Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Kategorie
Web podcastu
Nejnovější epizoda
12. čvc 2024
Kde poslouchat?
Podcasty v aplikaci Replaio Radio Už brzyPodcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty
Epizody
" బంధం - అనుబంధం " - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం !. 23.01.2020 5:07
డా. కె. నిరంజన్ రెడ్డి గారి క్లినికల్ సైకాలజికల్ సూచనల ననుసరించి బంధం - అనుబంధం లను నిలుపుకొనే విధానాలను తెలియచేసే మోహన వచనం!.
" 2021 జనాభా లెక్కల సేకరణలో , నాస్తికులు, మతరహితుల , గణన - నమోదు కు ఒక గడి ని కేటాయించాలి ! " - 22.01.2020 9:42
రాబోయే సంవత్సరం 2021 జనాభా లెక్కలు సేకరణలో దేశ వ్యాపితంగా ఉన్న నాస్తికులు, మతరహితుల , జనాభాను నమోదు కోసం ఒక గడి ని కేటాయించాలి!.
" మక్కలి ఘోషాల్ " కవితా కావ్యం , రచన : సి.వి. 21.01.2020 21:15
మక్కలి ఘోషాల్ ,ఒక బానిస . యజమాని పెట్టే యమ యాతనలను భరించలేక అడవులకు పారిపోయి ,క్రమేణా తాత్వికుడైనాడు. ఇతని గురించి జైన మత గ్రంధా ల్లో తీవ్రమైన దూషణ కనిపిస్తుంది!.ఇతడే ఆజీవక వ్యవస్థను ప్రారంభించాడు.
" అమరావతి నగర నిర్మాణమే మేలు " ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి నే అన్ని విధాలా ఉత్తమం !- కానమోకు. 20.01.2020 16:07
దేశంలో నే వేరెక్కడా నల్లరేగడి నేలల్లో నగరాల నిర్మాణం జరగలేదన్నట్లు నేడు కొందరు మాట్లాడటంలో అర్ధం లేదు. బొంబాయి , చెన్నై, కోల్కత్త , వంటి నగరాలు నల్ల రేగడి , సముద్ర తీర ప్రాంతాల్లోనే నిర్మిచబడ్డాయి!. కాబట్టి అమరావతి రాజధాని నగరం నల్లరేగడి నేల అయినా నిక్షేపమైనదే. ఆధునిక సాంకేతికను నిర్మాణ పు శైలిలో సద్వినియోగం చేసుకొని ప్రపంచస్థాయి నగరంగా అతి సమీప భవిష్యత్ లో తీర్చిదిద్దే వీలున్నది!.
" మూడో కన్ను " కధ ను గండ్రకోట సూర్యనారాయణ శర్మ వ్రాయగా , "మోహన వచనం" గా మై ఇన్ డ్ మీడియా - వాయిస్ 19.01.2020 22:00
మూడో కన్ను పరమ శివుడికే కాదు ప్రతి మనిషికి ఉంటుంది .ఆ కన్ను తెరుచుకోవ డమనేది ప్రళయానికో విధ్వంసానికో కాదు అది జ్ఞానోదయనికి చైతన్యానికి సూచిక !.
" మాటలు మంచి ముత్యా లంత విలువైనవి " - మోహన వచనం !. 18.01.2020 4:58
మాట ను పెదవి వదిలితే పృధివి దాటి పోగలదు. "నోటికి వచ్చినట్లువాగడం ఓ రోగం . తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడటం ఓ కళ !".
" గతం ఎంతో ఘనమైన చరిత్ర గల అమరావతి భవిష్యత్ కు బంగారు బాట వేస్తోంది " - మోహన వచనం !. 18.01.2020 13:06
ప్రపంచ జనాభాలో బౌద్ధులు 48కోట్ల 75 లక్షల మంది ఉన్నారు. కాంబోడియా, జపాన్, దక్షిణ కొరియా, లావోస్, మలేషియా, మంగోలియా, మియన్మార్, చైనా, నేపాల్, సింగపూర్, శ్రీలంక, తైవాన్, థాయిలాండ్, వియత్నాం, మరియు భూటాన్ , లాటి దేశాల్లో బౌద్ధులే అధికం. ఆ బౌద్ధులు భారత దేశంలోని బుద్ధుడు నడయాడిన ప్రదేశాలను ఆరాధిస్తారు!. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం బుద్ధుడి కి ఇష్టమైన పర్యటించినప్రాంతమే గాకుండా ఆయనే స్వయంగా " క...
" క్లర్కుల కబుర్లు " ( జనవరి 2020) - రాజధాని రగడ !. 17.01.2020 7:22
"ఉద్యోగక్రాంతి " ఉద్యోగుల మాసపత్రిక , జనవరి 2020 సంచిక లో , " క్లర్కుల కబుర్లు" శీర్షిక నందు రాజేష్ మరియు శరత్ ల మధ్య సంభాషణ ,నేటి ఉద్యోగుల పరిస్థితికి అద్దం పడుతుంది!.
" సి.వి." చిత్తజల్లు వరహాల రావు - హేతువాద అగ్ని జల్లు , నాస్తిక సాహిత్య వరహాల మూట !. 15.01.2020 10:59
1970 వ దశకం నుండి హేతువాద ,నాస్తిక ,సాహిత్య కృషీవలుడు . దిగంబర కవులకు ప్రేరణ , విప్లవరచయితలకు వెన్నుముక అయిన ' సి.వి ' . చిత్తజల్లు వరహాలరావు తెలుగునాట నాస్తిక బావుటా !.
" పేర డైజ్ లాస్ట్ " కధ , ను మోహన వచనం లో కానమోకు వినిపిస్తే , రచయిత .డి.ఆర్.ఇంద్ర . 12.01.2020 24:46
" మిత్ర ద్రోహి ", అని చిన్ననాటి నుండి నుండి స్నేహితుడి గా చేదోడు, చేబదుళ్ళు ,పెట్టుబడి పెట్టిన ఒక పెట్టుబడి దారు మనస్తత్వం గల వ్యక్తి , ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టగా , తాను విశ్వాసం లేకుండా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ను మూసివేయించే పరిస్థితి తెచ్చినందుకు ఇచ్చిన బిరుదు " మిత్ర ద్రోహి !" . ఈ బిరుదు సమంజసమేనా!?. తెలుసుకోవడానికి ఈ కధ ను వింటే మీ కే అర్ధమవుతుంది!.
" మాటల మనిషి " కధ , రచయిత ఈత కోట సుబ్బారావు . వినిపించింది కె. పద్మావతి . 10.01.2020 10:07
మనిషి ది చిన్న గుమాస్తా ఉద్యోగమైనా , సమాజం లో ని తోటి వారి కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ప్రవర్తిస్తూ జీవితం అంతం అయ్యేనాటికి ఆ ప్రజా సమూహమే అతడిని అమరుడు గా వీడ్కోలు పలకడం ఆ కన్న బిడ్డలకే ఆశ్చర్యం ఆనందాన్ని కలిగించడమే ఈ " మాటల మనిషి " కథలోని సారం !.
" పొరుగు దేశం చైనా నుండి నేర్చుకోవోయ్ " . మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం !. 10.01.2020 5:26
పొరుగు వాడితో అభివృద్ధిలో పోటీ పడటం నేర్చుకోవాలి !. ఆసియా ఖండం లోనే పెద్దన్న చైనా దేశం. అన్న అనుసరించే మార్గాన్ని గమనించి మనం గూడా బాగుపడటం లో తప్పులేదేమో!.
" కాల గమన జ్ఞానం అవసరం " - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం !. 09.01.2020 4:28
కాలం తన గమనంలో ఎన్నో ఉత్పా తాలను, విపత్తులను, చీకటి యుగాలను, అనాగరిక సమాజలను గమనించింది !.
" ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆలోచించండి ! హంగులన్నీ అమరిన రాజధాని అమరావతి ని విడిచి వెళ్ళడం న్యాయమా !?". 09.01.2020 10:36
రాష్ట్ర రాజధానికి ఏం కావాలి ?. శాసనసభ, సచివాలయం, హైకోర్టు , రాజభవన్, శాఖాధి పతుల కార్యాలయాలు ,పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. అలాగే ఐ.ఏ.ఎస్, గెజిటెడ్ , ఎన్ .జీ.ఓ ల , నాల్గోతరగతి , ఉద్యోగుల నివాసభవనాలు 70 శాతం పూర్తి చేసుకున్న ఈ తరుణంలో ,790 కోట్ల రూపాయల ఖర్చుతో 9లక్షల 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో పరిపాలన కు కావాల్సిన కార్యాలయ ల భవనాలు , ఆధునిక సౌకర్యాలతో అలరారుతూ 3 సం లపైగా పరిపాలన సజావుగా సా...
" సైన్స్ వెలుగులో మతం కమ్మించే చీకట్లు మటు మాయం కావడం ఖాయం " - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం " 07.01.2020 10:44
సైన్స్ అంటే నిత్యం పరిశోధనాత్మక అన్వేషణ ! అదే ఏ మతమైన చలనంలేని నీటిగుంట లాటిది. తద్వారా వ్యాపించేది కేవలం రోగ గ్రస్తమైన వినాశకర వాతావరణం మాత్రమే!.
" ప్లాస్టిక్ సర్జరీ " - ఉస్మానియా ఆసుపత్రి అగ్రగామి చికిత్సలు .- మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం. 06.01.2020 6:39
ఉస్మానియా హాస్పిటల్ లో గడచిన సం. లో మొత్తం 5597 ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించారు!.
" అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు భగ్గు మంటాయి - కారణం అగ్ర రాజ్య అమెరికా తప్పటడుగులు " మోహన వచనం. 06.01.2020 8:04
పచ్చిమాసియాలో ఎలాటి ఉద్రిక్తలు ప్రజ్వరిల్లినా, దాని ప్రభావం వల్ల ప్రపంచ వ్యాపితంగా చమురు ధరలు భగ్గుమంటాయి!. ఆ పాపం కేవలం అగ్ర రాజ్య అమెరికా దే!.
" యాత్రా స్మృతి గా 70 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు సందర్భంలో చైనా పర్యటన " 06.01.2020 12:38
యాత్రా స్మృతి లో చైనా దేశ పు విశేషాలు !.
" నీవు పొందిన జ్ఞానమనే దీపం నుండి ఇతరులకు వారి దీపాలను వెలిగించుకునే అవకాశం కల్పించు " - మోహన వచనం 06.01.2020 0:45
" If you have knowledge let others lit their candles by it " - అనే జ్ఞాన సిద్దాంతం పునాదిగా తెలుసుకున్న ది తెలియచయ డ మనే " "ప్రాధమిక విధి" గా భావించి నేను చదివి గ్రహించిన విషయ పరిజ్ఞానాన్ని ఈ వేదిక ద్వారా అందించడమే లక్ష్యంగా చేసుకున్నాను !. కనుక ఇదే నా మనః పూర్వక ఆహ్వానం ! హృదయ పూరక స్వాగతం శ్రోతలకు !.
" మహా రాజశ్రీ మామగారు ! " కధ ను జ్యోతి సుంకరణం వ్రాశారు. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా వ 05.01.2020 21:59
భోళా తనపు మామగారు భూషణం, బిడియ స్తుడైన అల్లుడు కామేష్, సుందరాంగి భార్య లాలస ,ల చిన్నకధనం ఈ" మహారాజశ్రీ మామ గారు " అనే సరసమైన కధ ను వినండి !.
" వివాహ తంతు వెనుక దాగిన ఆంతర్యం " - మోహన వచనం - పరి జ్ఞాన హిత బాండం . 05.01.2020 5:26
ఈ సృష్టిని విశ్వ జనీన కుటుంబంగా ఎంచి ప్రపంచ శాంతిని కాంక్షించే ప్రతివారు ఆ శాంతిని తమ ఇంటి నుంచే భార్యా భర్తల పరస్పర సహకారం తోనే సాధ్యం చేయాలి !.
" తెలుగు చదివే తీరు - చైతన్య దీప శిఖలు " - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం . 05.01.2020 8:23
ఇటీవలనే ప్రపంచ మాతృభాషా దినోత్సవం జరిపుకున్నాం. మన మాతృభాష తెలుగు అని చెప్పుకోవడానికి గర్విస్తు ఎందరో తెలుగు రచయితలకు వందనాలు తెలుపుకుంటు, ఆ రచయితలు విరచించిన తేనె లూరు తెలుగును నేటి తరం తెలుగు యువతకు ఆ తెలుగును తప్పులు లేకుండా చదివే ప్రక్రియను నేర్పడానికై నేను చేపట్టిన ప్రక్రియలో భాగమే ఈ విషయ తెలుగు రచనను చదివి వినిపిస్తాను ఆలకించండి!.
" భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయురాలు - జ్యోతిరావు బాయి పూలే " కానమోకు కథావచనం. 03.01.2020 9:13
జనవరి 3 న "జ్యోతిరావు బాయి పూలే " జన్మదినంను , భారతీయ మహిళా ఉపాధ్యాయులు దినోత్సవంగా పాటిస్తున్నారు.
" అన్ని అనుకూలతలూ అమరావతి కే !" - పి. ఎస్..రామ్మోహన్ రావు , తమిళనాడు మాజీ గవర్నర్. 03.01.2020 12:26
పాలన, శాసన , వ్యవస్థలు రెండూ నిరంతరం సమన్వయం తో పనిచేయాలసిందే !. ఈ రెండు వ్యవస్థలు ఇరుగుపొరుగున ఉన్నపుడే కలిసికట్టు కార్యా చరణ సాధ్యమవుతుంది. మరోవిధంగా చెప్పాలంటే సచివాలయం ,విధానసభ , ఒక్క చోటనే ఉండి పనిచేయాలి!.
" రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ - శంషా 'బాద్ షా'- మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం.! 02.01.2020 3:20
మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గురించిన అద్భుత సమాచారం.
Podobné podcasty
Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály