Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily bytes to consume and contemplate about MONEY

Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: podcasters.spotify.com

Autor

Raajh Shekhar

Kategorie

Education

Web podcastu

podcasters.spotify.com

Nejnovější epizoda

29. úno 2024

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android téměř 10 mil. stažení · hodnocení 4,8 iOS už brzy

Epizody

ఓర్పుతో ఏదయినా పొందవచ్చు 27.04.2021

ఓర్పు అనే కళ ఏమిటంటే, ఊరికే ఎదురుచూడటం కాదు, అలా ఎదురుచూస్తూ  ఊరికే ఉన్నపుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది మన విజయాన్ని నిర్ణయిస్తుంది.

పరిసరాలలో సమయపాలన ప్రభావం 26.04.2021

200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు సమయపాలన ప్రభావం గురించి 

పరిసరాలలో వ్యక్తుల ప్రభావం 25.04.2021

200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు వ్యక్తుల ప్రభావం గురించి

పరిసరాలలో అలవాట్లు ప్రభావం 24.04.2021

200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు అలవాట్లు ప్రభావం గురించి

పరిసరాలలో సంస్థాగత వ్యవస్థ ప్రభావం 23.04.2021

200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు సంస్థాగత వ్యవస్థ ప్రభావం గురించి

పరిసరాలలో మనం పని చేసే స్థలం ప్రభావం 22.04.2021

200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు మనం పని చేసే స్థలం ప్రభావం గురించి

పరిసరాలలో పని (ఉద్యోగం) ప్రభావం 21.04.2021

200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు పని (ఉద్యోగం) ప్రభావం గురించి

పరిసరాలలో ఇల్లు ప్రభావం 20.04.2021

200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు ఇల్లు ప్రభావం గురించి.

భౌగోళిక ప్రదేశం ప్రభావం. 19.04.2021

200వ ఎపిసోడ్ లో చెప్పుకున్న పరిసరాల ప్రభావం - వాటి కారణాలు లో భాగంగా, నేడు భౌగోళిక ప్రదేశం ప్రభావం గురించి

పరిసరాలు ఎప్పుడూ గెలుస్తాయి 18.04.2021

వాటికి ఎదురు ఈదడం అనేది శ్రమతో కూడుకున్న, ఫలితం లేని చర్య.పరిసరాలకు ఎదురు ఈదడం కాకుండా వాటిని మనకు అనుకూలంగా మార్చుకోగలిగితే అదే అతి పెద్ద బలం.

ఎవరు బాధ్యులు? 17.04.2021

నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వారు, అందుకోసం ఏ పని చేయడానికైనా వెనుకాడరు. మీరు అలా వెనుకాడే రకమా?

మనీ ఫార్ములా 16.04.2021

ఒక్క రూపాయికయినా కోటి రూపాయలకయినా ఫార్ములా ఒకటే. గుణకాలు మాత్రమే మారతాయి

అప్ డేటెడా ఔట్ డేటెడా? 15.04.2021

ఈ రోజు మనిషి జీవితంలో అభివృధ్ధికి అత్యంత అవసరమయినది, దాదాపుగా అందరూ నిర్లక్ష్యం చేసేదీ ఇదే

వ్యాపారానికి స్వయం ఉపాధికి తేడా తెలుసా? 14.04.2021

వ్యాపారం పేరుతో స్వయం ఉపాధి చేస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి.

ఉగాది ప్రత్యేకత 13.04.2021

ఉగాది రోజున తినే ఉగాది పచ్చడి కి ఉన్న శాస్త్రీయ సైంటిఫిక్ కారణాలు

నమ్మకమా? నిజమా? 13.04.2021

మనం నమ్మిన ప్రతిదీ నిజం కాదు. నిజానికి నమ్మకంతో పని లేదు

సమస్యా? ప్రతిబింబమా? 12.04.2021

సమస్య మూలాలలోకి వెళ్ళి కనుక పరిష్కరిస్తే మనకి 10-15% శ్రమతో మనం సమస్యని పూర్తిగా పరిష్కరించవచ్చు.

మీ టైం పాస్ ఎలా? 11.04.2021

ఖాళీ సమయంలో ఏమి చేస్తావో అదే నీ జీవితంలో నీ ఉన్నతిని నిర్ణయిస్తుంది.

ఒక ఇంట్లో చావు మరో ఇంటిలో విందుకి కారణం 09.04.2021

డబ్బు ప్రపంచంలో అవసరానికి అవకాశానికి ఎప్పుడూ లంకె ఉంటుంది. ఇందులో న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు గురించిన చింత పనికి రాదు.అవకాశం పొందడం ఒక వైపు అయితే అవతలి వారి అవసరం తీరడం కూడా ముఖ్యమే కదా?

అనుకోని అదృష్టం 08.04.2021

డబ్బుతో రెడీగా ఉన్నవాడు, వ్యవహారం కన్నా ముందే లాభం పొందగల అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కొంత రిజర్వు ఫండ్ తో రెడీగా ఉండాలి.

దేవుని పట్ల భక్తా? భయమా? 07.04.2021

ప్రేమతో అవసరం లేకపోయినా చేసేది భక్తి. తప్పదు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో చేసేది భయం. మీదేమిటి? 

అనుకుంటున్నారా? 06.04.2021

అనుకోవడంతో పాటు మనం స్పందించడం అనేది వాస్తవాన్ని గ్రహించనివ్వకుండా చేస్తుంది. అలాంటపుడు మన చర్యలన్నీ తప్పుడు ఫలితాలనే ఇస్తాయి.

కళ్ళు తెరిచినపుడే తెల్లారినట్లు 05.04.2021

వృధా అయిన కాలం గురించి బాధపడటం కంటే, ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తే మన జీవితం బాగుంటుంది.

చిన్న తప్పుని పెద్దదిగా మార్చే కళ 04.04.2021

చిన్నదిగా ఉన్న తప్పుని ఎదుర్కొని దానికి తగ్గ శిక్ష(తప్పకుండా చిన్నదే) నుండి తప్పుకునే ప్రక్రియలో మనం మరింత పెద్ద తప్పుకి దారి తీసి, దానిని సరి దిద్దుకోలేనటువంటి స్థితిని తెచ్చుకుని జీవితంలో విలువైన వాటిని కోల్పోతుంటాం.

హాయిగా ఖాళీగా జీవించడం 03.04.2021

గవర్నమెంట్ జాబ్ వస్తే, కోట్లు సంపాదిస్తే, కొడుకు ప్రయోజకుడయితే మనం హాయిగా ఖాళీగా ఉండవచ్చు అనేది ఎంత వరకు కరెక్ట్?

Poslouchej podcast Daily Money Dose By Money Guru Raajh Shekhar v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály