SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ Epizody: 1175

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: www.sbs.com.au

Autor

SBS

Kategorie

News

Web podcastu

www.sbs.com.au

Nejnovější epizoda

13. říj 2026

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android téměř 10 mil. stažení · hodnocení 4,8 iOS už brzy

Epizody

నా చిరుప్రాయంనాటి ‘దీపావళి’ .. 16.10.2025

మా చిన్నతనంలో మిగితా పండగల సంగతెలా ఉన్నా దీపావళి మాత్రం ఒక వారం, పదిరోజుల ముందే మా ఇంటికి వచ్చేసేది. రకరకాల బాణాసంచా తెచ్చి నేను, మా అన్నయ్య చెరిసగం పంచుకునేవాళ్లం.

News update: పడిపోయిన అమెరికా పాస్పోర్ట్ సూచిక… ఒకప్పుడు మొదటి స్థానంలో....ఇప్పుడు 12వ స్థానంలో.. 16.10.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు ..

India update: విశాఖలో భారీ వ్యయంతో డేటా సెంటర్లు ఏర్పాటు.. 15.10.2025

నమస్కారం.. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

News update: కస్టడీలో ఆదిమ తెగల మరణాలు రికార్డు స్థాయిలో.. 15.10.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

ప్రకృతి ఒడిలో.. సముద్రం, కొండల కోనల నడుమ అందమైన ‘కెయిన్స్‌’. 15.10.2025

పచ్చటి ప్రకృతి ఒడిలో, సముద్రం, కొండలు, తోటల మధ్యలో ఉన్న అందమైన ఊరు — కెయిన్స్‌.

News Update: NSW దీపావళి పండుగ సందర్భంగా బంగారు కాంతులతో మెరిసిన సిడ్నీ Opera House.. 14.10.2025

నమస్కారం .. ముఖ్యాంశాలు..

Indigenous sport in Australia: Identity, culture and legacy - క్రీడల్లో ఆదిమ తెగల విజయ పరంపర… లిడియా విలియమ్స్, కైల్ వాండర్ సాధించిన పతకాలు.. 14.10.2025

Indigenous Australian athletes have long inspired the nation, uniting communities and shaping our identity. Olympian Kyle Vander-Kuyp and Matildas goalkeeper Lydia Williams are two such Indigenous athletes that have shaped our national identity. Their stories show the power of sport to foster inclusion, equality, and pride for future generations. - ఆదిమ తెగల ఆస్ట్రేలియా క్రీడాకారులు దేశానికి పేరు,...

News update: 50 లక్షల ప్రయాణికుల సమాచారం “డార్క్ వెబ్”‌లో లీక్… భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన హ్యాకర్‌లు.. 13.10.2025

నమస్కారం .. ముఖ్యాంశాలు..

దీపావళి వేళ.. Cairns వారి ఆహ్వానం.. 13.10.2025

ఈ అక్టోబర్ 18న Cairns Hindu Samaj వారు దీపావళి ఘనంగా జరుపుకుంటున్నారు.

ప్రతి ప్రాంతం.. ఓ అద్భుతం... ఆంధ్రప్రదేశ్‌లో చూడాల్సిన అందాలివే.. 09.10.2025

విశాఖపట్నం ఆహ్లాదకర సముద్రతీరాలు, విజయవాడ ఆధ్యాత్మిక వాతావరణం, రాజమండ్రి గోదావరి ఘాట్‌ అందాలు.. ఆంధ్రప్రదేశ్‌ లో చూడాల్సిన ప్రాంతాలు ..

వ్యర్థాలతో నిండుతున్న భూభాగం.. 08.10.2025

ప్రతిరోజు మన ఇంట్లో చెత్త తీసి బిన్లో వేస్తుంటాం. వారానికొకసారి కౌన్సిల్ లారీలు ఈ చెత్తను ఇళ్ల నుంచి సేకరించి తీసుకెడుతుంటాయి.

India update: ₹3,600 కోట్ల ప్రభుత్వ భూములపై ఆక్రమణలు తొలగించిన హైడ్రా.. 08.10.2025

నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు.

News Update: Sydney Inner West‌లో కాల్పుల కలకలం… 16 మందికి గాయాలు 07.10.2025

నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..

ఆస్ట్రేలియాలో ‘లులూ’ హైపర్‌మార్కెట్‌...రిటైల్‌ రంగంలో పోటీ పెరగాలంటూ ప్రధాని ఆహ్వానం.. 07.10.2025

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE ) అధికారిక పర్యటనలో భాగంగా గత వారం అబుదాబిలోని లులూ హైపర్‌మార్కెట్‌ను సందర్శించారు.

Weekly wrap: జెండాల మధ్యలోనే ఈత.. వరుస ప్రమాదాల తర్వాత హెచ్చరికలు జారీ చేసిన 'Surf Lifesavers '.. 02.10.2025

నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..

News update: US Shutdown...స్తంభించిన అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు.. 02.10.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

అక్టోబర్ 5న డేలైట్ సేవింగ్ ప్రారంభం...గడియారాలను ఒక గంట ముందుకు జరపండి.. 02.10.2025

వేసవికాలం వస్తోంది అనగానే, ఆనవాయితీగా దేశంలోని పలు రాష్ట్రాలలో పాటించే విధానం డేలైట్ సేవింగ్. అంటే గడియారాలను వేసవికాలంలో ఒక గంట ముందుకు జరిపే పద్ధతి. ఈ సంవత్సరం డేలైట్ సేవింగ్ అక్టోబర్ 5వ తారీఖు, ఆదివారం ప్రారంభమవుతుంది.

News update: ప్రయాణికుల సౌకర్యార్థం విదేశాల నుండి భారతదేశానికి వచ్చే వారికి e-Arrival Card.. 01.10.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

India update: 65 ఆధునిక టెక్నాలజీ సెంటర్లు... ఐటీఐల్లో టాటా టెక్నాలజీస్‌తో కొత్త శిక్షణ.. 01.10.2025

నమస్కారం .. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

How do you legally change your name in Australia? - చట్టబద్ధంగా పేరు మార్చుకోవాలంటే? 01.10.2025

Choosing to legally change your name is a significant life decision that reflects your personal circumstances. Each year, tens of thousands of Australians lodge an application through the Registry of Births, Deaths & Marriages. If you’re considering a change of name, this episode takes you through the process. - పేరు మార్చుకోవడం వ్యక్తిగత నిర్ణయం. ఆస్ట్రేలియాలో ఇది చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం Regi...

News update: రైలు పట్టాలపై పడిన 13 ఏళ్ల బాలుడు.. తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం.. 30.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

వాతావరణ మార్పులతో పొంచివున్న ప్రమాదం.. 30.09.2025

భూతాపం ఒక నివురుగప్పిన నిప్పులా మానవాళిని చుట్టుముడుతోంది. ఇప్పటికే, ఆస్ట్రేలియా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ మార్పులు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. ఎంత తీవ్రంగా అంటే, 2050 నాటికి సముద్రమట్టం పెరగటం వల్ల దాదాపు 15లక్షల మంది జీవితాలు ప్రమాదంలో పడనున్నాయి.

News update: తమిళనాడులో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట.. కనీసం 36 మంది మృతి.. 29.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

First Home Buyer Guarantee Scheme.. 5% డిపాజిట్‌తో నిజంగానే ఇల్లు కొనగలమా? 29.09.2025

ఫెడరల్ ప్రభుత్వం "First Home Buyer Guarantee Scheme" ద్వారా కేవలం 5% డిపాజిట్‌తో మొదటి ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. జనవరి 2026లో మొదలుకావాల్సిన ఈ పథకం, ఇప్పుడు మూడు నెలలు ముందుగానే అక్టోబర్ 1 నుంచే ప్రారంభం కానుంది.

Weekly wrap: సమయాన్ని ఆదా చేసుకోవడానికి మూడింతలు పెరిగిన AI వినియోగం.. 26.09.2025

నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..

Poslouchej podcast SBS Telugu - SBS తెలుగు v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály