SBS
SBS Telugu - SBS తెలుగు
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: www.sbs.com.au
Kde poslouchat?
Podcasty v aplikaci Replaio Radio Už brzyPodcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty
Epizody
News update: AI డీప్‌ఫేక్ స్కాములు .. 10 సెకండ్ల వాయిస్‌తో కనిపెట్టలేని మోసాలు.. 14.01.2026 3:47
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
సినీ గీతాల్లో ‘సంకురాతిరి’ సంబరాలు... 14.01.2026 6:43
‘తేనియచిలికే చెరుకు, మా చేలో పండిన చెరుకు బలే తీపిగల చెరుకు, ఈ యిలలో దొరకని సరకు ఇది కరకరలాడుచు నోరూరించే, కండ చక్కెరల చెరుకు’ అంటూ బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు సంక్రాంతి సందర్భంగా తెలుగునాట నోరూరించే చెరుకుతీపి, గోమాత పవిత్రత, రంగుల రాట్నం సరదాలను రక్షరేఖ సినిమాలోని 'పండుగ పొంగళ్ళు గంగమ్మా’ అనే పాటలో వర్ణించారు.
అడిలైడ్‌లో సంక్రాంతి సందడి.. హయగ్రీవ పూజ, పొంగలి, చిన్నారులకు స్పెల్లింగ్ బీ పోటీలు.. 14.01.2026 6:27
సంక్రాంతి… తెలుగు వారి పెద్ద పండుగ. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, డు డు బసవన్నలు, హరిదాసులు, కోడి పందాలు – ఆనందంతో జరుపుకునే పండుగ ఇది. ఆస్ట్రేలియా అంతటా ఉన్న తెలుగు వారు కూడా అదే సంప్రదాయం, అదే ఉత్సాహంతో సంక్రాంతిని జరుపుకుంటున్నారు. రంగుల రంగవల్లులు, గాలిపటాలు, ఆర్టిఫిషల్ గొబ్బెమ్మలతో అడిలైడ్‌లోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి.
News update: అమెరికా రాయబారి కెవిన్ రడ్ పదవీ విరమణ – ట్రంప్ వివాదం కారణం కాదని ప్రధాని స్పష్టం.. 13.01.2026 3:19
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
News update: తీవ్రవాదాన్ని ప్రేరేపించే కేంద్రాలపై ప్రభుత్వం ఉక్కు పాదం.. కౌన్సిళ్లకు రద్దు చేసే అధికారాలు.. 12.01.2026 5:30
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
Explainer: మానవ సంబంధాలపై సామాజిక మాధ్యమాల ప్రభావం.. 12.01.2026 4:30
దూర ప్రాంతాలు, ఖండాల మధ్య దూరాలను తగ్గించేవి సామాజిక మాధ్యమాలు. విద్య, విజ్ఞానం కోసం రూపొందిన ఈ వేదికలు అనేక లాభాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలను కూడా తెచ్చాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Weekly wrap: క్వీన్స్‌ల్యాండ్‌లో 60 టొయోటా వాహనాల దొంగతనం ...విదేశీ ముఠా గుట్టు రట్టు 08.01.2026 7:57
నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు..
Movie segment : అజరామరమైన చిత్రరాజాలు.. జై పాతాళ భైరవి! 08.01.2026 15:31
జానపద సినిమాల్లో కలికితురాయి ‘పాతాళ భైరవి’. ఒక జానపద సినిమాలో ఉండవల్సిన హంగుల్నీ ఈ సినిమాలో మనం చూడవచ్చు.
News update: విక్టోరియాలో పార్క్‌లో భారీ సింక్‌హోల్… టన్నెల్ పనులపై అనుమానాలు.. 08.01.2026 4:39
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
India Update: కోనసీమ మలికిపురంలో ONGC గ్యాస్ లీక్ ఘటన.. 08.01.2026 5:55
ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు ..
Your guide to camping in Australia - రొటీన్‌గా వేసే ట్రిప్స్ కాకుండా… క్యాంపింగ్‌కు వెళదామా? 08.01.2026 6:18
Going camping is an incredible way to experience Australia’s great outdoors whilst also taking a break from technology and daily routines. We unpack the benefits of camping, the preparation required, the equipment you should consider taking, and how to be a considerate camper. - సముద్ర తీరాల నుంచి అవుట్‌బ్యాక్ వరకు ఎక్కడైనా క్యాంపింగ్ చేయొచ్చు. కానీ క్యాంపింగ్‌కు వెళ్లాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి...
News update: గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే యోచనలో అమెరికా.. 07.01.2026 4:59
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
Explainer : చాట్ జీపీటీకి మనం ఎవరో నిజంగా తెలుసా? 07.01.2026 5:09
CHAT GPT ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరి దైనందిన పనుల్లో భాగమైంది. ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా సమాధానాలు, సూచనలు ఇస్తోంది. అయితే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు మన వ్యక్తిగత వివరాలు తెలుసా?
News update: 'మిలిటరీ దాడుల ఖర్చు వెనెజుయెలా చమురుతోనే' – ట్రంప్ 06.01.2026 4:01
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
సినిమా ఛాన్స్ కావాలా? నటనలో కెరీర్ ప్రారంభించాలా? అయితే ఆస్ట్రేలియా నటి 'వినయ ఎలిజల' చెబుతున్న చిట్కాలివే... 06.01.2026 24:08
సినిమా అంటే మన తెలుగువాళ్లకు అమితమైన ఇష్టం… హీరోలను దేవుళ్లుగా ఆరాధించే సంస్కృతి మనది. అటువంటి సినిమాల్లో నటించాలనే మీ కల నెరవేరాలంటే, ఆస్ట్రేలియాలో సినీ రంగ ప్రవేశం ఎలా చేయాలనే విషయాలను ఆస్ట్రేలియా సినీ నటి వినయ ఎలిజల నుండి తెలుసుకోండి.
News update: 300 మిలియన్ డాలర్ల unclaimed money...క్లెయిమ్ చేసుకోవాలంటూ Revenue NSW సూచన... 05.01.2026 4:43
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
Community Announcement : తెలుగు బడికి దరఖాస్తులు ప్రారంభం… ఆన్‌లైన్ తరగతుల వెసులుబాటు కూడా.. 05.01.2026 4:32
సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిడ్నీ తెలుగు బడిలో 2026 తెలుగు తరగతుల దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.. పూర్తి వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి..
Explainer: 2026లో అమలులోకి వచ్చే పథకాలు.. జీతంతో పాటుగా సూపర్ జమ.. 04.01.2026 2:43
ఈ కొత్త ఏడాది ప్రారంభంతో పాటుగా కొన్ని పథకాలు కూడా అమల్లోకి రానున్నాయి. జీతం అందుకున్న రోజునే సూపర్ జమ, చైల్డ్ కేర్ సబ్సిడీ మరియు సెంటర్లింక్ చెల్లింపులు పెంపు వంటి పలు సవరణలు అమల్లోకి రానున్నాయి.
Movie segment: 2025లో రీరిలీజ్ల సందడి.. 25.12.2025 10:02
గత సంవత్సరం రెండు భాగాలుగా సినిమాలు తీయటం, పాన్ ఇండియా సినిమాల విడుదల ఒక ట్రెండ్ సెట్ గా మారితే, ఈ సంవత్సరం రీరిలీజు సినిమాలకు గిరాకీ పెరిగింది.
News update: బోండై షూటింగ్‌లో ప్రాణాలను పణంగా పెట్టి రక్షించిన వారికి ప్రత్యేక అవార్డులు… ఆల్బనీసీ ప్రకటన... 24.12.2025 3:56
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
India update: లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లపై కొనసాగుతున్న చర్చకు అలహాబాద్ హైకోర్టు స్పష్టత.. 24.12.2025 5:35
ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు ..
Merry Christmas.. గత పదేళ్లుగా కెరోల్స్ నిర్వహిస్తూ, శాంటాలా బహుమతులు అందిస్తున్న రాబిన్సన్ ఫ్యామిలీ.. 23.12.2025 11:24
క్రిస్మస్ అంటే పిల్లలకు మాత్రమే కాదు… పెద్దలకు కూడా ఎంతో ఇష్టమైన పండుగ.
News update: ప్రజాధనం దుర్వినియోగంపై విమర్శల నేపథ్యంలో MPల ప్రయాణ సౌకర్యాలపై ప్రధాని ఆల్బనీసీ కీలక నిర్ణయం... 23.12.2025 4:04
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
'The Raja Saab' ప్రభాస్ సినిమాకు 4 టికెట్లు గెలుచుకునే అవకాశం.. 23.12.2025 1:55
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ కామెడీ–హర్రర్ సినిమా “ది రాజా సాబ్”. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
News update: Bondi Mass Shootingలో మృతి చెందినవారి జ్ఞాపకార్ధం దేశమంతా విజిల్స్ నిర్వహించారు.. 22.12.2025 4:55
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
Podobné podcasty
Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály