిగా గుర్తుండిపోతారు కోట శ్రీనివాసరావు గారు' – పవన్ నాగ 14.07.2025

తెలుగు సినిమా చరిత్రలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఇకలేరు. తీవ్ర అనారోగ్యం కారణంగా 2025 జూలై 13న హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.

Weekly Wrap: సిడ్నీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ – జూలై 31, ఆగస్టు 1న ఉచిత రైలు ప్రయాణం.. 11.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 11వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

'ఓ భామ అయ్యో రామా' నుండి 'వర్జిన్ బాయ్స్' వరకు.. ఈ వారం థియేటర్లలో మరియు OTTలో చూడదగ్గ చిత్రాలు.. 11.07.2025

ఈ వారం మీరు చూడాల్సిన సినిమాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.

చేయి జారనున్న అమెరికన్ డాలర్లు.. 10.07.2025

జనవరి 1, 2026 నుంచి అమెరికాలో ఉన్న భారతీయులు ఇంటికి డబ్బు పంపించాలంటే సుంకం చెల్లించాల్సిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన "One Big Beautiful Bill" చట్టసభల ఆమోదాన్ని పొందింది.

First Nations representation in media: What’s changing, why it matters - మీడియా… అబోరిజినల్ ప్రజలను తప్పుగా చిత్రీకరిస్తుందా? 10.07.2025

The representation of Indigenous Australians in media has historically been shaped by stereotypes and exclusion, but this is gradually changing. Indigenous platforms like National Indigenous Television (NITV) and social media are breaking barriers, empowering First Nations voices, and fostering a more inclusive understanding of Australia’s diverse cultural identity. Learning about these changes of...

News Update: వీసా లేకుండానే చైనాకి ఎంట్రీ.. 74 దేశాలకు చైనా గ్రీన్ సిగ్నల్.. 09.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 9వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

NTR’s 75 Years of Cinema... ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు.. 09.07.2025

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సందర్భంగా… ఆస్ట్రేలియాలో కూడా ఈ వేడుకలు ఇటీవల అంగరంగ వైభవంగా జరిగాయి.

ఎవరి కోసం ఈ అందమైన బిల్లు? 09.07.2025

అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కల, చిరకాల వాంఛ ఒక అందమైన చట్టం రూపం దాల్చింది.

Poslouchej podcast SBS Telugu - SBS తెలుగు v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály