Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Kategorie
Web podcastu
Nejnovější epizoda
12. čvc 2024
Kde poslouchat?
Podcasty v aplikaci Replaio Radio Už brzyPodcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty
Epizody
" తండ్రి ఎవరు ? " -అనే గల్పిక , ఆలోచన ,హేతు తత్వం కోసం , కానమోకు కధా వచనం !. 01.06.2020 9:56
నది పుట్టుక, మహర్షులు, మహనీయుల పుట్టుకలను గురించి తరచి చూస్తే అవి అంత గొప్పగా ఉండవనే ,నానుడి ఆధారంగా రామాయణం లోని ఒక గల్పిక ఆధారంగా హేతువాద ఆలోచన కలిగించేందుకు మీకు దీన్ని వినిపిస్తూ....
" గత్తర్ల , కత్తెర్ల కాలంలో చెదరని సాహసి - వీ.వీ " కానమోకు కధా వచనం !. 31.05.2020 35:38
ఏ .కృష్ణారావు ( కృష్ణుడు) అనే సాహితీ విమర్శకుడు , 'సారంగ ' కోసం , వరవరరావు గారి గురించి తన స్వీయ అనుభ వానుభూతి ని " గత్తర్ల , కత్తెర్ల కాలంలో చెదరని సాహసి వీవీ ! " అని వ్రాసిన వ్యాసాన్ని మీ కానమోకు వినిపిస్తూ.....
" చరిత్ర మరుగున మిగిలిన ఆనాటి కణ కణ లాడే విప్లవ కవి కణం కాజీ నజ్రుల్ ఇస్లాం" - కానమోకు కధా వచనం 30.05.2020 17:41
చరిత్ర మరుగున పడిన కవులను వెలికి తీసి తెలుగువారికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకత లో భాగంగా " కాజీ నజ్రుల్ ఇస్లాం " గురించి మీ కానమోకు కధా వచనం శ్రోతలకు వినిపిస్తూ.....
" ప్రాణ తరువులు -ఆయురారోగ్యాలకు నెలవు" -కానమోకు కథావచనం!. 27.05.2020 12:04
మనం చిన్న నాట , " నేచురల్ సైన్స్ " అనే సబ్ జెక్టు ,ను చదువుకుని ఉంటాం. దాన్లో " వృక్ష జంతు బేధాలు" అనే అధ్యయనం చదివే ఉంటాము. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ " ప్రాణ తరువులు - ఆయురారోగ్యాలకు నెలవు" అనే ఈ అంశాలను డా. ఆయాచితం నటేశ్వర శర్మ, మరియ ఆచార్య నందిపాటి సుబ్బారావు గార్ల ,రచనల ఆధారంగా , పరిజ్ఞా న హితబాండం కోసం మీ కానమోకు వీనుల విందు చేస్తాను!.
" చిత్రమైన వియత్నాం దేశం " - కానమోకు కధా వచనం !. 25.05.2020 12:48
భారతదేశానికి తూర్పున ఉన్న అతి చిన్న దేశం వియత్నాం . నిజంగా చూడ చక్కనైన చిన్న కమ్యూనిస్టు దేశం అది. జల రవాణా , సేంద్రియ వ్యవసాయం తో ఆరోగ్యకర పండ్ల తోటలతో తొణి కిసలాడే ప్రకృతి , అమెరికాతో గెరిల్లా యుద్ధ సమయంలో మలచిన గుహలు మహా అద్భుతంగా ఉంటాయి!. పొరుగున ఉన్న వియత్నాం ను చూచి రావాలనే తహతహ గొలిపే విశేషాలను విందాం!.
" తొందర పాటు " , అనే ఈ కధ ను వలివేటి నాగ చంద్రావతి ,వ్రాయగా కానమోకు కధా వచనం లో వినిపిస్తూ.... 24.05.2020 23:46
తొందరపాటు , అపార్ధం , అనే భావోద్వేగాలతో మనుషులు మధ్యన ఎంత అగాధాలు ఏర్పరచుకుంటా రో !, ఏదో ఒకరోజున పశ్చాత్తాపం తో విలవిల లాడిపోయి , ఆ బంధాన్ని తిరిగి పెంపొందించుకోడానికి ఎంత హృదయాలు తల్లడిల్లి పోతాయో , " తొందర పాటు " అనే కథలో వి.ఎన్. చంద్రావతి వర్ణించగా మీ కానమోకు కధా వచనం ,స్వరంతో ఆలకించండి!.
" Ram Mohan Roy : The Man Who Lookedup " - కానమోకు కధా వచనం 23.05.2020 13:32
248 సం ల క్రితం జన్మించిన , 187 సం. క్రితం మరణించిన , 61 సం .జీవించిన భారతీయ తొలి సంస్కర్త , రాజా రామ్మోహన్ రాయ్ ,ను నేటి తరం ఆయన గురించి తెలుసుకోవడం కోసం ,ఆయన కు చెందిన ఒక Memorial Write up ,ను మీ కాన మోకు , ఇంగ్లీష్ లో వినిపిస్తూ...
" ఇంకా తెలవారలేదు!" - కానమోకు కథావచనం 22.05.2020 3:25
ఎల్.ఎస్.ఆర్.ప్రసాద్ గారి కవి సమయం " ఇంకా తెలవారలేదు" - ఈ కవి సమయం ఆనాటి చెరబండ రాజు ను గుర్తు చేస్తున్నట్లు ఉన్నది. వినండి!.
"జీవ వైవిధ్యం " - మోహన వచనం పరిజ్ఞా న హిత బాండం !. కానమోకు కథావచనం. 22.05.2020 12:15
మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం, కానమోకు కధా వచనం ,లక్ష్యం " If You have knowledge let others lit their candles by it " . కనుక "జీవ వైవిధ్యం", గురించి " మనిషి కి కృషి " అనేది పర్యాయ పదం అనే అంశాల పై అవగాహన కల్పన లో మీ కానమోకు కథావచనం ,వినిపిస్తూ....
" వర్క్ ప్రం హోమ్ నేటి ,మేటి ,రేపటి విధానం" కానమోకు కథావచనం!. 19.05.2020 15:20
వేళ్లూనుకుంటున్న ఇంటి నుంచే పని . ఉభయ తారక విధానం . పెరగనున్న ఆదరణ . ప్రపంచ ఉత్పత్తి విధానంలో నూతన అవలంభన . ప్రార్ధించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న!. ఈ అంశాలను వినిపిస్తూ మీ కానమోకు కధా వచనం ....
" వెసుధైక కుటుంబకం స్ఫూర్తి వెల్లి విరియాలి !" -కానమోకు కథావచనం . 18.05.2020 13:08
సందీప్ పాండే గారి భావ విన్యాసాన్ని, ముఖ్యంగా కరోనా , ఒక సత్యాన్ని ప్రపంచ మానవుడికి జ్ఞానోదయం కలిగించిందని , వినాశకర జీవన పంథాను సరిదిద్దుకో వడానికి అవకాశం కల్పించిందని ,వివరించిన దానిని ,మీ కానమోకు వినిపిస్తూ....
" సీతక్క జీవన రేఖ " - కానమోకు కధా వచనం. 16.05.2020 20:27
ఆదివాసీల నిండు ప్రేమ ను గెలుచుకున్న గిరి పుత్రిక సీతక్క , జీవిత విశేషాలను కానమోకు కధా వచనం శ్రోతలకు పరిచయం చేయడానికి స్వరమిస్తూ.....
" కార్మిక వర్గం - సమాజం- అవగాహన 1 వ భాగం" కానమోకు కధా వచనం.! 15.05.2020 34:02
పి.ప్రసాద్ , గారి వ్యాస పరంపర "కార్మిక వర్గం విప్లవ భవిష్యత్ " - ఈ అవగాహన కొరకు కానమోకు కధా వచనం వినిపిస్తున్న దారావాహిని..
" చవక బారు ఎత్తు గడలు చాలు చాలిక !" - కానమోకు కథావచనం . 13.05.2020 12:34
మనం వినాలి నిజంగా ప్రజా హితం గోరే రచనా విశేషాలు !. ఆ పరంపరలో ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ విరచిత " చవక బారు ఎత్తుగడలు చాలిక !" అనే జ్ఞాన ప్రభోదాంశం ను కానమోకు కధా వచనంలో వినిపిస్తూ....
" కరోనా తో సహజీవనం ! - గిరీశం ది గ్రేట్ లెక్చర్ " కానమోకు కధా వచనం !. 13.05.2020 6:08
గురజాడ వారి గిరీశం ను పోలిన వై. శ్రీలక్ష్మి గారి గిరీశం ది గ్రేట్ లెక్చర్ ఆన్ " కరోనా తో సహజీవనం" , ను సరదాగా కానమోకు కధా వచనం శ్రోతలకు వినిపిస్తూ.....
" The Necessity Of Atheism " - A Pamphlet written by the great poet P.B.Shelley. 11.05.2020 38:49
P.B.Shelly ( 1792- 1822) . One of the greatest lyric poets English language has ever seen. For writing and distributing the excellent pamphlet , " " "The Necessity Of Atheism" , Shelly was expelled from Eton College and Oxford University ,at the age of 19.
" మరో మహా జాడ్యం ఈ పెరుగు తున్న నిరాకరణ వాదం " - కానమోకు కధా వచనం !. 10.05.2020 25:45
మోహన వచనం పరి జ్ఞాన హిత బాండం ద్వారా , పెరుగుతున్న నిరాకరణ వాదం లోని అ శాస్త్రీయత , వియత్నం విజయం, మసూచీ అంతం తదితర పరిజ్ఞా న హిత విషయాలను కానమోకు కధా వచనం ద్వారా ఆలకిద్దాం !.
" కొండ అద్ద మందు..." అనే కధ ను డేగల అనితా సూరి , వ్రాయగా కానమోకు కధా వచనం లో... 10.05.2020 18:05
నేటి సమకాలీన విషయ ప్రతిబింబం " కొండ అద్దమందు " అనే చిన్న కధ ను డేగల అనితా సూరి వ్రాయగా మన కానమోకు కధా వచనం లో వినిపిస్తూ అదే విధంగా " అబ్బ నీ తీయ్యనీ 'దబ్బ' " అనే పరిజ్ఞా న హిత బాండం కోసం దబ్బ విశిష్టత ను తెలుపుతూ మీ కానమోకు .....
" తాతాజీ తాపీ ధర్మారావు - జీవిత సంగ్రహం 3వ భాగం " - కానమోకు కదా వచనం!. 09.05.2020 29:22
తాతాజీ తాపీ ధర్మారావు నాస్తిక ఋషి !. స్ఫురద్రూపం , వారి సాహితీసేవ , సంఘ సంస్కరణ ఆచరణ , ప్రతితరానికి స్ఫూర్తి దాయకమే , ఆయన 47 వ వర్ధంతి నిన్న మే 8, 2020 , సందర్భంగా, నేటి తరానికి ఆయన జీవితాన్ని పరిచయం చేయడానికి, కానమోకు కథావచనం ,వేదికగా మీ కానమోకు వినిపిస్తూ.....
" తాతా జీ తాపీ ధర్మారావు - జీవిత సంగ్రహం , 2వ భాగం " - కానమోకు కధా వచనం ! 09.05.2020 40:32
తెలుగునాట తొలి అభ్యుదయ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడు తాపీ ధర్మారావు గారి జీవితం , తెలుగులో వ్యావహారిక భాష లో పత్రికలను నడిపిన తొలి పత్రికా సంపాదకుడు తాపీ వారే!. నార్ల వెంకటేశ్వర రావు, బోయి భీమన్న, లకు గురు తుల్యుడు ఈ తాతాజీ నే!.
" తాతా జీ తాపీ ధర్మా రావు - జీవిత సంగ్రహం - మొదటి భాగం ." -కానమోకు కథావచనం 08.05.2020 29:32
కందుకూరి, గురజాడ , గిడుగు, త్రయాన్ని ముప్పేటగా సంస్కరణ లక్షణాన్ని పెనవేసి ప్రగతి పధ గామిగా , మూఢనమ్మ కాల వ్యతిరేకిగా ,నాస్తికుడిగా , కమ్యూను ఇష్టుగా , పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, దేవాలయాల మీద బూతు బొమ్మలెేందుకు? అని తెలుగు వారిని ఆలోచింప చేసిన తొలి అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షుడి గా తాపీ ధర్మారావు గారి జీవిత సంగ్రహాన్ని వినిపిస్తున్న మీ కానమోకు కథావచనం...
" వైరస్ లీకులు సాధ్యమైతే ... పరిస్థితి ఏమిటి!?" - కానమోకు కధా వచనం !. 05.05.2020 13:13
కరోనా వైరస్ వూహాన్ ప్రయోగ శాల నుంచే వ్యాపించింది అనే ఆరోపణలు ఎంతవరకు నిజం?. ఈ వైరస్ లీకుల చరిత్ర ను తవ్వి చూద్దాం. అని మీ కానమోకు కథా వచనం ప్రయత్నం విందాం !.
" పడమటి ఉషస్సు " కధా రచయిత కస్తూరి రాజశేఖర్ , కానమోకు కథావచనం !. 03.05.2020 24:09
" మనం పొందిన దానితో కలిగేది జీవనం . మనం పంచిన దానితో వెలిగేది జీవితం " అనే సందేశంతో వినిపించిన కధ " పడమటి ఉషస్సు " , కానమోకు కధా వచనం శ్రోతలకు , రచయిత కస్తూరి రాజశేఖర్ .
" నేటి తరానికి ' గోరా ' గారి జీవిత పరిచయం -3 వ భాగం " - కానమోకు కధా వచనం ! 01.05.2020 46:23
ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత ,అస్పృశ్యతా నిర్మూలనకై , కుల, మత, భేద భావాలను పారద్రోలి సమసమాజ నిర్మాణానికి , ఆచరరించి, మార్గదర్శిగా ,చివరి నిముషంవరకు పాటు పడిన మహోన్నత విశ్వ మానవుడు " గోరా" గారి గురించి నేటి తరానికి తెలియ చేసే ప్రయత్నమే ఇది ... మీ కానమోకు .
" నేటి తరానికి గోరా గారి జీవిత పరిచయం - రెండవ భాగం " - కాన మోకు కధా వచనం !. 30.04.2020 29:51
గోరా గారు అంటే నాస్తికత్వానికి పర్యాయ పదం తెలుగు భాష లో అన్నంతగా ఆయన ఆచరణ వాది !.
Podobné podcasty
Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály